మీకు అదన పాత బాగా నచ్చింది...ఆ పాటను అందరితో పంచుకూవాలి...మరి బ్లాగ్ లో పెట్టేయడమే...ఎలా పెతాలి అని మీకు డౌట్ వస్తే ఇలా చేసేయండి.
ముందు మీరు పాతాలి అనుకున్న పాటని కాని పాటలను కాని
Opendrive లో కాని లేక Mydatanest లో కి కాని అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేయడానికి మీకు వాటిలో ఎకౌంటు ఉండాలి కనుక ముందు వాటిలో ఒక ఎకౌంటు తయారు చేసుకుని అందులోకి అప్లోడ్ చేయండి.
అప్లోడ్ చేసాక opendrive lo అయితే మీకు links మరియు HTML CODE రెండూ దొరుకుతాయి. అప్పుడు మీరు రెండు విదాలుగా పెట్టుకోవాచు ఎలా అంటే.
లింక్ తో అయతే OPENDRIVE LO KAANI MYDATANEST లో కాని సంభందిత పాట కు LINKS మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్ లింక్ దొరుకుతుంది ఆ లింక్ ని కాపీ చేసి కింద నేను ఇచే కోడ్ లో రిప్లేస్ చేయండి.
<embed type="application/x-shockwave-flash" wmode="transparent" src="http://www.google.com/reader/ui/3523697345-audio-player.swf?audioUrl=YOUR_MP3_FILE_ADDRESS" height="27" width="320"></embed>
YOUR MP3 ADRESSES అని ఉన్న చోట మీ పాట యొక్క డైరెక్ట్ లింక్ ని పేస్టు చేయండి.
ఇప్పుడు మొత్తం కోడ్ ని కాపీ చేసి కొత్త బ్లాగర్ పోస్ట్ ఓపెన్ చేసి అందులో EDIT HTML MODE లోనికి వెళ్లి అక్కడ పోస్ట్ చేసి COMPOSE MODE లో చుస్తే మీకు ప్లేయర్ కనిపిస్తుంది. అంతే మీ పాట పోస్ట్ లో పెటారు PUBLISH చేయండి.
ఇలా డైరెక్ట్ లింక్ కాకుండా OPEN DRIVE లో డైరెక్ట్ HTML CODE దొరుకుతుంది అది కాపీ చేసి కొత్త పోస్ట్ లో EDIT HTML MODE లో పేస్టు చేసిన పైన వచ్చిన రిసల్ట్ వస్తుంది. ఈ పద్ధతి లో నేను ఇచిన కోడ్ అవసరం లేదు అండ్ సులువు కుడా. ట్రై చేయండి...
నెక్స్ట్ పోస్ట్ లో మీ బ్లాగ్ లో కి రాగానే సంగీతం తో ఎలా ఆహ్వానిమ్చాలో వీక్షకులను చెప్తాను. ఈ పోస్ట్ కి ఒక ఉదాహరణ కోసం ఒక పాట పెడుతునాను విని ఆనదించండి.
0 comments:
Post a Comment