ప్రస్తుత కాలంలో ప్రతీ సంస్థ కు వెబ్సైటు అనేది తప్పని సరి అయ్యింది. సంస్థ ఉనికి ప్రపంచానికి చాటడానికి ,తనవ్యాపారాన్ని విస్తరిమ్చుకోవడానికి వెబ్సైటు అనేది ఎంతో దోహదం చేస్తుంది. అయితే ప్రతి సంస్థ తన వెబ్సైటు నునిర్వహించుకోవడానికి ప్రతీ ఇయర్ కొంత మొత్తం వేచ్చిమ్చక తప్పదు. వెబ్సైటు డొమైన్ రిజిస్ట్రేషన్ ,వెబ్సైటు హోస్టింగ్చెయ్యడానికి కూడా నిర్వహణ వ్యయం అవుతుంది . (డొమైన్ అంటే వెబ్సైటు పేరు ఉదాహరణకుహోస్టింగ్ అంటే వెబ్సైటు లో ఉండే పేజీలు ,ఫైల్స్ అన్ని ఒక సర్వర్ లోఉంచి అక్కడ నుండి ఆన్ లైన్ లో ఉంచడం ). www.eenadu.net,www.sakshi.com), (
అయితే పెద్ద పెద్ద సంస్థలు ఈ ఖర్చులు భరిస్తాయి .కానీ చిన్న చిన్న షాప్స్ ,స్వయం ఉపాది సంస్థలు ,అలాగే పర్సనల్వెబ్సైటు ఏర్పాటు చేసుకోవాలి అనుకొనేవారు ఎటువంటి ఖర్చు లేకుండా వెబ్సైటు క్రేయట్ చేసుకోవచ్చు. వీరిఅవసరాలకు సరిపోయేవిదం గా కొన్ని వెబ్సైటు లు ఫ్రీ గా పేజీలను కేటాయిస్తున్నాయి . ఉదాహరణకు www .webs .com ,www .freeservers .com
ఈ వెబ్సైటు లో కి వెళ్లి మన ఈమెయిలు తో లాగిన్ అయ్యి అక్కడ ఉన్న టూల్స్ తో వెబ్ పేజీలను క్రేయట్ చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి సాంకేతిక నైపుణ్యం ఆవసరం లేదు . మనకు సొంత డొమైన్ కావాలి అనుకొంటే మాత్రం డొమైన్ కొరకుసుమారు 500 /- రూపాయలు చెల్లిమ్చావలిసి ఉంటుంది (www .yourname .com ).లేని యెడల సబ్ డొమైన్ తోఅంటే www .yourname .webs .com ) తో ఫ్రీ గా వెబ్సైటు క్రేయాట్ చేసుకోవచ్చు . (
ఈ వెబ్ పేజీలలో మనకు కావలిసిన టెక్స్ట్ ,చిత్రాలు ,లింక్ లు కూడా పెట్టుకోవచ్చు ఒక్కసారి ట్రై చేసి చూడండి .అలాగేమనకు కావలిసిన థీమ్స్ కూడా ఎంచుకోవచ్చు .free servers .com అయితే మన ఫ్రీ వెబ్సైటు తో పాటు గా మెయిల్బాక్స్ ను కూడా ఇస్తుంది . అంటే ఉదాహరణకు mail @bhadri .8m .com
మనకు ఫ్రీ గా ఇస్తే వారికీ లాభం ఏమిటి ?
0 comments:
Post a Comment