
Tuesday, May 24, 2011
Google Search Tips...
ఎంటర్ కొట్టడం వచ్చు కాని గూగుల్ సెర్చ్ బాక్స్ లో ఏమి టైపు చేయాలో మాకు ఏమి తెలుసు అంటారా?
అయితే క్రింద వున్న టిప్స్,ట్రిక్స్,ఇమేజెస్, వీడియోస్,మీకు F1 చేస్తాయి. అదేనండి హెల్ప్ చేస్తాయి...
ప్రతి వర్డ్ ముఖ్యమే :: సాదారణం గా సెర్చ్ ఇంజన్స్ టైపు చేసిన ప్రతి వార్డ్ ని వుపయోగించుకుంటాయి. కాని కొన్ని సందర్బాలలో మాత్రం కొన్నిటిని వుపయోగించుకోవు...
సింపుల్ గా టైపు చేయండి:: సింపుల్ ఈజ్ డింపుల్, బాగా పెద్ద పెద్ద సెంటెన్స్లు రాయకుండా సింపుల్ గా క్లూ వర్డ్స్ రాయండి..
కలిసేలా రాయండి:: మీకు కావలసిన పేజి లో మీకు ఏ వర్డ్స్ ఎక్కువగా వుంటాయని మీరు అనుకుంటారో అవి మాత్రమె రాస్తే సెర్చ్ ఇంజన్ కి ఈజీ గా వుంటుంది.ఎందుకంటే అది మనిషి కాదు..
వుదాహరణకి: "my head hurts" అనే బదులు "headache" అని రాయాలి ఎందుకంటే ఆ వర్డ్ మెడికల్ సైట్స్ లో ఎక్కువగా వుండే అవకాసం వుంది..
తక్కువ వర్డ్స్:: వీలయినంత తక్కువ వర్డ్స్ తో మీకు కావలసిన సైట్ ని వివరించండి.ఒక్కోసారి వర్డ్స్ ఎక్కువయ్యే కొద్ది సెర్చ్ ఇంజన్ కన్ఫ్యూజ్ అవుతుంది.ఒక్కోసారి అస్సలు సంబంధం లేని సైట్స్ రిజల్ట్స్ ని కూడా ఇవ్వచ్చు.
వివరించేదిగా:: మీరు యూజ్ చేసే వర్డ్స్ అన్ని మీకు కావలసిన రిజల్ట్ ని వివరించేదిగా వుండాలి..
PHOTO FUN
మీరు ఈ సైట్ ని వుపయోగించి మీ ఫోటో లతో చాలా పనులు చెయ్యచ్చు..
WWW.PHOTOFUNIA.COM
కావాలంటే నా సి.ఏ. బాడ్జ్ తో చేసిన ఈ యానిమేషన్ చూడండి..కొంచెం లేట్ అవ్వచ్చు,కొంచెం సేపు ఆగి చూడండి.
![[Image: WPbZMy58CIsrxJVU-tYZQw.gif]](http://i953.photobucket.com/albums/ae13/endukala/WPbZMy58CIsrxJVU-tYZQw.gif)
WWW.PHOTOFUNIA.COM
కావాలంటే నా సి.ఏ. బాడ్జ్ తో చేసిన ఈ యానిమేషన్ చూడండి..కొంచెం లేట్ అవ్వచ్చు,కొంచెం సేపు ఆగి చూడండి.
![[Image: WPbZMy58CIsrxJVU-tYZQw.gif]](http://i953.photobucket.com/albums/ae13/endukala/WPbZMy58CIsrxJVU-tYZQw.gif)
DEVIDERS FOR PRESENTATION..
![[Image: divider_239.gif]](http://i710.photobucket.com/albums/ww104/saikrishnaca/divider_239.gif)
IF WE WANT TO GIVE SOME INFORMATION, WE REQUIRE SOME DIVIDERS TO DIVIDE MATTER, AND THESE DIVIDERS ARE SO USEFUL FOR CREATIVE PRESENTATION. WE CAN USE DIVIDERS PERTAINS TO MATTER....
CHOOSE THE RIGHT DIVIDER AND HAVE THE BEST PRESENTATION...
![[Image: divider_236.gif]](http://i710.photobucket.com/albums/ww104/saikrishnaca/divider_236.gif)
http://www.free-animations.co.uk/
http://www.feebleminds-gifs.com/divide.html
![[Image: divider_236.gif]](http://i710.photobucket.com/albums/ww104/saikrishnaca/divider_236.gif)
GOOGLE LOGO CREATOR..
ఈ సైట్ ద్వారా గూగుల్ లాగే మనం కూడా మన పేరు తో లోగో ని క్రియేట్ చేసుకోవచ్చు..
Postal Codes
![[Image: animated-avatar-Dove.gif]](http://i710.photobucket.com/albums/ww104/saikrishnaca/animated-avatar-Dove.gif)
ఆంధ్ర ప్రదేశ్ పోస్టల్ కోడ్స్ అన్ని ఇక్కడ వుంటాయి..
http://mahabubnagar.tripod.com/Pincodes_AP.htm
![[Image: redline1.gif]](http://i710.photobucket.com/albums/ww104/saikrishnaca/redline1.gif)
అలాగే పిన్ కోడ్ ని బట్టి వూరిని కనిపెట్టాలంటే ఈ సైట్ కి వెళ్ళండి...
http://www.mapsofindia.com/pincode/index.jsp
FILE SHARING SITES...
FALLOW THESE LINKS AND STORE YOUR FILES FOR FREE OF COST...
I USE 'MEDIAFIRE'. IT GIVES UNLIMITED DOWNLOADS AND UNLIMITED UPLOADS, AND EASY DOWNLOADING...
![[Image: divider04.gif]](http://i710.photobucket.com/albums/ww104/saikrishnaca/divider04.gif)
HAPPY UPLOADING..
4SHARED
MEDIAFIRE
KEEP AND SHARE
ORBIT FILES
ZIDDU
HOTFILE
BOX
![[Image: divider04.gif]](http://i710.photobucket.com/albums/ww104/saikrishnaca/divider04.gif)
RSS/Atom ఫీడ్లు ఎందుకు ఉపయోగపడతాయి?
లక్ష్యం:
రోజు మనం బోల్డన్ని సైట్లు చూస్తుంటాం. అలాంటప్పుడు అవన్నీ మనమే తెరుచుకుని కొత్తగా ఏమొచ్చిందో చూడ్డంకంటే, ఆ సైట్లే వాటిల్లో కొత్తగా ఏమన్నా చేర్చినప్పుడు, ఆ చేర్చిన సమాచారం మాత్రమే మనకు అందించేలా ఉంటే బావుంటుంది. RSS/Atom ఫీడ్లు చేసేది ఇదే. అవి ఎలా వాడుకోవాలో చూద్దాం.
ఈ ఫీడ్లు అనేక రకాలుగా చదువుకోవచ్చు. సరాసరి విహరినిలోనే వాటిని భద్రపరుచుకొని అప్పుడప్పుడు నొక్కి కొత్తగా ఎమొచ్చిందో తెలుసుకోవచ్చు. లేదా, గూగుల్ ఫీడు రీడర్ లాంటి ఉపకరణాన్ని ఉపయోగించుకోవచ్చు. అదెలాగో ఇక్కడ చూడండి. ఫీడు లంకె మీద నొక్కినపుడు, ఆ ఫీడు చదవడానికి గాను, విహారిణి మీకు వివిధరకాల ఆప్షన్లు చూపిస్తుంది. మీ సౌకర్యాన్ని బట్టి అందులోనించి ఒకటి ఎంచుకోండి. ఇక ఏ చింతా లేకుండా సంతోషంగా బోల్డన్ని సైట్లు అందించే సమాచారాన్ని సునాయాసంగా చదువుకోవచ్చు.
మీ బ్లాగు ట్రాఫిక్ సోర్సు తెలుసుకోవాలి అనుకుంటున్నారా
బ్లాగ్ హిట్లు పెరగాలంటే ?
బ్లాగ్ లు హిట్లు అవుతాయి మరికొన్ని ఎంత బాగా రాసినా ఫట్ మంటాయి వాటికి గల కారణాలు ఏమిటి ? మన బ్లాగ్ కూడా హిట్ అవ్వాలి అంతే ఏమి చెయ్యాలి ?
