Tuesday, May 24, 2011

గూగుల్ అడ్సేన్సే అప్ప్రోవ్ కావలి అంటే

గూగుల్ అడ్సేన్సే గురించి అందరికి తెలిసిందే కదా...మన ఎకౌంటు కి అడ్సేన్సే ఎకౌంటు కాని అప్ప్రోవే అయతే గూగుల్ ఆడ్స్ మన బ్లాగ్ లో కనిపిస్తాయ్...వాటి మీద క్లిక్ చేస్తే( బ్లాగ్ కలిగిఉన్నవారు కాదు) బ్లాగ్ ని చూడటానికి వచ్చిన వారు మన అడ్సేన్సే ఎకౌంటు లో డబ్బులు జమ అవుతాయి...అంటే కేవలం ఆడ్స్ మన బ్లాగ్ లో పెట్టుకోవడం వాళ్ళ మనకు డబ్బు వస్తుంది అనమాట..మరి గూగుల్ అడ్సేన్సే అంటే ఎవరికీ ఇష్టం ఉండదు చెప్పండి. కాకపొతే ఇప్పుడు ఇండియన్ బ్లాగ్స్ కు అడ్సేన్సే అప్రోవ్ చెయాడం చాల తక్కువగా జరుగుతుంది కారణం ఏంటి అంటే మన వాళ్ళు వాళ్ళ ఆడ్స్ మీద వాళ్ళే క్లిక్ చేస్కూవడం వాళ్ళ ఇవ్వడం మానేసారు. ఇప్పుడు అడ్సేన్సే అప్రోవ్ అయ్యాక కూడా చాల జాగ్రతగా ఉండాలి ఎందుకంటే ఇప్పుడు మన ఆడ్స్ మీద మనమే క్లిక్ చేసిన..లేక మనకు దగరవారు పదే పదే క్లిక్ చేసిన వెంటనే గూగుల్ వారు పసిగట్టి మన ఎకౌంటు ని డీఆక్టివేట్ చేస్తారు మల్లి అడ్సేన్సే వచ్చే అవకాసం కూడా ఉండదు. ముందు అసలు అడ్సేన్సే అప్రోవే కావలి అంటే ఏంచేయాలి అని ఈ పోస్ట్ లో చెపుతాను.

ముందు మన బ్లాగ్ సంపూర్ణం గ ఉండాలి. అంటే ఇప్పుడే తయారు అవుతున్న బ్లాగ్స్ ని అడ్సేన్సే కి గూగుల్ వారు అంగీకరించారు. అంతా రెడీ గ ఉండాలి బ్లాగ్.

మంచి క్వాలిటీ  తో ఉన్న పోస్ట్ లు 15-20 పోస్ట్ లు మీరు స్వంతం గ రాసి ఉండాలి. అక్కడి నుండి కాపీ కొట్ట్టినది కాకూడదు. పోస్ట్ లు నిండుగా ఉండాలి.

స్టాటిక్ పేజి ల లో మీరు ఏ హేఅదింగ్ తో పేజి క్రియేట్ చేసారో అందులో కూడా సంపూర్ణం గ దానికి సంభందించిన సమాచారం ఉండాలి.

మీ బ్లాగ్ లో తప్పనిసరిగా పేజి నావిగేషన్ ని పెట్టండి. పేజి నవిగతిఒన్ అంటే తెలియకపోతే ఈ బ్లాగ్ లో ఉంది చుడండి. దాని వాళ్ళ ఒకటే పోస్ట్ మళ్లీ మళ్లీ కనపడటం బ్లాగ్ ఎబెట్టుగా లేకపోవడం లాంటి మంచి అవకాసం ఉంది.

బ్లాగ్ లో కనిపించేలా మీ ఫోటో ఒకటి పెట్టండి. దానివల్ల గూగుల్ వారు సర్వే  చేసినప్పుడు  మీ బ్లాగ్ యజమాని గుర్తింపు ఇస్తుంది. 

ఒకవేళ మీరు అడ్సేన్సే కి అప్లై చేసి రెజెక్ట్ అయతే కనుక మళ్లీ ఒక నెల రోజులు ఆగి మళ్లీ రివ్యూ కి పంపండి ఒకటే నెల లో మళ్లీ మళ్లీ పంపితే అసలు బ్లాక్ చేసే అవకాశాలు ఉన్నాయ్. 

ఇవి అన్ని అయ్యాక చివరిగా ఒక డొమైన్ నేమ్ కొనండి దాని వాల్ల మీ అప్లికేషను అంగీకరించే అవకాశాలు ఎక్కువగా ఉంటయ్ డొమైన్ నేమ్ ఉంటె మీరు సీరియస్ గ బ్లాగ్ ని తిస్కున్తునారు అని గుర్తు... 

ఇవి అన్ని సరిగా పాటిస్తే మీకు అడ్సేన్సే ఎకౌంటు తప్పనిసరిగా వస్తుంది..కాని వచ్చాక మాత్రం చాల జాగ్రత గ చుస్కూవాలి..లేకపోతె అడ్సేన్సే ఎకౌంటు ని కోల్పోవాల్సి వస్తుంది.

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...