Tuesday, May 24, 2011

BLOG AGGREGATOR

మనం క్రియేట్‌ చేసుకున్న బ్లాగ్‌ మనం ఒక్కరమే చూస్తే సరిపోతుందా! అందరికీ చూపాలనే ఆసక్తి ఎలాగూ వుంటుంది. అయితే దీనికో మార్గం వుంది. తెలుగు బ్లాగ్‌లన్నిటినీ ఒకేచోట చూసేందుకు వీలుకల్పించే కొన్ని సైట్స్‌ వున్నాయి. వీటినే అగ్రిగేటర్స్‌ (Aggregrators)అంటారు.

Step 5: కూడలి (http://koodali.org/), మాలిక (http://maalika.org/), జల్లెడ (http://www.jalleda.com/), హారం (http://haaram.com/), తెలుగు బ్లాగర్స్‌ (http://www.telugubloggers.com/).,
A2Z Dreams (a2zdreams.com/aggregator) , Telugu Web Media (teluguwebmedia.asia/)

.వీటిలో మన బ్లాగ్‌ను జతచేయమని వారికి ఓ రిక్వెస్ట్‌ మెయిల్‌ చేయాలి. అంతే...మన బ్లాగ్‌లో కొత్త పోస్టు చేసిన ప్రతిసారీ వీటిలో జత చేయబడతాయి. ఒక్కో అగ్రిగేటర్‌లో వెయ్యినుంచి మూడువేల వరకు బ్లాగులున్నాయి. బ్లాగ్‌లలోని సమాచారాన్ని బట్టి వీటిని కేటగిరీలుగా కూడా విభజించారు. మిగతా వివరాలు ఆ సైట్‌లోకి వెళ్ళి చూడొచ్చు.

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...