లోడింగ్ టైం :-
మన బ్లాగ్ URL మీద క్లిక్ చేసిన వెంటనే బ్లాగ్ ఓపెన్ అవ్వాలి , అలా కాకుండా స్లోగా ఓపెన్ అవుతుంటే చిరాకు పుడుతుంది , దీనికోసం కౌంటర్ విడ్జెట్లు , యానిమేటెడ్ లు , అనవసర లోగోలు తీసేయ్యాలి. సాధారణం గా రెండు సెకన్లలో ఓపెన్ అవ్వాలి , అంతకన్నా స్లోగా ఓపెన్ అవుతుంటే కష్టం.
మీ బ్లాగుని PDF గా చెయ్యాలనుకుంటే RSS ఎనేబుల్ చెయ్యండి
మీ బ్లాగుని PDF గా చెయ్యాలనుకుంటే RSS ఎనేబుల్ చెయ్యండి
బ్లాగుని ఒక PDFగా చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన చాలా మందికి వచ్చి ఉంటుంది. ఒక వేళ రాకపోతే ఇప్పుడు తెచ్చుకోండి. ఎందుకంటారా, ఉదాహరణకి, మీరు వ్రాసిన బ్లాగు పోస్టులన్నీ మీరు భద్రప్రఱచుకోవాలనుకున్నారనుకోండి, ఎమి చేస్తారు? ఎలా చెయ్యాలో మీకు తెలుసా? ఇలాంటి వారి ఆలోచనల నుంచి ఉద్బవించినదే ఓ అవకాశం. ఇలా చెయ్యాలనుకున్నవారి నిమిత్తం ఒక అప్లికేశన్ చేస్తే ఎలా ఉంటుందబ్బా అని ఆలోచించి, మొదలు పెట్టాను. క్రిందటి సంవత్సరమే దీనిని మొదలు పెట్టినా, పెద్దగా పురోగతి సాధించలేక పోయ్యాను. దానికి పలు ఆటంకాలు మఱియు అవరోధాలు. వీటన్నింటినీ అధిగమించి ఎలాగైతే ఓ ఉపకరణాన్ని తయ్యారు చేసాను. ఇక అంతా అయ్యింది అని సంబరపడే వేళలో మరి కొన్ని విఘాతాలు. వాటినీ అధిగమిస్తాను అన్న మనోధైర్యం నాకు ఉంది అలాగే అధిగమించడానికి కావలసిన సాంకేతిక జ్ఞానమూ ఉంది. కాకపోతే నా చేతిలో లేని ఓ విషయమే ఇక్కడ ఇప్పుడు ప్రస్తావిస్తున్నది.RSS అంటే ఎంటి ?
RSS అంటే ఎంటి ? simple గా చెప్పాలంటే ఇది XML అంతే. title, link, description మొదలయిన elements ఉండే ఒక XML document అన్నమాట.
RSS అంటే Really Simple Syndication, Rich Site Summary, RDF Site Summary అని కానీ అంటారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ ఎన్నో సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. పత్రికలు, టీవీ ఛానెళ్ళు ఎన్నివున్నా కేవలం కొన్నింటిని మాత్రమే ఇవన్నీ మన దృష్టికి తీసుకొస్తుంటాయి. అయితే ప్రపంచం ఏ మూలనో జరిగే సంఘటనల వివరాలను అందించేందుకు న్యూస్ వెబ్‌సైట్లు పోటీపడుతుంటాయి. ఇటువంటి సైట్లను ప్రతిరోజూ మనం చూస్తూనే వుంటాం. ఇన్ని సైట్లలో ఏ సైట్లో ఏ సమాచారం కొత్తగా చేర్చారో తెలుసుకోవడం ఒకింత కష్టమే. అలాకాకుండా ఆ సైట్లే వాటిల్లో కొత్తగా ఏమన్నా చేర్చినప్పుడు, ఆ చేర్చిన సమాచారం మాత్రమే మనకు అందించేలా ఉంటే బావుంటుంది కదూ. ఖచ్చితంగా అదే పనిని ఈ RSS ఫీడ్లు చేస్తాయి. బ్లాగర్, బ్లాగ్ ఫీడ్‌లను స్వయంచాలకంగా ఉత్పన్నం చేయడానికి Atom ప్రమాణాన్ని వినియోగిస్తుంది.
అసలు ఆర్‌ఎస్‌ఎస్ అంటే ఏంటి? అందులో ఎన్ని రకాలున్నాయి? చానల్ గ్రూప్‌లను జత చేయడం ఎలా? ఆర్‌ఎస్‌ఎస్ అంటే ఏమిటి? అందుబాటులో వున్న రీడర్లు ఏంటి? వంటి వివరాలు...
ఆర్‌ఎస్‌ఎస్ అంటే ఏమిటి?
RSS అంటే Really Simple Syndication, Rich Site Summary, RDF Site Summary అని కానీ అంటారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ ఎన్నో సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. పత్రికలు, టీవీ ఛానెళ్ళు ఎన్నివున్నా కేవలం కొన్నింటిని మాత్రమే ఇవన్నీ మన దృష్టికి తీసుకొస్తుంటాయి. అయితే ప్రపంచం ఏ మూలనో జరిగే సంఘటనల వివరాలను అందించేందుకు న్యూస్ వెబ్‌సైట్లు పోటీపడుతుంటాయి. ఇటువంటి సైట్లను ప్రతిరోజూ మనం చూస్తూనే వుంటాం. ఇన్ని సైట్లలో ఏ సైట్లో ఏ సమాచారం కొత్తగా చేర్చారో తెలుసుకోవడం ఒకింత కష్టమే. అలాకాకుండా ఆ సైట్లే వాటిల్లో కొత్తగా ఏమన్నా చేర్చినప్పుడు, ఆ చేర్చిన సమాచారం మాత్రమే మనకు అందించేలా ఉంటే బావుంటుంది కదూ. ఖచ్చితంగా అదే పనిని ఈ RSS ఫీడ్లు చేస్తాయి. బ్లాగర్, బ్లాగ్ ఫీడ్‌లను స్వయంచాలకంగా ఉత్పన్నం చేయడానికి Atom ప్రమాణాన్ని వినియోగిస్తుంది.
అసలు ఆర్‌ఎస్‌ఎస్ అంటే ఏంటి? అందులో ఎన్ని రకాలున్నాయి? చానల్ గ్రూప్‌లను జత చేయడం ఎలా? ఆర్‌ఎస్‌ఎస్ అంటే ఏమిటి? అందుబాటులో వున్న రీడర్లు ఏంటి? వంటి వివరాలు...
ఆర్‌ఎస్‌ఎస్ అంటే ఏమిటి?
త్వరలో నా బ్లాగులో పెయిడ్ రివ్యూలు
సర్ఫింగ్... బ్లాగింగ్... ఛాటింగ్... ఇంటర్‌నెట్ ద్వారా ఇంకేం చెయ్యెుచ్చు? నాలుగు డబ్బులు వెనకేసుకోవచ్చు. కాసులవర్షం కాదు గానీ... కొంచెంగా సంపాదించుకోవచ్చు. ఎలాగంటే... ఇలా...
వీలైతే నాలుగు మాటలు... కుదిరితే కొన్ని ఫొటోలు... ఇంట్లో పాతసామానూ... ఎందుకూ పనికిరాని ఈ మెయిళ్లు... కాదేదీ నెట్ సంపాదనకనర్హం. మచ్చుకు కొన్ని మార్గాలు...
వీలైతే నాలుగు మాటలు... కుదిరితే కొన్ని ఫొటోలు... ఇంట్లో పాతసామానూ... ఎందుకూ పనికిరాని ఈ మెయిళ్లు... కాదేదీ నెట్ సంపాదనకనర్హం. మచ్చుకు కొన్ని మార్గాలు...
How to create a free website --- ఉచితంగా వెబ్సైటు క్రేయట్ చేయవచ్చా ?
ప్రస్తుత కాలంలో ప్రతీ సంస్థ కు వెబ్సైటు అనేది తప్పని సరి అయ్యింది. సంస్థ ఉనికి ప్రపంచానికి చాటడానికి ,తనవ్యాపారాన్ని విస్తరిమ్చుకోవడానికి వెబ్సైటు అనేది ఎంతో దోహదం చేస్తుంది. అయితే ప్రతి సంస్థ తన వెబ్సైటు నునిర్వహించుకోవడానికి ప్రతీ ఇయర్ కొంత మొత్తం వేచ్చిమ్చక తప్పదు. వెబ్సైటు డొమైన్ రిజిస్ట్రేషన్ ,వెబ్సైటు హోస్టింగ్చెయ్యడానికి కూడా నిర్వహణ వ్యయం అవుతుంది
బ్లాగు (Blog) ని తెలుగు(Telugu)లో వ్రాయాలనుకుంటే..
