Tuesday, May 24, 2011

బ్లాగర్ లో ఫోటో గేలరీ ని నిర్మించడం ఎలా

హలో ఫ్రెండ్స్ ఇది మీ అందరికి చాల ఉపయోగకరం గ ఉంటుంది కచ్చితంగా..మామూలు గ బ్లాగర్ లో ఫోటో ని పోస్ట్ లో పెట్టడం మామూలే కాని అవి ఒకదాని పక్కన ఇంకొకటి గేలరీ లా ఉండవ్ ఒకదాని కింద ఒకటి గ అరేంజ్ అవతాయి...మనకు ఎంతో ఇష్టమయిన మన జ్ఞాపకాలను మరింత శోభాయమానం గ తీర్చిదిద్దుకోవాలని చాలామందికి ఉంటుంది ఇప్పుడు నేను మీకు ఫోటో గేలరీ ని అందంగా ఎలా చేస్కోవాలో చెప్తాను...మామూలుగా అయితే html సైట్ కి చాల నే టూల్స్ ఉన్నాయ్ డైరెక్ట్ గ సాఫ్ట్వేర్ సాయం తో అందమైన గేలరీ తయారు చేస్కూవడం కాని బ్లాగర్ లో ఆ సదుపాయం లేదు...కాస్త శ్రమ పడాలి తప్పదు...

మీ ఫోటోల తో మామూలు గేలరీ చేయాలి అనుకుంటే ఇది మీకు కాదు...కాస్త టైం పట్టిన ఇంకా అందం గ చేస్జుంటాం అనుకునే వారికి కోసం ఇప్పుడు నేను ఇవ్వబోయే లింక్...మీ ఫోటో మూలలు అన్నీ రౌండ్ గ ఉంటె చాల బాగుంటుంది కదా..అల్లా చేయాలి అంటే ఈ వెబ్సైటు ని చుడండి...రౌండ్ కర్నేర్స్ అయ్యాక మీ స్నాప్ డౌన్లోడ్ చేస్కుని వాటి తో గేలరీ రెడీ చేసుకోండి.


పైన చెప్పినట్లు మీ ఫోటో అన్నిటిని రౌండ్ పిక్ సాయం తో మరింత అందం గ మార్చుకునారు కదా ఇప్పుడు ఇక గేలరీ చేయడం ఎలాగో చూదాం. 

మీ బ్లాగర్ ఎకౌంటు లో కి లాగిన్ అవండి.

కొత్త పోస్ట్ ఒకటి ఓపెన్ చేయండి.

పోస్ట్ కి టైటిల్ పెట్టండి.

ఇప్పుడు పోస్ట్ ని COMPOSE MODE నుండి EDIT HTML MODE  కి మార్చండి.

ఇప్పుడు అందంగా మార్చుకున్న అది టైం వేస్ట్ అనుకుంటే మీ మామూలు ఫొటోస్ అనిఇతిని ఏవి అయతే మీరు గేలరీ చేదాం అనుకుంటూ ఉన్నారో వాటిని అదన ఫోటో హొస్టింగ్ సైట్ అంటే PHOTOBUCKET, FLICKR,PICASA లాంటి వాటిలోనికి అప్లోడ్ చేయండి.

వాటిని అల ఉంచి..ఇప్పుడు కింద నేను ఇవ్వబోయే కోడ్ ని మీ పోస్ట్ లో కి కాపీ చేయండి.

<a onblur="try {parent.deselectBloggerImageGracefully();} catch(e) {}" href="IMAGE-1 URL" target="_blank"><img style="border-width:0px; float:left; margin:0 10px 10px 0;cursor:pointer; cursor:hand; width:160px; height:120px;" src="IMAGE-1 URL" border="0" alt=""id="BLOGGER_PHOTO_ID_5378825377860724418" /></a><a onblur="try {parent.deselectBloggerImageGracefully();} catch(e) {}" href="IMAGE-2 URL" target="_blank"><img style="border-width:0px; float:left; margin:0 10px 10px 0;cursor:pointer; cursor:hand; width:160px; height:120px;" src="IMAGE-2 URL" border="0" alt=""id="BLOGGER_PHOTO_ID_5378825369165730978" /></a>
<br clear=left />

ఇప్పుడు మీరు హొస్టింగ్ చేసిన ఫోటో యొక్క డైరెక్ట్ లింక్ ని పైన కోడ్ లో URL-1 అని ఉన్నచోట ఎంచుకున్న ఫోటో డైరెక్ట్ లింక్ తో మార్చాలి. ఒక్కొక ఫోటో డైరెక్ట్ లింక్ రెండుసార్లు వస్తుంది పైన కోడ్ లో రెండుసార్లు మార్చాలి కనుక కోడ్ ని జాగ్రత గ చూసి ఈ ఫోటో కి ఆ ఫోటో ని మార్చండి.

పైన నేను ఇచ్చిన కోడ్ లి కేవలం రెండు పిక్స మాత్రమె పక్క పక్కన పెట్టగలరు..మీరు ఇంకొక ఫోటో పక్కన చేర్చాలి అనుకుంటే ఇప్పుడు నేను ఇవ్వబోయే కోడ్ ని పైన కోడ్ లో బ్లూ కలర్ లో హైలైట్ చేసిన ట్యాగ్ కి ముంది కలపండి.

<a onblur="try {parent.deselectBloggerImageGracefully();} catch(e) {}" href="YOUR IMAGE URL HERE" target="_blank"><img style="border-width:0px; float:left; margin:0 10px 10px 0;cursor:pointer; cursor:hand; width:160px; height:120px;" src="YOUR IMAGE URL HERE" border="0" alt=""id="BLOGGER_PHOTO_ID_5378825377860724418" />
మీకు అదన సందేహం కలిగితే తప్పక కామెంట్ పెట్టండి...నాకు తెలిసిన సాయం చేయగలను. ఇంతకంటే సులభము అయిన మార్గం ఇప్పటిదాకా బ్లాగర్ లో లేదు.

ఒకవేళ మీరు ఇంత కష్టం ఎందుకు అని భావిస్తే...ఈ వెబ్సైటు ను సందర్శించండి..3  స్టెప్స్ లో అందమైన ఫ్లాష్ ఫోటో గేలరీ మీ సొంతం అవుతుంది.

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...