Tuesday, May 24, 2011

బ్లాగులో గూగుల్ బజ్

మీ బ్లాగు అకౌంటులోనికి లాగిన్ అయ్యాక "Layout" క్లిక్ చెయ్యండి.




క్రింది స్టెప్పులు ఫాలో అవ్వండి 



Expand Widget Templates చెక్ బాక్సు చెక్ చెయ్యండి 


మీ బ్లాగు టెంప్లేటులో  <div class='post-header-line-1'>  లేదా  <div class='post-header-line-1'/>   కాని వెతకండి.



దాని కిందనే ఈ క్రింది కోడుని పేస్ట్ చెయ్యండి

<a expr:href='&quot;http://www.google.com/reader/link?url=&quot; + data:post.url + &quot;&amp;title=&quot; + data:post.title + &quot;&amp;srcTitle=&quot; + data:blog.title' target='_blank'><div style='text-align:right;margin-top:-42px;'><img border='0' alt='Buzz This' src='https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiZQ5RDVCGGjrJsBPl1iquzKzSFh8Mlemi8g2RzpaIQ37To43n4T9JK0RqgP6SvnwtvwLPZ1xYt7vCum2bJhmijuq4uXYaTwi4OcK4mBS9mD1hxDiwUnp6WZsUWbfTsRJNthaUIrJtc_S9j/s200/BUZZ+THIS.bmp'/></div></a>



టెంప్లేట్ ని సేవ్ చెయ్యండి.
అంతే మీ బ్లాగులో గూగుల్ బజ్ బటన్ ఆడ్ అయినట్టే. 


మరిన్ని వివరాలు ఇక్కడ

***********************************************
ఈ పోస్ట్ రాస్తున్నప్పుడు నేను కొత్తగా నేర్చుకున్నది ఇంకొకటి మీతో పంచుకుందామని రాస్తున్నాను.

మనం బ్లాగు లో HTML ఇంక్లూడ్ చెయ్యాలంటే అంత సులువు కాదు.మీరు మీ న్యూ పోస్ట్ రాసేటప్పుడు Compose లో <  కాని  > కాని ఇలాంటి సింబల్ లు ఇచ్చి చూడండి, మీకు అది ప్రివ్యులో కాని పబ్లిష్ చేసాక కాని ఎక్కడా కనిపించదు.

అంటే  < రాయాలంటే &lt; అని ఇవ్వాలి, ఇలా కోడ్ అంతా మార్చడం మనవల్ల కాదు కనుక దీనికి సులువుగా ఒక మార్గం ఉంది.ఈ కింది సైటు మనకోసం ఆ పని చేసేస్తుంది.


మీరు ఏ HTML కోడ్ ఇంక్లూడ్ చెయ్యాలనుకుంటున్నారో ఇక్కడ పేస్ట్ చేసి "Encode" అనండి అంతే మీ కోడ్ ను బ్లాగు పోస్ట్లో ఏ విధంగా రాయాలో ఇస్తుంది. అది కాపీ చేసుకొని మీ బ్లాగులో పెట్టుకోడమే.

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...