Tuesday, May 24, 2011

టైటిల్ స్వప్పింగ్ బ్లాగర్ లో

టైటిల్ స్వపింగ్ అంటే మనం ప్రతి పోస్ట్ కి ఒక పేరు పెడతాం...కాని మీరు సరిగా గమనిస్తే మీ బ్రౌజరు పైన ముందు మీ బ్లాగ్ పేరు తర్వాత మీ పోస్ట్ పేరు కనిపిస్తూ ఉంటుంది....ఇప్పుడు మనం పోస్ట్ టైటిల్ ముందు వచ్చేలాగ, బ్లాగ్ పేరు తర్వాత వచేలాగా చేస్తాము...ఇలా చెయాడం ఎందుకు అనే సందేహం వచ్చిందా? అయతే చెప్తాను వినండి ..సెర్చ్ ఇంజెన్ రెంకింగ్ కి బాగా ఉపయోగకరం గ ఉంటుంది...ఉదాహరణకు మీరు మీరు మీ బ్లాగ్ పోస్ట్ కు చాల పెద్ద టైటిల్ పెట్టారు అనుకోండి అప్పుడు సెర్చ్ ఇంజెన్ లో పర్శియేల్ గా అంటే సగమే కనిపిచే ఛాన్స్ ఉంది...దానివల్ల మీ పోస్ట్ లో ఉన్న ముఖ్యమయిన పదాలను వోదిలేసే ప్రమాదం ఉంది...అదే మీ టైటిల్ మొత్తం గ వచ్చింది అంటే అందులో ఉన్న పదాల డెన్సిటీ కచితంగా సెర్చ్ ఇంజెన్ తీసుకుంటుంది కనుక మీ పోస్ట్ సరియిన విడం గ సెర్చ్ ఇంజెన్ కి చిక్కి ఆ కీ వర్డ్స్ వాడినప్పుడు అందరికంటే ఆపైన కనబడే ఛాన్స్ లు ఎక్కువ ఉంటాయ్...అనుకోసం ఇప్పుడు నేను చెప్పినట్లు చేసి మీ బ్రౌజరు లో పైన జరిగే మేజిక్ చుడండి...మీకు ఇంకా అర్థం కావడం కోసం ముందు ఇలా చేసాక ఎలా ఉంటుందో ఇమగెస్ లో చూపిస్తాను...

టైటిల్ స్వపింగ్ చేయక ముందు: 



టైటిల్ స్వపింగ్ తర్వాత :



చుసారుకదా తేడ...అడుకోసం చెప్పినట్లు చేయండి ఎ కింద విదముగా:

ముందు బ్లాగర్ లో కి లాగిన్ అవండి 

తర్వాత DESIGN మీద క్లిక్ చేయండి .

పేజి ఎలెమెంట్స్ దగరకు వెళ్తారు అక్కడ EDIT HTML మీద క్లిక్ చేయండి. 

వెంటనే ఈ కింద కోడ్ ని వెతకండి...వెతకడం కోసం CRTL+F  ని వాడండి.



<title><data:blog.pageTitle/></title>




ఇప్పుడు పైన ఉన్న లైన్ ని పట్టుకున్నాక. 

ఇప్పుడు కింద ఇచేయ్ కోడ్ ని పైన చూపిన  లైన్ తో రెప్లేస్ చేయండి.

<b:if cond='data:blog.pageType == &quot;index&quot;'>
<title><data:blog.pageTitle/></title>
<b:else/>
<title><data:blog.pageName/> ~ <data:blog.title/></title>
</b:if>


ఇప్పుడు PREVIEW చూసి ఏ తప్పు దోర్లకపోతే మీ బ్లాగ్ కనిపిస్తుంది..కనిపించగానే SAVE TEMPLATE క్లిక్ చేయండి అంతే టైటిల్ స్వపింగ్ అయిపొయింది.

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...