బ్లాగుని తెలుగులో వ్రాయాలనుకుంటే మీరు ఇలా చెయ్యండి.
ముందుగా మీ బ్లాగుని తెరచి, సెట్టింగ్స్ ని నొక్కండి. అందులో క్రింది వైపున గ్లోబల్ సెట్టింగ్స్ ఇలా ఉంటుంది..
అన్న అక్షరం వద్ద ఉన్న చిన్న త్రికోణాన్ని నొక్కండి. అప్పుడు ఇలా వస్తుంది.
ముందుగా మీ బ్లాగుని తెరచి, సెట్టింగ్స్ ని నొక్కండి. అందులో క్రింది వైపున గ్లోబల్ సెట్టింగ్స్ ఇలా ఉంటుంది..
ఇందులో ఉన్న మొదటిది: select post editor :: ఇందులో మీరు మొదటిదిఅయిన Updated editor ని ఎన్నుకోండి. ఇది old editor కన్నా బాగుంటుంది.
ఇక రెండోది అయిన Enable Transliteration : మొదటి గడిలో Enable ఎంచుకొని, రెండో గడిలో తెలుగుని ఎంచుకోండి. ఆతర్వాత సేవ్ సెట్టింగ్స్ ని నొక్కండి. ఇక ఇప్పుడు బ్లాగు హోం పేజి తెరచి, అందులోని ఇలా ఉన్న టూల్ బార్ లో

ఇందులో తెలుగు ని ఎంచుకొని వ్రాసేసేయండి. ఇక akkada ilaa roman engleeshulo vraasthoo spes baar nokkagaane తెలుగులోకి మారుతుంది..
మీ బ్లాగ్ అడ్రస్ పొడుగ్గా ఉందా?
మీ బ్లాగ్ అడ్రస్ పొడుగ్గా ఉందా yoursitename.co.cc గా మార్చుకొండి ఇలా
1. co.cc లొ కి వెల్లి మీకు కావలిసిన సైట్ పేరు వెతకండి.
2. మీకు కావలిసిన సైట్ పేరు ఉంటే అకౌంట్ క్రిఎట్ చేసుకోని సైట్ పేరు రిజిస్టర్ చేసుకొండి.
3. రిజిస్టర్ చేసుకున్న తెరువాత Domain Settings -> Manage Domain -> Select your domain -> Set Up క్లిక్ చేయండి.
4. Set Up క్లిక్ చేసిన తరువాత Name Server, Zone Records, URl forwarding అనే మూడు అప్షన్స్ వస్తాయి అందులొ Zone Records సెలక్ట్ చేసుకొని క్రింద ఇమేజ్ లొ కనిపించేలా సెటింగ్స్ చేసి set up క్లిక్ చేయండి.
1. co.cc లొ కి వెల్లి మీకు కావలిసిన సైట్ పేరు వెతకండి.
2. మీకు కావలిసిన సైట్ పేరు ఉంటే అకౌంట్ క్రిఎట్ చేసుకోని సైట్ పేరు రిజిస్టర్ చేసుకొండి.
3. రిజిస్టర్ చేసుకున్న తెరువాత Domain Settings -> Manage Domain -> Select your domain -> Set Up క్లిక్ చేయండి.
4. Set Up క్లిక్ చేసిన తరువాత Name Server, Zone Records, URl forwarding అనే మూడు అప్షన్స్ వస్తాయి అందులొ Zone Records సెలక్ట్ చేసుకొని క్రింద ఇమేజ్ లొ కనిపించేలా సెటింగ్స్ చేసి set up క్లిక్ చేయండి.
తెలుగు బ్లాగులు/టపాలకు చదువరులను/వీ(ప్రే)క్షకులను/పాఠకులను మరియు వ్యాఖ్యలు/అభిప్రాయాలను పెంచటం ఎలా - 1
ఈ మధ్య చర్చావేదిక అనే బ్లాగ్ లో మన తెలుగు బ్లాగులకు మరియు టపాలకు చదువరులను/వీ(ప్రే)క్షకులను/పాఠకులను మరియు వ్యాఖ్యలు/అభిప్రాయాలను పెంచటం ఎలా (బ్లాగుల బాగోగులు, ఔనేమో?కాదంటారా?, చర్చావేదిక కు స్వాగతం) అనే దాని మీద చాలా పెద్ద చర్చ జరగడం చూసాను/చదివాను. అక్కడ నేను నా వ్యాఖ్య వ్రాయడం కన్నా నా ఆలోచనలన్నిటినీ క్రోడీకరించి/ప్రోదిచేసుకొని, మధించి, విశ్లేషించి విపులంగా ఒక కొత్త పొస్ట్ వ్రాస్తేనే మంచిది అని నాకు అనిపించిన ఆలోచనలకు అక్షర రూపమే ఈ క్రింద నేను వ్యక్తపరచినవి. కానీ ఆలోచించటం మొదలు పెట్టి వాటిని కాగితం మీదకు ఎక్కించే క్రమంలో చెప్పవలసింది/చెప్పగలిగింది చాలా ఉన్నట్టు అనిపించినందువలన దీనిని రెండు/మూడు భాగాలుగా విడగొట్టి ప్రచురించవలసి వస్తుంది. కనుక అందులోని మొదటి భాగమిది...అలాగే మిగిలిన భాగాలను సాధ్యమైన్నంత తొందరలోనే అంటే వెనువెంటనే ప్రచురించుటకు నా శాయశక్తులా ప్రయత్నం చేస్తాను
తెలుగు బ్లాగులు/టపాలకు చదువరులను/వీ(ప్రే)క్షకులను/పాఠకులను మరియు వ్యాఖ్యలు/అభిప్రాయాలను పెంచటం ఎలా - 2
తెలుగు బ్లాగులు/టపాలకు చదువరులను/వీ(ప్రే)క్షకులను/పాఠకులను మరియు వ్యాఖ్యలు/అభిప్రాయాలను పెంచటం ఎలా - 2
Expandable Posts and/or Show/Hide Text within Posts:
Mobile Banking ------- మొబైల్ బ్యాంకింగ్ చాలా సులభం
1.మొదట జీ.పీ.ఆర్.ఎస్(GPRS) / WAP సపోర్టు చేసె మొబైల్ కావాలి.
2.మొబైల్ నుండి MBSREG అని టైపు చేసి 567676 కి ఎస్.ఎం.ఎస్(SMS) చేయాలి. వెంటనే మనకు "యూజర్ ఐడి " మరియు "DEFAULT MPIN" లు మెసేజ్ రూపంలో వస్తాయి.
3.మన మొబైల్ కి పై రెండింటి తో పాటు మొబైల్ బ్యాంకింగ్ సర్వీసుకు సంబందించిన సాఫ్టువేర్ లింకు కూడా వస్తుంది. సాఫ్టువేర్ ను మొబైల్ లోకి డైరెక్టుగా కాని, లేక కంప్యూటర్ లోనికి గాని, డౌన్ లోడ్ చేసుకుని మొబైల్ లోకి వేసుకుని ఇనిస్టాల్ చేసుకోవాలి.
అప్లికేషన్ సాఫ్టువేర్ ను కంప్యూటర్ లోకి డౌన్ లోడ్ చేసుకోవడానికి లింక్ :
http://mobile.prepaidsbi.com/sbidownloader/downloadapp.jsp
4.ఈ దశలో మన మొబైల్ హ్యాండ్ సెట్ వాలిడేట్ చెయ్యబడుతుంది.
ఇప్పుడు అప్లికేషన్ లొ settings లోనికి వెల్లి, ChangeMPIN సెలెక్టు చేసుకోవాలి. ఇప్పుడు మన పాత default MPIN ను ఎంటర్ చేసి దాని కింద కేటాయించిన స్థలంలొ రెండుసార్లు మనకు నచ్చిన ఆరంకెల (6 అంకెలు తప్పనిసరి) కొత్త MPIN సెలెక్టు చేసుకొవాలి. ఇది మనం జరిపే లావాదేవీలన్నింటికి అవసరమవుతుంది. ఇప్పుడు మన మొబైల్ కు " Your Handset validation successful" అనే సందేశం వస్తుంది.
