Tuesday, May 24, 2011

బ్లాగర్ పోస్ట్ లో ఫోటో,వీడియోలను పెట్టడం ఎలా...


హలో ఫ్రెండ్స్, నినా ఒక మిత్రుడు ఫోన్ చేసి పోస్ట్ లో ఫోటో ని మరియు వీడియో ని బ్లాగ్ పోస్ట్ లో పెట్టడం ఎలా అని అడిగారు...బ్లాగ్ ని కొత్తగా మొదలు పెట్టిన వారి కోసం ఈ పోస్ట్...కనుక కాస్త అవగాహన ఉన్నవారు విసుక్కోకండి ప్లీజ్..

అసలు బ్లాగ్ పోస్ట్ లో ఏమి ఏమి చేయోచో ఈ పోస్ట్ లో పూర్తిగా బొమ్మల తో వివరిస్తాను...ఇంకా ఏవన్నా డౌట్ లు ఉంటె కనుక మీరు మెయిల్ చేయోచు లేక నాకు ఫోన్ చేయొచ్చు...ఇంకా టాపిక్ లో కి వెల్లిపోదాం.

కొత్త పోస్ట్ ని మొదలుపెట్టడం ఎలా: 

మీ బ్లాగర్ ఎకౌంటు లో కి లాగిన్ అవగానే  DASHBOARD లో బోల్డ్ లెటర్స్ లో న్యూ పోస్ట్  అనే  ఆప్షన్  కనిపిస్తుంది.
దాని మీద క్లిక్ చేయగానే మీకు ఒక పోస్ట్ ఎడిటర్ కనిపిస్తుంది. మీరు EDIT HTML మీద క్లిక్ చేస్తే ఆ మోడ్ లోకి వెళ్తుంది,COMPOSE మీద క్లిక్ చేస్తే ఆ మోడ్ లో కి వెళ్తుంది.

బ్లాగర్ పోస్ట్ లో COMPOSE MODE అంటే ఎలా?

పైన చెప్పిన విడం గ న్యూ పోస్ట్ ఓపెన్ అయ్యింది కదా ఇప్పుడు...మీరు సరిగ్గా పరిశీలిస్తే పోస్ట్ వేసే బాక్స్ పైన EDIT HTML,COMPOSE అనే రెండు ఆప్షన్ లు కనిపిస్తాయి.

EDIT HTML ఎందుకు వాడతారు: మీరు యెదన ఏమ్బీడ్(అంటే HTMLCODE లు డైరెక్ట్ గ అదన పాటకాని,బొమ్మకాని పెట్టుకోవడానికి వీలుగా దొరుకుతాయ్...అలంటి కోడ్ ని మనం మామూలు COMPOSE MODE లో పెట్టడానికి వీలు కాదు అలాంటప్పుడు EDIT HTML మీద క్లిక్ చేసి మీ దగ్గర ఉన్న కోడ్ ని అందులో పేస్టు చేసి మామూలు COMPOSE MODE లో చుస్తే మీరు ఏది అయితే పెట్టాలి అనుకునారో అది పాట అయితే పాట, బొమ్మ అనుకుంటే బొమ్మ అది కనిపిస్తుంది వెంటనే PUBLISH క్లిక్ చేస్తే సరిపోతుంది.  పక్కన ఇచ్చిన బొమ్మ లో క్లియర్ గ రెండు రకాల మోడ్ లు కనిపిస్తునే..పైన బొమ్మ లో మీరు చుస్తునది EDIT HTML MODE.

COMPOSE MODE ఎందుకు వాడతారు: మీరు మామూలు గ యెదన టైపు చేయాలి అనుకున్న...రాయాలి అనుకున్న...లేక బొమ్మనో, వీడియో నో మీ సిస్టం నుండి పోస్ట్ లో కి వాడాలి అనుకున్న ANII కంపోస్ మోడ్ లో నీ వీలు అవ్తుంది.

బ్లాగర్ పోస్ట్ లో ఫోటో పెట్టడం ఎలా: మీ పోస్ట్ ఎడిటర్ ని సరిగ్గా చుస్తే మీకు పైన ఉన్న బార్ లో ఫాంట్, ఫాంట్ సైజు, బోల్డ్, ఇటాలిక్,అండర్లైన్ ఇలా వరసగా ఆప్షన్ లు కనిపిస్తూ ఉంటాయి...అలానే LINK అనే ఆప్షన్ కూడా కనిపిస్తుంది దాని పక్కనే ఒక ఊఆఱే లాంటి బొమ్మ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు CHOOSE అనే ఆప్షన్ వస్తుంది,వెంటనే మీరు పెట్టాలి అనుకునే బొమ్మ మీ సిస్టం లో ఎక్కడ ఉందొ అక్కడ సెలెక్ట్ చేసి OK క్లిక్ చేస్తే మీ పోస్ట్ లో కి వచేస్తుంది.

ఆ వచ్చిన బొమ్మము కాని జస్ట్ సెలెక్ట్ చేస్తే కింద మీకు సైజు, ఈ పక్క పోస్ట్ లో పెట్టాలి అనే ఒప్షన్స్ కనిపిస్తాయి మీ ఇష్టప్రకారం పోస్ట్ లో పెట్టుకోవచ్చు.

