(http://www.2tion.net/)ఇంటర్‌నెట్‌లో పాఠాలు, సమాచార విప్లవం పతాకస్థాయికి చేరుకున్న రోజులివి. ఈ-ట్యూషన్లకు డిమాండ్ పెరిగింది. పాకెట్ మనీ సంపాదనకు ఈ-టీచింగ్ గొప్ప మార్గం. అనుభవం ఉన్న సబ్జెక్టులో ఆన్‌లైన్‌లో పాఠాలు చెప్పడమన్న మాట. ట్యూటర్ విస్టా(www.tutorvista.com), ఈ-ట్యూటర్(www.e-tutor.com), స్మార్ట్ థింకింగ్(www.smarthinking.com), ట్యూటర్.కామ్(www.tutor.com) లాంటి సైట్లలో పేరు రిజిస్టర్ చేసుకుంటే చాలు. ఈ-టీచింగ్‌తో పేరు ప్రతిష్టలే కాదు, ఆదాయ మార్గాలకూ కొదవుండదు.ఈ రోజుల్లో ఇంటర్‌నెట్ ఎలా అభివృద్ధిచెందిందో మనకు తెలుసు. దానివల్ల ఇ-లెర్నింగ్ లాభదాయకంగా మారింది. స్కూలుకు వెళ్ళే విద్యార్థుల పాఠాలనుంచి కంప్యూటర్‌కు సంబంధించిన సమాచారం, యాని మేషన్, కార్పోరేట్ వారికి శిక్షణ లాంటి విషయాలను సులభంగా అర్థమయ్యేరీతిలో తయారు చేసి ఇంటర్ నెట్‌లో ఉంచండి. తద్వారా నెలకు రూ.3,000 నుంచి రూ15,000 వరకు సంపాదించండి. .
0 comments:
Post a Comment