5.ది చివరి దశ. ఇప్పుదు ATM సెంటర్ కు వెల్లి మన అకౌంట్ ను మన మొబైల్ కి జత చెయ్యాలి.
ATM దగ్గరకు వెళ్లి కార్డును పెట్టగానే "Mobile Registration" అనే లింకు కనబడుతుంది. దాన్ని సెలెక్టు చేసుకుని "మొబైల్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్" ద్వారా మన మొబైల్ నెంబర్ ను రిజిస్టర్ చెయ్యాలి. రిజిస్ట్రేషన్ పూర్తి చెయ్యగానే మనకు " Mobile banking registration successful " అని ఉన్న స్లిప్ వస్తుంది. వెంటనే మన మొబైల్ కు మన ఎకౌంటు నెంబర్ తో పాటు mobile రిజిస్ట్రేషన్ అయినట్లు conformation మెసేజ్ వస్తుంది. దీనితో మన మొబైల్ లోనికి బ్యాంకు వచ్చి చేరినట్లే. దీనిద్వారా ఏ మొబైల్ కయినా recharge చేసుకోవచ్చు (select "Mobile Topup"). ఎవరి ఎకౌంటు లోకైనా మన మొబైల్ నుండే డబ్బులు పంపవచ్చు (Fund transfer > register payee) . మన ఎకౌంటు లోని బాలన్సు ఎప్పుడు కావాలంటే అప్పుడు తెలుసుకోవచ్చు (Enquiry sevices > Balance Enquiry or Mini Statement).
Pointofmail - మనం పంపిన E-mail ఈ-మెయిల్ ని ట్రాక్ చెయ్యటానికి!!!
మనం పంపిన ఈ-మెయిల్ అవతలి వారికి చేరిందా లేదా, చదివారా, అటాచ్మెంట్ చూశారా తదితర వివరాలు తెలుసుకోవాలంటే కనుక Pointofmail సైట్ కి వెళ్ళాల్సిందే. Pointofmail అందిస్తున్న ఈ సర్వీస్ ని పొందాలంటే కనుక ముందుగా ఈ సైట్ లో రిజిస్టర్ చేసుకోవాలి. ఇదే సైట్ నుండి కావలసిన వారికి మెయిల్స్ పంపవచ్చు మరియు వాటిని ట్రాక్ కూడా చెయ్యవచ్చు. బేసిక్ ట్రాకింగ్ లో ఈ-మెయిల్ చదివిందీ మరియు లింక్ క్లిక్ చేసినదీ లేనిదీ మాత్రమే తెలుస్తుంది. అడ్వాన్స్ డు ట్రాకింగ్ కి కొంత మొత్తం చెల్లించాలి.
మీ Gmail Account ఎప్పుడు Create చేసారో తెలుసుకోటానికి
1. మీ Gmail లోకి Login అవ్వండి.
2. Go To Settings-> Forwarding and PoP/IMAP లోకి వెళ్ళండి.
3. POP Disabled లో మీరు Account Create చేసిన Date కనిపిస్తుంది.
2. Go To Settings-> Forwarding and PoP/IMAP లోకి వెళ్ళండి.
3. POP Disabled లో మీరు Account Create చేసిన Date కనిపిస్తుంది.
అన్నిMail accoutns mails Gmail కి రావలంటే….
1. మీ జీమెయిల్ లోకి Login అవ్వండి.
2. Setting Click చేసి Accounts and Important ని క్లిక్ చేయండి.
2. Setting Click చేసి Accounts and Important ని క్లిక్ చేయండి.
My Favorite Top WebSites
1.Google
2.Facebook
3.YouTube
4.Yahoo
5.Windows Live
6.Blogger.com
7.Wikipedia
8.Twitter
9.MSN
10.Google India
11.Amazon
12.LinkedIn
13.Bing
14.Wordpress.com
15.Microsoft
16.eBay
17.PayPal
18.Flickr
19.Googleusercontent.com
20.Craiglist.org
21.Apple Inc
22.Ask
23.hotfile
24.Mediafire
25.MySpace
2.Facebook
3.YouTube
4.Yahoo
5.Windows Live
6.Blogger.com
7.Wikipedia
8.Twitter
9.MSN
10.Google India
11.Amazon
12.LinkedIn
13.Bing
14.Wordpress.com
15.Microsoft
16.eBay
17.PayPal
18.Flickr
19.Googleusercontent.com
20.Craiglist.org
21.Apple Inc
22.Ask
23.hotfile
24.Mediafire
25.MySpace
USEFUL WEBSITES
1)http://pro.corbis.com/
2)http://www.gettyimages.com/
3)http://www.visageimages.com/
BLOG LOGO

పైన కనిపించే నా బ్లాగు లోగో ఇమేజ్ లింక్ ను మీ బ్లాగు లో కాని వెబ్ సైట్ లో కాని పెట్టుకోవాలనుకుంటే ఈ క్రింది కోడ్ ను కాపీ చేసి మీ బ్లాగులో Add Page Templates లో HTML/Javascript లో పేస్ట్ చేయండి
<a href=" http://syedrafiq.blogspot.com/" target="_blank" title="blog tuto">
<img border="0" alt="బ్లాగు ట్యుటోరియల్స్ తెలుగులో" src="http://img204.imageshack.us/img204/2140/blogbuttonav4.jpg" /></a>
బ్లాగ్ టెంప్లేట్స్ అందించే కొన్ని సైట్లు
http://btemplates.com/
http://blogger-templates.blogspot.com/
http://www.ourblogtemplates.com/
http://eblogtemplates.com/
www.blogbulk.com/
http://www.deluxetemplates.net/
http://finalsense.com/
http://wpbloggerthemes.blogspot.co/
http://www.ipietoon.com/
http://www.bloggerstyles.com/
http://blogger-templates.blogspot.com/
http://www.ourblogtemplates.com/
http://eblogtemplates.com/
www.blogbulk.com/
http://www.deluxetemplates.net/
http://finalsense.com/
http://wpbloggerthemes.blogspot.co/
http://www.ipietoon.com/
http://www.bloggerstyles.com/
BLOG AGGREGATOR
మనం క్రియేట్ చేసుకున్న బ్లాగ్ మనం ఒక్కరమే చూస్తే సరిపోతుందా! అందరికీ చూపాలనే ఆసక్తి ఎలాగూ వుంటుంది. అయితే దీనికో మార్గం వుంది. తెలుగు బ్లాగ్‌లన్నిటినీ ఒకేచోట చూసేందుకు వీలుకల్పించే కొన్ని సైట్స్ వున్నాయి. వీటినే అగ్రిగేటర్స్ (Aggregrators)అంటారు.
Step 5: కూడలి (http://koodali.org/), మాలిక (http://maalika.org/), జల్లెడ (http://www.jalleda.com/), హారం (http://haaram.com/), తెలుగు బ్లాగర్స్ (http://www.telugubloggers.com/).,
A2Z Dreams (a2zdreams.com/aggregator) , Telugu Web Media (teluguwebmedia.asia/)
.వీటిలో మన బ్లాగ్‌ను జతచేయమని వారికి ఓ రిక్వెస్ట్ మెయిల్ చేయాలి. అంతే...మన బ్లాగ్‌లో కొత్త పోస్టు చేసిన ప్రతిసారీ వీటిలో జత చేయబడతాయి. ఒక్కో అగ్రిగేటర్‌లో వెయ్యినుంచి మూడువేల వరకు బ్లాగులున్నాయి. బ్లాగ్‌లలోని సమాచారాన్ని బట్టి వీటిని కేటగిరీలుగా కూడా విభజించారు. మిగతా వివరాలు ఆ సైట్‌లోకి వెళ్ళి చూడొచ్చు.
Step 5: కూడలి (http://koodali.org/), మాలిక (http://maalika.org/), జల్లెడ (http://www.jalleda.com/), హారం (http://haaram.com/), తెలుగు బ్లాగర్స్ (http://www.telugubloggers.com/).,
A2Z Dreams (a2zdreams.com/aggregator) , Telugu Web Media (teluguwebmedia.asia/)
.వీటిలో మన బ్లాగ్‌ను జతచేయమని వారికి ఓ రిక్వెస్ట్ మెయిల్ చేయాలి. అంతే...మన బ్లాగ్‌లో కొత్త పోస్టు చేసిన ప్రతిసారీ వీటిలో జత చేయబడతాయి. ఒక్కో అగ్రిగేటర్‌లో వెయ్యినుంచి మూడువేల వరకు బ్లాగులున్నాయి. బ్లాగ్‌లలోని సమాచారాన్ని బట్టి వీటిని కేటగిరీలుగా కూడా విభజించారు. మిగతా వివరాలు ఆ సైట్‌లోకి వెళ్ళి చూడొచ్చు.
