మొదట మీరు File > Open ని క్లిక్ చేసి ఏ ఇమేజ్ మీద పై విధంగా చెయ్యదలచుకున్నారో ఆ ఇమేజ్ ని ఓపెన్ చెయ్యండి.
తరువాత క్రింద చూపిన విధంగా Horizontal Type Tool ని ఉపయోగించి మీ ఇష్టమైన టెక్శ్ట్ ని టైప్ చెయ్యండి.
ఇప్పుడు టెక్స్ట్ లేయర్ మీద రైట్ క్లిక్ చేసి Blending Options లో వరుసగా Dropshadow మరియూ Bevel and Emboss ని క్రింద విధంగా సెట్ చేసి ఓకే నొక్కండి.
తరువాత లేయర్ యొక్క Fill ని క్రింద విధంగా O కి సెట్ చెయ్యండి.
అంతే అయిపోయింది ఇప్పుడు మీ టెక్స్ట్ ని ఒక సారి గమనించండి.ఎఫెక్ట్ అప్లై అయ్యి చక్కగా కనిపిస్తుంది.
0 comments:
Post a Comment