బ్లాగుని తెలుగులో వ్రాయాలనుకుంటే మీరు ఇలా చెయ్యండి.
ముందుగా మీ బ్లాగుని తెరచి, సెట్టింగ్స్ ని నొక్కండి. అందులో క్రింది వైపున గ్లోబల్ సెట్టింగ్స్ ఇలా ఉంటుంది..
అన్న అక్షరం వద్ద ఉన్న చిన్న త్రికోణాన్ని నొక్కండి. అప్పుడు ఇలా వస్తుంది.
ముందుగా మీ బ్లాగుని తెరచి, సెట్టింగ్స్ ని నొక్కండి. అందులో క్రింది వైపున గ్లోబల్ సెట్టింగ్స్ ఇలా ఉంటుంది..
ఇందులో ఉన్న మొదటిది: select post editor :: ఇందులో మీరు మొదటిదిఅయిన Updated editor ని ఎన్నుకోండి. ఇది old editor కన్నా బాగుంటుంది.
ఇక రెండోది అయిన Enable Transliteration : మొదటి గడిలో Enable ఎంచుకొని, రెండో గడిలో తెలుగుని ఎంచుకోండి. ఆతర్వాత సేవ్ సెట్టింగ్స్ ని నొక్కండి. ఇక ఇప్పుడు బ్లాగు హోం పేజి తెరచి, అందులోని ఇలా ఉన్న టూల్ బార్ లో

ఇందులో తెలుగు ని ఎంచుకొని వ్రాసేసేయండి. ఇక akkada ilaa roman engleeshulo vraasthoo spes baar nokkagaane తెలుగులోకి మారుతుంది..
0 comments:
Post a Comment