List of Social Networking Sites
2
twitter - ట్విట్టర్ - .http://twitter.com/rafiq_knl

3.
Orkut - ఆర్కుట్ - http://www.orkut.co.in/Main#Profile?uid=3192727310107357585

4.
myspace.com - మై స్పేస్ డాట్ కామ్ - . http://www.myspace.com/


6.
hi5 - హాయ్ ఫైవ్ - . http://www.hi5.com/



బ్లాగర్ బ్లాగు
బ్లాగు ఉన్నవారికి blogspot.com వద్ద సబ్ డొమైన్ ఇస్తాడు గూగిల్(Google) వాడు. అయితే స్వంత డొమైన్ కి ఉందే Look ని , సౌలభ్యాన్ని ఇష్టపడే వారి కోసం బ్లాగర్ బ్లాగుకి మన స్వంత డొమైన్ ని ఉపయోగించుకునే అవకాశం కూడా ఉంది. ఉదా : www .telugublogtricks.com దీనికోసం డొమైన్ నేమ్ ను గూగిల్ వద్దే క్రెడిట్ కార్డుతో పది డాలర్ల (10$) కు కొనుక్కోవచ్చు. ఇందుకోసం అయ్యే ఖర్చు రూ 500
1.blogger.com ద్వారా లాగిన్ అయ్యి Dashboard కి వెల్లండీ.
1.blogger.com ద్వారా లాగిన్ అయ్యి Dashboard కి వెల్లండీ.
2. Click on “Publishing” at “Settings” tab
3. Advance Settings Select చేసుకుని మీ డొమైన్ ని టైప్ చెయ్యండి.
3. Advance Settings Select చేసుకుని మీ డొమైన్ ని టైప్ చెయ్యండి.
. ఉదా http:/www.telugublogtricks.com
4. save చెయ్యండి.
ఇప్పుడు మీ కొత్త డొమైన్ ని బ్రౌజర్లో చూడండి. సాదారణంగా డొమైన్ లో మార్పులు చేర్పులు పూర్తి అవ్వడానికి 24గంటల వరకూ పట్టవచ్చు. 24గంటలు దాటినా మీ సైట్ కొత్త చిరునామా వద్ద లోడ్ అవ్వకపోతే మీ సెట్టింగ్స్ సరి చూడండి . లేదా మీ డొమైన్ రిజిస్త్రేషన్ కంపెనీ వారిని సంప్రదించండి.
ఇక నుంచి మీబ్లాగు కొత్త డొమైన్ వద్ద కనిపిస్తున్నా పాత బ్లాగ్‌స్పాట్ లింక్స్ అన్ని ఆటొమాటిగ్గా మీ కొత్త చిరునామాకి రీడైరక్ట్ చెయ్యబడతాయి. అంటె పాతలింక్ నొక్కినా సరే అది కొత్త లింక్ కి డైరక్ట్ అవుతుంది.
మార్కెటింగ్ ఆలోచనలు
ఆన్‌లైన్ అంశాల మీద ఆసక్తి పెరిగిన తరువాత -వెబ్‌సైట్ టెంప్లెట్,(www.onlineearning.org/) వర్డ్‌ప్రెస్ (బ్లాగ్) థీమ్స్‌కు క్రేజ్ పెరిగింది. వెబ్ డిజైనింగ్‌లో మంచి అనుభవముంటే, వెబ్ థీమ్స్‌ను తయారు చేసి ఆన్‌లైన్‌లోనే అమ్ముకోవచ్చు. టెంప్లెట్ మాన్‌స్టర్(www.templatemonster.com), థీమ్‌ఫారెస్ట్(themeforest.net) లాంటి వెబ్‌సైట్లు ఇలాంటి అవకాశాలు అందిస్తున్నాయి.
సపోర్టు సర్వీసింగ్, స్టాక్ ట్రేడింగ్, గ్రాఫిక్ డిజైనింగ్‌తో బ్రాండ్ క్రియేషన్, వర్ట్యువల్ అసిస్టెంట్లు, ఇన్‌బౌండ్ కాల్‌సెంటర్లు, యుట్యూబ్, అప్లికేషన్ బిల్డింగ్.. ఇలా ఒకటేమిటి? కాస్త టైం కేటాయించాలే గానీ, పావలా పెట్టుబడి లేకుండా పాకెట్ మనీ సంపాదించుకోవడానికి ఇంటర్నెట్ నిండా అవకాశాలే. కుర్రాళ్లూ.. నెట్టింట కాలక్షేపం కబుర్లతో కాలాన్ని వృధా చేయకుండా, కాస్త పనికొచ్చే పాకెట్ మనీమీద దృష్టిపెట్టండి. ఆల్ ద బెస్ట్!from syedrafiq.blogspot.com
11.ఫొటోల అమ్మకం: ఫొటోగ్రఫీ మీద ఆసక్తి కూడా -ఆన్‌లైన్‌లో ఆదాయమార్గమే. సృజనాత్మక చిత్రాలను ఆన్‌లైన్‌లో అమ్ముకోవడం ఇప్పుడొక ఫ్యాషన్ కూడా. ఫొటోలియా(us.fotolia.com), డ్రీమ్స్‌టైమ్(www.dreamstime.com), షట్టర్‌స్టాక్(www.shutterstock.com) లాంటి ఏజెన్సీలు -క్రియేటివ్ ఫొటోలను కొనుగోలు చేస్తున్నాయి.
12.పెట్టుబడులపై నిఘా: మీకు స్టాక్ మార్కెట్‌పై అవగాహన ఉందా, నెంబర్స్ మ్యాజిక్ చేయగలరా, ్రమశిక్షణతో ఎప్పటికప్పుడు మార్కెట్‌ను విశ్లేషణ చేయగలరా. అయితే ఇంట్లోనే కూర్చొని సులభంగా డబ్బు సంపాదించవచ్చు. ఇందు కోసం మొదటిగా డీమ్యాట్ ఖాతా ప్రారంభించాలి.లాభాలు సంపాదించాలంటే మార్కెట్‌ను బాగా అధ్యయ నం చేయాలి. పెట్టుబడులపై రోజూ నిఘా వేయాలి.ఏమరుపాటుగా ఉంటే కలల సౌధం కూలిపోతుంది.అందువల్ల పూర్తి అవగాహన ఉంటేనే వీటిల్లో పెట్టుబడి పెట్టండి.
12.పెట్టుబడులపై నిఘా: మీకు స్టాక్ మార్కెట్‌పై అవగాహన ఉందా, నెంబర్స్ మ్యాజిక్ చేయగలరా, ్రమశిక్షణతో ఎప్పటికప్పుడు మార్కెట్‌ను విశ్లేషణ చేయగలరా. అయితే ఇంట్లోనే కూర్చొని సులభంగా డబ్బు సంపాదించవచ్చు. ఇందు కోసం మొదటిగా డీమ్యాట్ ఖాతా ప్రారంభించాలి.లాభాలు సంపాదించాలంటే మార్కెట్‌ను బాగా అధ్యయ నం చేయాలి. పెట్టుబడులపై రోజూ నిఘా వేయాలి.ఏమరుపాటుగా ఉంటే కలల సౌధం కూలిపోతుంది.అందువల్ల పూర్తి అవగాహన ఉంటేనే వీటిల్లో పెట్టుబడి పెట్టండి.
