Tuesday, May 24, 2011

పెయిడ్ రైటింగ్:

బ్లాగు నిర్వహణ కష్టమైతే -ఇతర బ్లాగులకు మీ రచనలు అందించండి. వెబ్‌లాగ్స్, హీలియం(http://www.helium.com), పే పర్ పోస్టు(payperpost.com)లాంటి బ్లాగులు ఎన్నో ఇలాంటి అవకాశాలు కల్పిస్తున్నాయి. అదే సమయంలో ఈ-బుక్(http://www.earn-from-ebooks.com/),సాఫ్ట్వేర్  జడ్గే (http://www.softwarejudge.com/users/syedrafiq)   రాసే ఆలోచనకు పదును పెట్టండి. భాషా నైపుణ్యం ఉన్న వాళ్లయితే కాపీ ఎడిటర్‌గానూ అవకాశాలు వెతుక్కోవచ్చు. అలాంటి సేవలకు వెబ్‌మాస్టర్లు నజరానాలు అందిస్తారు.

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...