Tuesday, May 24, 2011

ఆటోమాటిక్ రీడ్ మోర్ హాక్ ని మీ బ్లాగ్ కి పెట్టుకోవడం ఎలా..

హలో ఫ్రెండ్స్, నా వర్క్ తో కొద్దిరోజులు బ్లాగ్ కు దూరంగా ఉండాల్సి వచ్చింది...ఈరోజు రీడ్ మోర్ హాక్ ని మీ బ్లాగర్ బ్లాగ్ లో కి పెట్టడం ఎలాగో తెల్సుకుందాం..అసలు రీడ్ మోర్ హాక్ వాళ్ళ ఉపయోగాలు ఏంటి?

ఇప్పుడు ప్రస్తుతం వస్తున్న అని లేటెస్ట్ టెంప్లట్స్  అన్నిటిలోనూ రీడ్ మోర్ హాక్ ఉంటోంది...అంటే మీరు ఒక పోస్ట్ రాసారు అనుకోండి...పోస్ట్ మొత్తం కనిపిస్తే అంతగా బాగోదు ప్లస్ చదివే వారికి అంత ఇంట్రెస్ట్ కూడా ఉండదు..అందుకే రీడ్ మోర్ హస్క్ ని కాని మీ బ్లాగ్ లో పెడితే లాభాలు:

పేజి లోడ్ అయ్యే టైం తగ్గుతుంది( సెర్చ్ ఇంజెన్ ల కు ఇప్పుడు చాల ముఖ్యం ఈ లోడింగ్ టైం)

మీ పోస్ట్ చదవడానికి వచ్చే వీక్షకుల కు ఇంట్రెస్ట్ కలిగిస్తుంది..కొంచెం చదివి మిగతాది ఏముందో అనే కుతూహలం కలిగిస్తుంది.

చూడటానికి మీ బ్లాగ్ చాల అందం గ కనిపిస్తుంది.

అందుకోసం మీ బ్లాగ్ లో  రీడ్ మోర్ లేకపోతె ఇప్పుడు నేను చెప్పే విధంగా చేయండి.

మీ బ్లాగర్ ఎకౌంటు లో కి లాగిన్ అవండి.

dashboard----->design----->edit html--->download template(యెదన తప్పు జరిగితే ఉపయోగపడుతుంది)

తర్వాత expand templates బాక్స్ ని టిక్ చేయండి.

ఇప్పుడు CTRL+F ని ప్రెస్ చేసి  క్రింది చూపిన లినే ని వెతకండి:
</head>

ఇప్పుడు నేను ఇవ్వబోయే కోడ్ ని పైన చూపిన కోడ్ కింద పేస్టు చేయండి.

<script type='text/javascript'>var thumbnail_mode = &quot;no-float&quot; ;
summary_noimg = 430;
summary_img = 340;
img_thumb_height = 100;
img_thumb_width = 100;
</script>
<script type='text/javascript'>
//<![CDATA[
function removeHtmlTag(strx,chop){
if(strx.indexOf("<")!=-1)
{
var s = strx.split("<");
for(var i=0;i<s.length;i++){
if(s[i].indexOf(">")!=-1){
s[i] = s[i].substring(s[i].indexOf(">")+1,s[i].length);
}
}
strx = s.join("");
}
chop = (chop < strx.length-1) ? chop : strx.length-2;
while(strx.charAt(chop-1)!=' ' && strx.indexOf(' ',chop)!=-1) chop++;
strx = strx.substring(0,chop-1);
return strx+'...';
}

function createSummaryAndThumb(pID){
var div = document.getElementById(pID);
var imgtag = "";
var img = div.getElementsByTagName("img");
var summ = summary_noimg;
if(img.length>=1) {
imgtag = '<span style="float:left; padding:0px 10px 5px 0px;"><img src="'+img[0].src+'" width="'+img_thumb_width+'px" height="'+img_thumb_height+'px"/></span>';
summ = summary_img;
}

var summary = imgtag + '<div>' + removeHtmlTag(div.innerHTML,summ) + '</div>';
div.innerHTML = summary;
}

//]]>
</script>
పైన చెప్పినట్లు చేసాక ఈ కింద చూపే కోడ్ ని వెతకండి:

<data:post.body/>

ఇప్పుడు పైన కోడ్ ని పట్టుకునాక నేను ఇవ్వబోయే కోడ్ ని కాపీ చేసి పైన చూపిన కోడ్ ని రిప్లేస్ చేయండి:


<b:if cond='data:blog.pageType == &quot;item&quot;'>
<data:post.body/><b:else/>
<b:if cond='data:blog.pageType == &quot;static_page&quot;'>
<data:post.body/><b:else/>
<div expr:id='&quot;summary&quot; + data:post.id'>
<data:post.body/>
</div><script type='text/javascript'>
createSummaryAndThumb(&quot;summary<data:post.id/>&quot;);</script>
<div style='clear: both;'/>
<span class='rmlink' style='float:right;padding-top:20px;'><a expr:href='data:post.url'>Read More... <data:post.title/> </a></span></b:if></b:if>

అంతే ఒకసారి ప్రెవిఎవ్ చూసాక రీడ్ మోర్ కనిపిస్తుంది బాగుంది అనుకోగానే...SAVE TEMPLATE ని పెస్స్ చేయండి. అంతే..

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...