మనం ఇప్పటిదాకా మెటా టాగ్స్ ని, మెటా టాగ్స్ ని ఎలా ఆడ్ చేయాలో తెల్సుకున్నాం కదా...ఈ పోస్ట్ తర్వాత పోస్ట్ లో ప్రతి పోస్ట్ కు మెటా టాగ్స్ ని ఎలా ఆడ్ చేయాలి కూడా చెప్తాను ...కాని ఇప్పుడు ఈ పోస్ట్ చాల ముఖ్యం అయిన విషయానికి సంభందించింది అన్నీ బ్లాగర్ బ్లాగ్ ల లూ సర్వసాదారణం గ ఉండే ఒక దారుణమైన తప్పు...ఇది కాని సరి చేస్కుకోకపోతే మీ బ్లాగ్ గూగుల్ వారి చే పెనలిటి కి బలి కావాల్సి వస్తుంది అది ఎందుకూ ఈ పోస్ట్ లో వివరం గ వివరించి అది ఎలా సరి చేయాలో చెప్తాను తప్పక మీ బ్లాగ్ ల లో ఇంప్లేమేంట్ చేయాగలరు.
డూప్లికేట్ కంటెంట్ సమస్య:
మన ఇంతక ముందు పోస్ట్ లో మెటా టాగ్స్ ఎలా ఆడ్ చేయాలో తెల్సుకున్నం అదే పోస్ట్ లో కూడా చేపాను మెటా ట్యాగ్ అంటే మనం బ్లాగ్ మొతానికి కలిపి జత చేస్తునాం...ఇవే ప్రతి పోస్ట్ కు కాదు అని... కాని గూగుల్ స్పైడర్ ప్రతి పేజి ని, ప్రతి పోస్ట్ ని దేనికి దానిగా విభజించి ఇన్దెక్ష్ చేస్తుంది...అప్పుడు బ్లాగ్ మొతాన్ని ఒకసారి మళ్లీ దేనికి దేనికి దానిక వేరే గ ఇన్దెక్ష్ చేసి నప్పుడు మిగతావి అనీ దుప్లికేట్ కంటెంట్ కింద భావిస్తుంది ఇంకొక విదంగా చెపాలి అంటే సెర్చ్ ఇంజెన్ భాష లో అతి పెద్ద నేరం...
మరి పరిష్కారం: నేను ఇచిన మెటా ట్యాగ్ ఆడ్ చేస్తే మళ్లీ ఏమి ఆడ్ చేయనవసరం లేదు...మెటా ట్యాగ్ లో నే కలిపి వస్తుంది. నేను ఇచిన మెటా ట్యాగ్ కాని ఆడ్ చేసి ఉంటె మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు ఈ సమస్య గురించి.
డూప్లికేట్ టైటిల్స్: డూప్లికేట్ టైటిల్ అంటే ఒకటే టైటిల్ మళ్లీ మళ్లీ రిపీట్ అయినట్లు...ఈ సమస్య ఎందుకు వస్తుంది అంటే సెర్చ్ ఇంజెన్ లు బ్లాగ్ పోస్ట్ లను, కామెంట్ ల ను వేరు వేరుగా ఇన్దెక్ష్ చేస్తుంది. కామెంట్ ల ను ఇన్దెక్ష్ చేసేటప్పుడు మళ్లీ పోస్ట్ మొతాన్ని కలిపి ఇన్దెక్ష్ చేస్తుంది...ఇక్కడే రెండు పోస్ట్ టైటిల్స్ కి పోస్ట్ లో ఉండే మేటర్ కి Duplication రెడీ అవ్తుంది.
పరిష్కారం:
బ్లాగర్ ఎకౌంటు లోకి లాగిన్ అవండి.
DASHBOARD------->DESIGN---->PAGE ELEMENTS----->EDIT HTML
EXPAND WIDGET TEMPLATES ని టిక్ చేయండి.
ఇప్పుడు కింద చూపే కోడ్ ని CTRL+F తో వెతకండి.
<a expr:href='data:comment.url' title='comment permalink'>
<data:comment.timestamp/>
</a>
కనబడగానే నేను ఇవ్వబోయే కోడ్ ని పైన లైన్ తో రెప్లేస్ చేయండి.
<b:if cond='data:post.commentPagingRequired'>
<a expr:href='data:comment.url' title='comment permalink'> <data.comment.timestamp/> </a>
<b:else/>
<a expr:href='data:blog.url + "#" + data:comment.anchorName' title='comment permalink'> <data:comment.timestamp/> </a>
</b:if>
రిప్లేస్ చేసాక PREVIEW చూసి ప్రాబ్లం లేదు అనుకోగానే SAVE TEMPLATE మీద క్లిక్ చేసి సేవ్ చేయండి. దీనితో డూప్లికేట్ కంటెంట్ మరియు డూప్లికేట్ టైటిల్స్ బెడద మీ బ్లాగ్ కు ఉండవ్.
నోట్: మెటా టాగ్స్ ని, డైనమిక్ మెటా టాగ్స్ కాని ఇప్పుడు చెప్పిన డూప్లికేట్ మెటా టాగ్స్ కాని మీరు పెట్టిన 15-20 రోజులు పడుతుంది వాటి ప్రభావం చూపడానికి కాస్త ఊపిక వహించాలి.
0 comments:
Post a Comment