పైన బొమ్మలో ఫోటో ని పోస్ట్ లో కి అప్లోడ్ చేసే ఐకాన్ ఎలా ఉంటుందో రెడ్ కలర్ తో మార్క్ చేసాను చుడండి.

పోస్ట్ లో కి వీడియో పెట్టడం ఎలా: పైన చూపిన ఫోటో అప్లోడ్ చేసే ఐకాన్ పక్కనే సినిమా ల కు క్లాప్ కొట్టే దాని లా ఒక ఐకాన్ ఉంటుంది అదే వీడియో అప్లోడ్ చేయాడానికి పోస్ట్ లో వాడే టూల్. దాని మీద క్లిక్ చేసి మీ వీడియో సిస్టం లో అక్కడ ఉందొ పార్ధ్ స్పెసిఫి చేయడమే...అది అప్లోడ్ అయ్యే దాక కాస్త ఓపికగా ఉండాలి అయ్యాక పబ్లిష్ చేయడమే. మీకోసం పోస్ట్ లో వీడియో అప్లోడ్ చేసే ఐకాన్ ని మార్క్ చేసాను చుడండి. 

బ్లాగ్ పోస్ట్ లో అదన లింక్ ఇవ్వడం ఎలా:

పైన చెప్పినట్లు ఎడిటర్ ని సరిగ్గా చుస్తే బ్లూ కొలౌఎ లెటర్స్ లో link ane 
ఆప్షన్ కనిపిస్తుంది..దాని మీద క్లిక్ చేయగానే ఒక విండో కనిపస్తుంది. ఆ ఓపెన్ అయిన బాక్స్ లో రెండు ఆప్షన్ లు ఉంటాయ్.

TEXT TO DISPLAY: ఇక్కడ మీరు ఇవ్వబోయే లింక్ యొక్క పేరు కాని లేక మీరు యేమని చెపాలి అనుకున్తునారో ఆ పేరు టైపు చేయాలి ఒక వీల బ్లాంక్ ఉంచితే మీరు ఇవ్వబోయే లింక్, లింక్ లాగానే మొత్తం ఫస్ట్ నుండి లాస్ట్ దాక కనిపిస్తుంది అల లింక్ మొత్తం కనిపిస్తే పోస్ట్ అందం పోతుంది కనుక అదో ఒక పేరు వాడితే సరిపోతుంది.ఇంకా అర్థం కాకపొతే, ఉదాహరణకి మీ పోస్ట్ లో గూగుల్.కో.ఇన్ అనే లింక్ ఇవ్వాలి ఇప్పుడు లింక్ ఓపెన్ చేసి డిస్ప్లే టెక్స్ట్ లో గూగుల్ అని టైపు చేస్తే మీ లింక్ గూగుల్ అని మాత్రమే కనిపిస్తుంది. లేకుంటే మొత్తం గూగుల్.కో.ఇన్ అని కనిపిస్తుంది.

WEB ADDRESS: ఈ బ్లాంక్ లో మీరు ఈ లింక్ అయితే ఇవ్వబోతునారో ఆ లింక్ ని పేస్టు చేయండి.ఓకే అని క్లిక్ చేయండి.అంతే మీ పోస్ట్ లో మీరు ఇవ్వాలి అనుకున్న లింక్ ఇచ్చేసారు... 

మీ బ్లాగ్ పోస్ట్ యొక్క URL లింక్ వేరే ఎవరికన్నా  ఇవ్వడం ఎలా:

బ్లాగ్ పోస్ట్ URL ఎలా  ఉంటుందో  ఉదాహరణ  బొమ్మతో: 
 
 
మీ బ్లాగ్ కి ఒక అడ్రెస్స్ ఉన్నట్లే మీ బ్లాగ్ ని ప్రతి పోస్ట్ కి ఒక URL ఉంటుంది .అంటే ఒక సెపరేట్ అడ్రెస్స్ ఉంటుంది. మీరు బ్లాగర్ కి కొత్త అయితే మీ బ్లాగ్ పోస్ట్ యొక్క URL ఇప్పుడు చెప్పే విదంగా మీ ఫ్రెండ్స్ కాని వేరే అవరికన్నా ఇచి షేర్ చేస్కొండి..మీ బ్లాగ్ పోస్ట్ PUBLISH చేసాక VIEW POST అనే ఆప్షన్ కనిపిస్తుంది...దాని మీద క్లిక్ చేస్తే మీ పోస్ట్ ఓపెన్ అవ్తుంది పైన అడ్రెస్స్ బార్  లో ఒక URL కనిపిస్తుంది దానిని కాపీ చేసి మీకు కావాల్సిన చోట పేస్టు చేయండి.ఒకవేళ మీ పాత పోస్ట్ యొక్క URL కనుక కావాల్సి వస్తే మీ DASHBOARD లో VIEW BLOG ఆప్షన్ ఉంటుంది అది క్లిక్ చేసి మీకు  కావాల్సిన పోస్ట్ ని ఎంచుకుని దాని మీద క్లిక్ చేస్తే మీ పోస్ట్ ఓపెన్ అవ్తుంది అడ్రెస్స్ బార్ లో ని URL NI COPY చేస్కుని కావాల్సిన చోట ఇస్తే సరిపోతుంది.

అడ్రస్ బార్ అంటే తెలియకపోతే ఈ బొమ్మ చుడండి రెడ్ కలర్ లో హైలైట్ చేసినది అడ్రస్ బార్.

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...