Tuesday, May 24, 2011

మీ బ్లాగ్ గ్రేడ్ ని కనుకోండి ఇలా

మనం ఒక బ్లాగ్ మొదలు పెటాం రోజు రాస్తున్నాం కాని వెబ్ ప్రపంచం లో అది ఎలా ఉందొ దాని మంచి చెడు చూడాల్సింది మనమే కదా...కానీ ఏది మంచో ఏది చెడో ముంది మనకొక అవగాహన ఉండాలి కదా అందుకే ఇప్పుడు నేను ఇవ్వబోయే వెబ్సైటు లు మీ బ్లాగ్ ని స్ఖున్నంగా విసిదికరిస్తాయి..ఎక్కడ పొరపాటు జరిగిందో...అక్కడ మీ బ్లాగ్ దారి తప్పుతుందో...అనీ కరెక్ట్ గ అనల్య్సె చేసి చ్పుతాయి వెంటనే మనం తిస్కోగాలిగిన చెర్యలు తీస్కుంటే మన బ్లాగ్ ఆరోగ్యం గ ఉటుంది అనమాట...ఇక ఆలస్యం ఎందుకు మరి మీ బ్లాగ్ అడ్రస్ ఎంటర్ చేసి గ్రేడ్ ఏంటో కనుకోండి మరి.




పైన ఇచ్చిన మూడు వెబ్సైటు లు బాగా సహకరిస్తాయి...తప్పక మీ బ్లాగ్ ని టెస్ట్ చేయండి....

1 comments:

nickmiddleton010 said...

News blogs are the best wellspring of solid reporting on any space of intrigue. There are express blogs expected to cover present as a last resort news, journalism and breaking news from around the globe. These are all around open on the web. medios independientes

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...