సపోర్టు సర్వీసింగ్, స్టాక్ ట్రేడింగ్, గ్రాఫిక్ డిజైనింగ్‌తో బ్రాండ్ క్రియేషన్, వర్ట్యువల్ అసిస్టెంట్లు, ఇన్‌బౌండ్ కాల్‌సెంటర్లు, యుట్యూబ్, అప్లికేషన్ బిల్డింగ్.. ఇలా ఒకటేమిటి? కాస్త టైం కేటాయించాలే గానీ, పావలా పెట్టుబడి లేకుండా పాకెట్ మనీ సంపాదించుకోవడానికి ఇంటర్నెట్ నిండా అవకాశాలే. కుర్రాళ్లూ.. నెట్టింట కాలక్షేపం కబుర్లతో కాలాన్ని వృధా చేయకుండా, కాస్త పనికొచ్చే పాకెట్ మనీమీద దృష్టిపెట్టండి. ఆల్ ద బెస్ట్!from syedrafiq.blogspot.com
ప్రకటనలు
మీకంటూ సొంతంగా వెబ్‌సైట్ ఉంటే, అందులోని కొంత స్థలాన్ని ప్రకటనలకు అమ్మేసుకోవచ్చు. మీ సైట్ విజిటర్లు ప్రకటనలను ఎన్నిసార్లు క్లిక్‌చేస్తే మీకు అంత రేటింగ్. రేటింగ్‌ను బట్టి ఆదాయం. గూగుల్ యాడ్‌సెన్స్(https://www.google.com/adsense/), బిడ్‌వెర్టిసెర్(www.bidvertiser.com), టెక్స్ట్ లింక్ యాడ్స్,(www.text-link-ads.com), బ్లాగడ్స్(www.blogads.com) లాంటి వెబ్‌సైట్లు ఇలాంటి ఆదాయ మార్గాలు చూపుతున్నాయి.
స్వేచ్ఛా వ్యాపారం
వృత్తిపరమైన నిపుణులకు స్వేచ్చా వ్యాపారం గొప్ప అవకాశం. అనేకానేక కంపెనీలు వినియోగదారులకు అర్థమయ్యేరీతిన వాటి ఉత్పత్తుల గుణగణాలు వివరించి, విశే్లషించేందుకు ఆన్‌లైన్‌లో మార్గాలు చూపిస్తున్నాయి. చిన్నచిన్న వ్యాపార ప్రతిపాదనలు, ఆలోచనలు, ప్రతిపాదనలు.. ఇలా వేటినైనా అందించొచ్చు. ఎలాన్స్‌లాంటి వెబ్‌సైట్లు ఇటువంటి అంశాలను కవర్ చేస్తోంది. అలాగే, రెంట్‌ఎకోడర్(www.rent-acoder.com) లాంటి సంస్థలు సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామింగ్ కు అవకాశం కల్పిస్తోంది.
ఈ-వేలం ద్వారా(ఆన్‌లైన్‌లో అమ్మకాలు.)
వివిధ కంపెనీల ఉత్పత్తులను ఈ-వేలంలో కొనుగోలు చేసి, వాటిని సరైన ధరకు అమ్మడం కూడా లాభసాటి వ్యాపారమే. రూపాయి పెట్టుబడి లేకుండా -‘ఈ’ తరహా వ్యాపారానికి ఇంటర్నెట్‌లో ఎన్నో మార్గాలు. ఇదే ఆదాయమార్గంగా మలచుకున్న వాళ్లూ ‘ఈ’రంగంలో ఎక్కువే. సెడూ.కో.యుకె, ఆఫ్టర్నిక్.కామ్,(www.afternic.com) ఈబే.కామ్ లాంటి సైట్లను తరచూ చూస్తే విషయం మీకే అర్థమవుతుంది
ఇది కొంచెం టెక్నిక్ ఉపయోగించి చేయాల్సినపని. ఎందుకంటే మంచి మంచి పెయంటింగ్స్‌ను ఎన్నుకొని వాటిని ఈ- కామర్స్ ద్వారా నెట్‌లో వేలానికి ఉంచాలి. ఇంకా ఇందులో ఎక్ట్రానిక్ వస్తువులు, పాత పుస్తకాలు, కార్లు, మోటార్ సైకిళ్ళు కూడా ఆన్‌లైన్‌లో అమ్ముకోవచ్చు. రిడీఫ్, ఐఆఫర్(www.ioffer.com), అమె జాన్, ఈబే లాంటి సైట్లలో వేలానికి ఉంచండి. పేపాల్ అనే ఆన్‌లైన్ నిధుల బదిలీ సర్వీసుల ద్వారా మీకు చెల్లింపులు జరుగుతాయి. బదిలీలు చెల్లింపుల విషయంలో అప్రమత్తంగా ఉండడం అవసరం. అంతేకాకుండా వేలంలో మన వస్తువుకు తగ్గ రేటును సంపాదించుకోవడం పైనే మన తెలివితేటలన్నీ ఆధారపడి ఉంటాయన్న విషయం మర్చిపోకండి..
ఇది కొంచెం టెక్నిక్ ఉపయోగించి చేయాల్సినపని. ఎందుకంటే మంచి మంచి పెయంటింగ్స్‌ను ఎన్నుకొని వాటిని ఈ- కామర్స్ ద్వారా నెట్‌లో వేలానికి ఉంచాలి. ఇంకా ఇందులో ఎక్ట్రానిక్ వస్తువులు, పాత పుస్తకాలు, కార్లు, మోటార్ సైకిళ్ళు కూడా ఆన్‌లైన్‌లో అమ్ముకోవచ్చు. రిడీఫ్, ఐఆఫర్(www.ioffer.com), అమె జాన్, ఈబే లాంటి సైట్లలో వేలానికి ఉంచండి. పేపాల్ అనే ఆన్‌లైన్ నిధుల బదిలీ సర్వీసుల ద్వారా మీకు చెల్లింపులు జరుగుతాయి. బదిలీలు చెల్లింపుల విషయంలో అప్రమత్తంగా ఉండడం అవసరం. అంతేకాకుండా వేలంలో మన వస్తువుకు తగ్గ రేటును సంపాదించుకోవడం పైనే మన తెలివితేటలన్నీ ఆధారపడి ఉంటాయన్న విషయం మర్చిపోకండి..
Caution: కాకపోతే, ఈవిధమైన వ్యాపారానికి సరైన సైట్ ఎంచుకోకుంటే ఇబ్బందులు లేకపోలేదన్న ఫిర్యాదులూ ఉన్నాయి. జాగ్రత్త!
మార్కెటింగ్ ఇన్‌కమ్
మార్కెటింగ్ నైపుణ్యం ఉంటే చాలు -ఆన్‌లైన్ ఆదాయానికి అంతే ఉండదు. వివిధ కంపెనీల ఉత్పత్తులు వెబ్‌సైట్‌లోనో, ఈ-బే(www.ebay.in) ద్వారానో ప్రమోట్ చేస్తూ సాగించే అమ్మకాలకు భారీగానే కమిషన్లు అందుతున్నాయి. కమిషన్ జంక్షన్(www.cj.com), క్లిక్ బ్యాంక్(www.clickbank.com) లాంటి సైట్లు ఒక్కసారి చూసే సరి.
ఈ-ట్యూషన్లు
(http://www.2tion.net/)ఇంటర్‌నెట్‌లో పాఠాలు, సమాచార విప్లవం పతాకస్థాయికి చేరుకున్న రోజులివి. ఈ-ట్యూషన్లకు డిమాండ్ పెరిగింది. పాకెట్ మనీ సంపాదనకు ఈ-టీచింగ్ గొప్ప మార్గం. అనుభవం ఉన్న సబ్జెక్టులో ఆన్‌లైన్‌లో పాఠాలు చెప్పడమన్న మాట. ట్యూటర్ విస్టా(www.tutorvista.com), ఈ-ట్యూటర్(www.e-tutor.com), స్మార్ట్ థింకింగ్(www.smarthinking.com), ట్యూటర్.కామ్(www.tutor.com) లాంటి సైట్లలో పేరు రిజిస్టర్ చేసుకుంటే చాలు. ఈ-టీచింగ్‌తో పేరు ప్రతిష్టలే కాదు, ఆదాయ మార్గాలకూ కొదవుండదు.ఈ రోజుల్లో ఇంటర్‌నెట్ ఎలా అభివృద్ధిచెందిందో మనకు తెలుసు. దానివల్ల ఇ-లెర్నింగ్ లాభదాయకంగా మారింది. స్కూలుకు వెళ్ళే విద్యార్థుల పాఠాలనుంచి కంప్యూటర్‌కు సంబంధించిన సమాచారం, యాని మేషన్, కార్పోరేట్ వారికి శిక్షణ లాంటి విషయాలను సులభంగా అర్థమయ్యేరీతిలో తయారు చేసి ఇంటర్ నెట్‌లో ఉంచండి. తద్వారా నెలకు రూ.3,000 నుంచి రూ15,000 వరకు సంపాదించండి. .
