వృత్తిపరమైన నిపుణులకు స్వేచ్చా వ్యాపారం గొప్ప అవకాశం. అనేకానేక కంపెనీలు వినియోగదారులకు అర్థమయ్యేరీతిన వాటి ఉత్పత్తుల గుణగణాలు వివరించి, విశే్లషించేందుకు ఆన్‌లైన్‌లో మార్గాలు చూపిస్తున్నాయి. చిన్నచిన్న వ్యాపార ప్రతిపాదనలు, ఆలోచనలు, ప్రతిపాదనలు.. ఇలా వేటినైనా అందించొచ్చు. ఎలాన్స్‌లాంటి వెబ్‌సైట్లు ఇటువంటి అంశాలను కవర్ చేస్తోంది. అలాగే, రెంట్‌ఎకోడర్(www.rent-acoder.com) లాంటి సంస్థలు సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామింగ్ కు అవకాశం కల్పిస్తోంది.
0 comments:
Post a Comment