మీరు గనక మీడియా ఫైర్, ర్యాపిడ్ షేర్ ను౦డి రెగ్యులర్ గా డౌన్లోడ్ చేస్తున్నట్లయితే ఈ టపా మీ కోసమే ..
Mipony అనే ఉచిత డౌన్ లోడ్ మేనేజెర్ సహాయం తో ర్యాపిడ్ షేర్, మెగా అప్ లోడ్, హాట్ ఫైల్ ల లాంటి ఫ్రీ హోస్ట్ సైట్స్ ను౦డి ఫైల్స్ ని ఆటో మేటిక్ గా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ప్రీమియం అకౌంట్ అవసరం లేకుండానే చాల ఫాస్ట్ గా ఫైల్స్ ని డౌన్ లోడ్ చేసుకోవచ్చు. Mipony ఉపయొగి౦చి డౌన్లోడ్ చేసుకోవడం వల్ల చాల సమయం ఆదా అవుతు౦ది. ఎ౦దుక౦టె ఇది చాలా లింక్స్ ని యాడ్ చేసి ఫుల్ ఆటోమేటిక్ గా ఫైల్ ని డౌన్ లోడ్ చేస్తు౦ది.
Mipony సపోర్ట్ చేసే హొస్టింగ్ వెబ్ సైట్స్ :
1. Megaupload
2. Rapidshare
3. Hotfile
4. Easy-share
5. Gigasize
6. Mediafire
7. Depositefiles
8. Filefactory
9. Uploading
10. 4shared
Mipony ని ఇక్కడి ను౦డి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
0 comments:
Post a Comment