Tuesday, May 24, 2011

బ్లాగర్ బ్లాగు

బ్లాగు ఉన్నవారికి blogspot.com వద్ద సబ్ డొమైన్ ఇస్తాడు గూగిల్(Google)  వాడు. అయితే స్వంత డొమైన్ కి ఉందే Look ని , సౌలభ్యాన్ని  ఇష్టపడే వారి కోసం   బ్లాగర్  బ్లాగుకి మన స్వంత డొమైన్ ని ఉపయోగించుకునే అవకాశం కూడా ఉంది. ఉదా : www .telugublogtricks.com దీనికోసం డొమైన్ నేమ్ ను  గూగిల్ వద్దే క్రెడిట్ కార్డుతో పది డాలర్ల (10$) కు కొనుక్కోవచ్చు. ఇందుకోసం అయ్యే ఖర్చు రూ 500


1.blogger.com ద్వారా లాగిన్ అయ్యి Dashboard కి వెల్లండీ.
2. Click on “Publishing” at “Settings” tab
3. Advance Settings Select చేసుకుని  మీ డొమైన్ ని టైప్ చెయ్యండి.
. ఉదా http:/www.telugublogtricks.com

4. save చెయ్యండి.

ఇప్పుడు మీ కొత్త డొమైన్ ని బ్రౌజర్లో చూడండి. సాదారణంగా డొమైన్ లో మార్పులు చేర్పులు పూర్తి అవ్వడానికి 24గంటల వరకూ పట్టవచ్చు.  24గంటలు దాటినా మీ సైట్ కొత్త చిరునామా వద్ద లోడ్ అవ్వకపోతే మీ సెట్టింగ్స్ సరి చూడండి . లేదా మీ డొమైన్ రిజిస్త్రేషన్ కంపెనీ వారిని సంప్రదించండి. 
ఇక నుంచి మీబ్లాగు కొత్త డొమైన్ వద్ద కనిపిస్తున్నా పాత బ్లాగ్‌స్పాట్ లింక్స్ అన్ని ఆటొమాటిగ్గా మీ కొత్త చిరునామాకి రీడైరక్ట్ చెయ్యబడతాయి. అంటె పాతలింక్ నొక్కినా సరే అది కొత్త లింక్ కి డైరక్ట్ అవుతుంది.

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...