Saturday, May 21, 2011

Black and White Photo Effect :- Photoshop tutorial

మీ ఇమేజ్ లకు క్రింద విధంగా బ్లాక్ అండ్ వైట్ ఫొటో ఎఫెక్ట్ ని ఎలా యాడ్ చెయ్యాలో తెలుసుకోండి.







 

మొదట ఏదైనా ఇమేజ్ ని ఫోటోషాప్ లో ఓపెన్ చెయ్యండి

.

తరువాత Image->Adjustments->Gradient Map ని క్లిక్ చేసి Black and White గ్రాడియంట్ ని ఎంచుకోండి.





తరువాత Ctrl+L ని ప్రెస్ చేసి ఇమేజ్ ఇన్ పుట్ లెవల్స్ ని క్రింద విధంగా సెట్ చెయ్యండి.



తరువాత క్రియేట్ న్యూ లేయర్ బటన్ ని క్లిక్ చేసి వైట్ కలర్ తో ఫిల్ చేసి లేయర్ మోడ్ ను Soft Light కు మార్చండి.



తరువాత బ్యాగ్రౌండ్ లేయర్ మీద రైట్ క్లిక్ చేసి డూప్లికెట్ లేయర్ ని తీసుకుని ఆ లేయర్ ని layer 1 పైకి జరపి లేయర్ opacity ni 50% కి సెట్ చెయ్యండి.





తరువాత Ellipse Tool ని సెలక్ట్ చేసుకుని ఫోటో పై ఈ క్రింద విధంగా సెలక్ట్ చేసి Ctrl+Enter ప్రెస్ చెయ్యండి.






తరువాత Ctrl+Alt+D ని క్లిక్ చేసి feather radius ని మీ ఇమేజ్ కి అనుగుణంగా సెట్ చేయండి.



తరువాత క్రియేట్ న్యూ లేయర్  బటన్ ని ప్రెస్ చేసి Ctrl+Shift+i ని క్లిక్ చేసి paint bucket tool తో వైట్ కలర్ ని ఫిల్ చెయ్యండి




అంతే అయిపోయింది.ఒకసారి మీ ఇమేజ్ ని సేవ్ చేసుకుని ప్రివ్యూ చూడండి.

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...