మీ బ్లాగ్ అడ్రస్ పొడుగ్గా ఉందా yoursitename.co.cc గా మార్చుకొండి ఇలా
1. co.cc లొ కి వెల్లి మీకు కావలిసిన సైట్ పేరు వెతకండి.
2. మీకు కావలిసిన సైట్ పేరు ఉంటే అకౌంట్ క్రిఎట్ చేసుకోని సైట్ పేరు రిజిస్టర్ చేసుకొండి.
3. రిజిస్టర్ చేసుకున్న తెరువాత Domain Settings -> Manage Domain -> Select your domain -> Set Up క్లిక్ చేయండి.
4. Set Up క్లిక్ చేసిన తరువాత Name Server, Zone Records, URl forwarding అనే మూడు అప్షన్స్ వస్తాయి అందులొ Zone Records సెలక్ట్ చేసుకొని క్రింద ఇమేజ్ లొ కనిపించేలా సెటింగ్స్ చేసి set up క్లిక్ చేయండి.
5. మీ బ్లాగర్ లొకి లాగిన్ అవండి. Dashboard లొ Settings>Publishing సెలక్ట్ చేసుకొండి.
6. అక్కడ Switch to: • Custom Domain అని ఉంటుంది అది క్లిక్ చేయండి.
7. మరలా అక్కడ Already own a domain? Switch to advanced settings అని ఉంటుంది అది క్లిక్ చేయండి.
8. అక్కడ Your Domain అని ఉన్న వద్ద ఇంతకు ముందు మీరు రిజిస్టర్ చేసుకున్న అడ్రస్ టైప్ చేసి సేవ్ చేయండి.
అంతె మీరు రిజిస్టర్ చేసుకున్న అడ్రస్ టైప్ చేస్తే మీ బ్లాగ్ ఓపెన్ అవుతుంది.

0 comments:
Post a Comment