పెయిడ్ రైటింగ్:
బ్లాగు నిర్వహణ కష్టమైతే -ఇతర బ్లాగులకు మీ రచనలు అందించండి. వెబ్‌లాగ్స్, హీలియం(http://www.helium.com), పే పర్ పోస్టు(payperpost.com)లాంటి బ్లాగులు ఎన్నో ఇలాంటి అవకాశాలు కల్పిస్తున్నాయి. అదే సమయంలో ఈ-బుక్(http://www.earn-from-ebooks.com/),సాఫ్ట్వేర్ జడ్గే (http://www.softwarejudge.com/users/syedrafiq) రాసే ఆలోచనకు పదును పెట్టండి. భాషా నైపుణ్యం ఉన్న వాళ్లయితే కాపీ ఎడిటర్‌గానూ అవకాశాలు వెతుక్కోవచ్చు. అలాంటి సేవలకు వెబ్‌మాస్టర్లు నజరానాలు అందిస్తారు.
FREE BLOGS
Top 10 websites with which you can create a blog for free:
1.http://blogger.com/ 2.http://wordpress.com/,3.http://weebly.com/,4.http://thoughts.com/,5.http://blogpico.com/,6.http://clearblogs.com/,7.http://xanga.com/,8.http://blog.com/,9.http://www.blogsome.com/,10.http://www.tblog.com/
టైటిల్ స్వప్పింగ్ బ్లాగర్ లో
టైటిల్ స్వపింగ్ అంటే మనం ప్రతి పోస్ట్ కి ఒక పేరు పెడతాం...కాని మీరు సరిగా గమనిస్తే మీ బ్రౌజరు పైన ముందు మీ బ్లాగ్ పేరు తర్వాత మీ పోస్ట్ పేరు కనిపిస్తూ ఉంటుంది....ఇప్పుడు మనం పోస్ట్ టైటిల్ ముందు వచ్చేలాగ, బ్లాగ్ పేరు తర్వాత వచేలాగా చేస్తాము...ఇలా చెయాడం ఎందుకు అనే సందేహం వచ్చిందా? అయతే చెప్తాను వినండి ..సెర్చ్ ఇంజెన్ రెంకింగ్ కి బాగా ఉపయోగకరం గ ఉంటుంది...
గూగుల్ అడ్సేన్సే అప్ప్రోవ్ కావలి అంటే
గూగుల్ అడ్సేన్సే గురించి అందరికి తెలిసిందే కదా...మన ఎకౌంటు కి అడ్సేన్సే ఎకౌంటు కాని అప్ప్రోవే అయతే గూగుల్ ఆడ్స్ మన బ్లాగ్ లో కనిపిస్తాయ్...వాటి మీద క్లిక్ చేస్తే( బ్లాగ్ కలిగిఉన్నవారు కాదు) బ్లాగ్ ని చూడటానికి వచ్చిన వారు మన అడ్సేన్సే ఎకౌంటు లో డబ్బులు జమ అవుతాయి...అంటే కేవలం ఆడ్స్ మన బ్లాగ్ లో పెట్టుకోవడం వాళ్ళ మనకు డబ్బు వస్తుంది అనమాట..
బ్లాగ్ పోస్ట్ లో MP3 PLAYER ని పెట్టడం ఎలా
మీకు అదన పాత బాగా నచ్చింది...ఆ పాటను అందరితో పంచుకూవాలి...మరి బ్లాగ్ లో పెట్టేయడమే...ఎలా పెతాలి అని మీకు డౌట్ వస్తే ఇలా చేసేయండి.
ముందు మీరు పాతాలి అనుకున్న పాటని కాని పాటలను కాని
Opendrive లో కాని లేక Mydatanest లో కి కాని అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేయడానికి మీకు వాటిలో ఎకౌంటు ఉండాలి కనుక ముందు వాటిలో ఒక ఎకౌంటు తయారు చేసుకుని అందులోకి అప్లోడ్ చేయండి.
బ్లాగర్ పోస్ట్ లో ఫోటో,వీడియోలను పెట్టడం ఎలా...
హలో ఫ్రెండ్స్, నినా ఒక మిత్రుడు ఫోన్ చేసి పోస్ట్ లో ఫోటో ని మరియు వీడియో ని బ్లాగ్ పోస్ట్ లో పెట్టడం ఎలా అని అడిగారు...బ్లాగ్ ని కొత్తగా మొదలు పెట్టిన వారి కోసం ఈ పోస్ట్...కనుక కాస్త అవగాహన ఉన్నవారు విసుక్కోకండి ప్లీజ్..
అసలు బ్లాగ్ పోస్ట్ లో ఏమి ఏమి చేయోచో ఈ పోస్ట్ లో పూర్తిగా బొమ్మల తో వివరిస్తాను...ఇంకా ఏవన్నా డౌట్ లు ఉంటె కనుక మీరు మెయిల్ చేయోచు లేక నాకు ఫోన్ చేయొచ్చు...ఇంకా టాపిక్ లో కి వెల్లిపోదాం.
కొత్త పోస్ట్ ని మొదలుపెట్టడం ఎలా:
ఆటోమాటిక్ రీడ్ మోర్ హాక్ ని మీ బ్లాగ్ కి పెట్టుకోవడం ఎలా..
హలో ఫ్రెండ్స్, నా వర్క్ తో కొద్దిరోజులు బ్లాగ్ కు దూరంగా ఉండాల్సి వచ్చింది...ఈరోజు రీడ్ మోర్ హాక్ ని మీ బ్లాగర్ బ్లాగ్ లో కి పెట్టడం ఎలాగో తెల్సుకుందాం..అసలు రీడ్ మోర్ హాక్ వాళ్ళ ఉపయోగాలు ఏంటి?
ఇప్పుడు ప్రస్తుతం వస్తున్న అని లేటెస్ట్ టెంప్లట్స్ అన్నిటిలోనూ రీడ్ మోర్ హాక్ ఉంటోంది...అంటే మీరు ఒక పోస్ట్ రాసారు అనుకోండి...పోస్ట్ మొత్తం కనిపిస్తే అంతగా బాగోదు ప్లస్ చదివే వారికి అంత ఇంట్రెస్ట్ కూడా ఉండదు..అందుకే రీడ్ మోర్ హస్క్ ని కాని మీ బ్లాగ్ లో పెడితే లాభాలు:
బ్లాగర్ లో ఫోటో గేలరీ ని నిర్మించడం ఎలా
హలో ఫ్రెండ్స్ ఇది మీ అందరికి చాల ఉపయోగకరం గ ఉంటుంది కచ్చితంగా..మామూలు గ బ్లాగర్ లో ఫోటో ని పోస్ట్ లో పెట్టడం మామూలే కాని అవి ఒకదాని పక్కన ఇంకొకటి గేలరీ లా ఉండవ్ ఒకదాని కింద ఒకటి గ అరేంజ్ అవతాయి...మనకు ఎంతో ఇష్టమయిన మన జ్ఞాపకాలను మరింత శోభాయమానం గ తీర్చిదిద్దుకోవాలని చాలామందికి ఉంటుంది ఇప్పుడు నేను మీకు ఫోటో గేలరీ ని అందంగా ఎలా చేస్కోవాలో చెప్తాను...మామూలుగా అయితే html సైట్ కి చాల నే టూల్స్ ఉన్నాయ్ డైరెక్ట్ గ సాఫ్ట్వేర్ సాయం తో అందమైన గేలరీ తయారు చేస్కూవడం కాని బ్లాగర్ లో ఆ సదుపాయం లేదు...కాస్త శ్రమ పడాలి తప్పదు...
డూప్లికేట్ మెటా ట్యాగ్ వివరణ...మరియు టైటిల్ గురించి
మనం ఇప్పటిదాకా మెటా టాగ్స్ ని, మెటా టాగ్స్ ని ఎలా ఆడ్ చేయాలో తెల్సుకున్నాం కదా...ఈ పోస్ట్ తర్వాత పోస్ట్ లో ప్రతి పోస్ట్ కు మెటా టాగ్స్ ని ఎలా ఆడ్ చేయాలి కూడా చెప్తాను ...కాని ఇప్పుడు ఈ పోస్ట్ చాల ముఖ్యం అయిన విషయానికి సంభందించింది అన్నీ బ్లాగర్ బ్లాగ్ ల లూ సర్వసాదారణం గ ఉండే ఒక దారుణమైన తప్పు...ఇది కాని సరి చేస్కుకోకపోతే మీ బ్లాగ్ గూగుల్ వారి చే పెనలిటి కి బలి కావాల్సి వస్తుంది అది ఎందుకూ ఈ పోస్ట్ లో వివరం గ వివరించి అది ఎలా సరి చేయాలో చెప్తాను తప్పక మీ బ్లాగ్ ల లో ఇంప్లేమేంట్ చేయాగలరు.
