Tuesday, May 24, 2011

మార్కెటింగ్ ఆలోచనలు

ఆన్‌లైన్ అంశాల మీద ఆసక్తి పెరిగిన తరువాత -వెబ్‌సైట్ టెంప్లెట్,(www.onlineearning.org/) వర్డ్‌ప్రెస్ (బ్లాగ్) థీమ్స్‌కు క్రేజ్ పెరిగింది. వెబ్ డిజైనింగ్‌లో మంచి అనుభవముంటే, వెబ్ థీమ్స్‌ను తయారు చేసి ఆన్‌లైన్‌లోనే అమ్ముకోవచ్చు. టెంప్లెట్ మాన్‌స్టర్(www.templatemonster.com), థీమ్‌ఫారెస్ట్(themeforest.net)‌ లాంటి వెబ్‌సైట్లు ఇలాంటి అవకాశాలు అందిస్తున్నాయి.

11.ఫొటోల అమ్మకం: ఫొటోగ్రఫీ మీద ఆసక్తి కూడా -ఆన్‌లైన్‌లో ఆదాయమార్గమే. సృజనాత్మక చిత్రాలను ఆన్‌లైన్‌లో అమ్ముకోవడం ఇప్పుడొక ఫ్యాషన్ కూడా. ఫొటోలియా(us.fotolia.com), డ్రీమ్స్‌టైమ్(www.dreamstime.com), షట్టర్‌స్టాక్‌(www.shutterstock.com) లాంటి ఏజెన్సీలు -క్రియేటివ్ ఫొటోలను కొనుగోలు చేస్తున్నాయి.
12.పెట్టుబడులపై నిఘా: మీకు స్టాక్‌ మార్కెట్‌పై అవగాహన ఉందా, నెంబర్స్‌ మ్యాజిక్‌ చేయగలరా, ్రమశిక్షణతో ఎప్పటికప్పుడు మార్కెట్‌ను విశ్లేషణ చేయగలరా. అయితే ఇంట్లోనే కూర్చొని సులభంగా డబ్బు సంపాదించవచ్చు. ఇందు కోసం మొదటిగా డీమ్యాట్‌ ఖాతా ప్రారంభించాలి.లాభాలు సంపాదించాలంటే మార్కెట్‌ను బాగా అధ్యయ నం చేయాలి. పెట్టుబడులపై రోజూ నిఘా వేయాలి.ఏమరుపాటుగా ఉంటే కలల సౌధం కూలిపోతుంది.అందువల్ల పూర్తి అవగాహన ఉంటేనే వీటిల్లో పెట్టుబడి పెట్టండి


 సపోర్టు సర్వీసింగ్, స్టాక్ ట్రేడింగ్, గ్రాఫిక్ డిజైనింగ్‌తో బ్రాండ్ క్రియేషన్, వర్ట్యువల్ అసిస్టెంట్లు, ఇన్‌బౌండ్ కాల్‌సెంటర్లు, యుట్యూబ్, అప్లికేషన్ బిల్డింగ్.. ఇలా ఒకటేమిటి? కాస్త టైం కేటాయించాలే గానీ, పావలా పెట్టుబడి లేకుండా పాకెట్ మనీ సంపాదించుకోవడానికి ఇంటర్నెట్ నిండా అవకాశాలే. కుర్రాళ్లూ.. నెట్టింట కాలక్షేపం కబుర్లతో కాలాన్ని వృధా చేయకుండా, కాస్త పనికొచ్చే పాకెట్ మనీమీద దృష్టిపెట్టండి. ఆల్ ద బెస్ట్!from syedrafiq.blogspot.com

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...