Monday, May 16, 2011

gmail hack అయిందో లెదో తెలుసుకోటానికి…



gmail లోకి login అయ్యకా కింద details అనే option ని click చేయ్యండి.

మీరు ఎప్పుడు మీ accout లోకి login అయ్యింది, ఏ Ip address నుంచి login అయ్యింది అన్ని details కనిపిస్తాయి.
మీ Ip Adress నుంచి కాక వేరే Ip adress నుంచి open అయితే మీ account hack అయినట్టు. వెంటనె password మరియు security questoin ని change చేయ్యండి.

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...