Tuesday, May 24, 2011

Pointofmail - మనం పంపిన E-mail ఈ-మెయిల్ ని ట్రాక్ చెయ్యటానికి!!!


మనం పంపిన ఈ-మెయిల్ అవతలి వారికి చేరిందా లేదా, చదివారా, అటాచ్మెంట్ చూశారా తదితర వివరాలు తెలుసుకోవాలంటే కనుక Pointofmail సైట్ కి వెళ్ళాల్సిందే. Pointofmail అందిస్తున్న ఈ సర్వీస్ ని పొందాలంటే కనుక ముందుగా ఈ సైట్ లో రిజిస్టర్ చేసుకోవాలి. ఇదే సైట్ నుండి కావలసిన వారికి మెయిల్స్ పంపవచ్చు మరియు వాటిని ట్రాక్ కూడా చెయ్యవచ్చు. బేసిక్ ట్రాకింగ్ లో ఈ-మెయిల్ చదివిందీ మరియు లింక్ క్లిక్ చేసినదీ లేనిదీ మాత్రమే తెలుస్తుంది. అడ్వాన్స్ డు ట్రాకింగ్ కి కొంత మొత్తం చెల్లించాలి.



మరింత సమాచారం కోసం Pointofmail సైట్ చూడండి.

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...