డైనమిక్ మెటా టాగ్స్ ని జత చేయడం ఎలా..
ఇంతకముందే మెటా టాగ్స్ అంటే ఏమిటో మొత్తం విపులం గ చేర్చించాను కదా...ఇప్పుడు డైనమిక్ మెటా అత్గ్స్ అంటే ఏంటో చూదాం...బ్లాగ్ మొత్తానికి కలిపి మెటా టాగ్స్ ని జత చేసాం మరి మన బ్లాగ్ లో చాల పేజి లు ఉంటాయి మరి వాటికి ఒక్కొక్కదానికి విడి విడి గ జత చెయాడం అనేది దాదాపుగా అసాద్యం అనుకూసమే ఈ డైనమిక్ మెటా టాగ్స్ ని ఆడ్ చేయగలిగితే అద్భుతాలు కాకపోయినా సెర్చ్ ఇంజెన్ రిజల్ట్స్ పేజి లో కాస్తో కూస్తో మన బ్లాగ్ కు ఛాన్స్ ఉంటుంది కనుక కచితం గ మీ బ్లాగ్ కి డైనమిక్ మెటా టాగ్స్ ని జత చేయండి.
Saturday, May 21, 2011
ఫోటో షాప్ లో యానిమేటెడ్ గుండెని తయారు చెయ్యటం : ట్యుటోరియల్
హాయ్ ఫ్రెండ్స్ మీకోసం నేనొక మంచి ట్యుటోరియల్ తయారుచేశాను.
ఈ క్రింద హార్ట్ ని చూడండి.ఎంత అందంగా ఉందో కదా.....
ఈ క్రింద హార్ట్ ని చూడండి.ఎంత అందంగా ఉందో కదా.....

ఈ హార్ట్ ని ఫొటోషాప్ లో ఎలా తయారు చేయాలో స్టెప్ బై స్టెప్ చూసి మీరు కూడా ఒక హార్ట్ ని తయారు చేసుకోండి.మరి ఇంకెందుకు ఆలస్యం ప్రారంభిద్దాం.
బ్లాక్ అండ్ వైట్ ఫోటోను కలర్ లోకి మార్చడం - ఫోటోషాప్ ట్యుటోరియల్
ముందుగా ఈ ట్యుటోరియల్ గురించి :- ప్రస్తుతం ఆన్ లైన్ లో అనేక సాఫ్ట్ వేర్లు బ్లాక్ అండ్ వైట్ ఫోటోలను కలర్ లోకి మార్చడానికి ఉన్నాయి కానీ వాటిలో చాలా సాఫ్ట్ వేర్లను వాడటం కష్టంతో కూడుకున్న పని అందువలన సులభంగా బ్లాక్ అండ్ వైట్ ఫోటోలని కలర్ ఫోటోలుగా మార్చుకోవడానికి ఉపయోగపడే ఈ ఫోటోషాప్ ట్యుటోరియల్ ను ఇక్కడ పెట్టడం జరిగింది.ఈ ట్యుటోరియల్ లో మొదటగా మీరు బ్లాక్ అండ్ వైట్ ఫోటోలకు స్కిన్ కలర్ మరియూ లిప్ కలర్ ని మరియూ కంటి రంగుని యాడ్ చెయ్యడం తెలుసుకుంటారు.మరి ఇంకెందుకు ఆలస్యం..మొదలు పెడదాం..
ఫోటోషాప్ లో EXTRACT ఫిల్టర్ ను వాడి ఇమేజ్ ని బ్యాగ్రౌండ్ నుండి సింపుల్ గా రిమూవ్ చెయ్యడం – ఫోటోషాప్ ట్యుటోరియల్
మామూలుగా చాలా మంది ఫోటోషాప్ లో ఏదైనా ఇమేజ్ ని బ్యాగ్రౌండ్ నుండి వేరు చెయ్యడానికి లాసో టూల్స్ ని గానీ లేదా పెన్ టూల్ ని గాని వాడుతుంటారు.వీటితో పని శ్రమ మరియూ కొంచెం కష్టం తో కూడుకున్న పనే..కానీ మనం అలా కాకుండా ఇమేజ్ ని కట్ చెయ్యడానికి ఇంకొక ప్రత్యామ్నాయం ఫోటోషాప్ లో ఉంది.అదే Extract ఫిల్టర్.ఇప్పుడు మనం పైన చెప్పుకున్న Extract ఫిల్టర్ ని వాడి ఇమేజ్ ని బ్యాగ్రౌండ్ నుండి ఎలా సులభంగా కట్ చెయ్యాలో తెలుసుకుందాం…
WEBSITE
ఉదాహరణకి::: మీకు ఒక mp3 songs సైట్ address తెలుసు అనుకోండి.అలాంటివే వెరే సైట్స్ కావలంటే ఈ సైట్ లోకి వెళ్ళి సైట్ అడ్రస్ ఇచ్చి find similarsites click చేయ్యండి. www.similarsites.com
E-mail id fake అవునా కాదో తెలుసుకోటానికి,: http://tools.email-checker.com/ ఈ సైట్ లోకి వెళ్ళి E-mail id ఇచ్చి check ని click చేయ్యండి .
http://www.resumedictionary.com/ --> to create resume
E-mail id fake అవునా కాదో తెలుసుకోటానికి,: http://tools.email-checker.com/ ఈ సైట్ లోకి వెళ్ళి E-mail id ఇచ్చి check ని click చేయ్యండి .
http://www.resumedictionary.com/ --> to create resume
WEBSITS
-->For images
1)http://pro.corbis.com/
2)http://www.gettyimages.com/
3)http://www.visageimages.com/
1)http://pro.corbis.com/
2)http://www.gettyimages.com/
3)http://www.visageimages.com/
గూగుల్ GROUPS
కొత్తది! జవాబులు పొందండి మరియు Google సేవలను మీ యూసర్ సపోర్ట్ చర్చా వేదిక పై చర్చించండి.
| ||||||
శోధన సహాయం![]() | • శోధనకు మూలసూత్రాలు | • ఫలితాలను అర్థం చేసుకొనుట • శోధన ఫలితాలను మీకు నచ్చిన రీతిలో పొందుట | • నిశితమైన శోధనకు చిట్కాలు | |||
| ||||||
సదుపాయాలు![]() | • భద్రపరచిన లింకులు • నిఘంటువులోని నిర్వచనాలు • భలే అదృష్టం • మ్యాప్స్ (పటాలు) | • ఫోన్ బుక్ • PDF ఫైళ్లు • స్టాక్ వివరాలు • పోలిన పేజీలు | • సైట్ శోధన • వెబ్ పేజి అనువాదం • మీ పేజీని ఎవరెవరు సూచిస్తున్నారు? | |||
| ||||||
తరచుగా అడిగే ప్రశ్నలు ![]() | • సాధారణ ప్రశ్నలు-జవాబుల • వెబ్ మాస్టర్లు అడిగే ప్రశ్నలు-జవాబుల | • చిత్ర శోధన గురించి ప్రశ్నలు-జవాబులు • డైరెక్టరీ గురించి ప్రశ్నలు-జవాబులు • Google గ్రూప్స్ గురించి ప్రశ్నలు-జవాబులు | • ట్రాన్స్లేషన్ గురించి ప్రశ్నలు-జవాబులు • టూల్ బార్ గురించి ప్రశ్నలు-జవాబులు | |||
| ||||||
మమ్మల్ని సంప్రదించండి![]() | • Google శోధన: సూచనలు, వ్యాఖ్యలు, మరియు మా వెబ్ శోధనకు సంబంధించిన ప్రశ్నలు • Google కంపెనీ: పత్రికలు మరియు వ్యాపార సేవలకు సంబంధించిన విచారణ • Google గ్రూపులు: మా యూజ్ నెట్ చర్చా శోధన గురించి మీ అభిప్రాయాలు • Google వెబ్ డైరక్టరీ: మా శ్రేణీకృత వెబ్ డైరెక్టరీ గురించి ఫీడ్ బ్యాక్ • ది Google టూల్ బార్: బ్రౌజర్ పై నిలిచే మా శోధన పరికరం గురించి మీ అభిప్రాయాలు | |||||
|