Tuesday, May 24, 2011

డైనమిక్ మెటా టాగ్స్ ని జత చేయడం ఎలా..


ఇంతకముందే మెటా టాగ్స్ అంటే ఏమిటో మొత్తం విపులం గ చేర్చించాను కదా...ఇప్పుడు డైనమిక్ మెటా అత్గ్స్ అంటే ఏంటో చూదాం...బ్లాగ్ మొత్తానికి కలిపి మెటా టాగ్స్ ని జత చేసాం మరి మన బ్లాగ్ లో చాల పేజి లు ఉంటాయి మరి వాటికి ఒక్కొక్కదానికి విడి విడి గ జత చెయాడం అనేది దాదాపుగా అసాద్యం అనుకూసమే ఈ డైనమిక్ మెటా టాగ్స్ ని ఆడ్ చేయగలిగితే అద్భుతాలు కాకపోయినా సెర్చ్ ఇంజెన్ రిజల్ట్స్ పేజి లో కాస్తో కూస్తో మన బ్లాగ్ కు ఛాన్స్ ఉంటుంది కనుక కచితం గ మీ బ్లాగ్ కి డైనమిక్ మెటా టాగ్స్ ని జత చేయండి.

ఎలా చేయాలి అంటే:

మీ బ్లాగర్ ఎకౌంటు లో కి లాగిన్ అవండి.

DASHBOARD------>DESIGN------>PAGE ELEMENTS------>EDIT HTML 

ఇప్పుడు CTRL+F ని టైపు చేసి కింద కోడ్ ని వెతికి పట్టుకోండి.

<b:skin><![CDATA[

వెంటనే పైన కోడ్ కనబడగానే ఇప్పుడు నేను ఇచే కోడ్ ని దాని పైన పేస్టు చేయండి.

<b:if cond='data:blog.pageType == &quot;item&quot;'>
<meta expr:content='data:blog.pageName + data:blog.title + data:blog.pageName' name='Description'/>
<meta expr:content='data:blog.pageName + data:blog.title + data:blog.pageName' name='Keywords'/>
</b:if>
 అంతే ఇక ఒకసారి PREVIEW చూసి SAVE TEMPLATE మీద క్లిక్ చేయండి అంతే మీరు మీ బ్లాగ్ కి డైనమిక్ మెటా ట్యాగ్ జత చేసారు...

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...