storytimeforme సైట్ లో పిల్ల కోసం ఉచిత ఇంటరాక్టివ్ స్టోరీ బుక్స్ ఉన్నాయి. బుక్స్ ని బ్రౌజర్ లోనే చదవచ్చు మరియు కొన్ని బుక్స్ లో యానిమేషన్స్ కూడా ఉన్నాయి, ఇవి పిల్లలు స్టోరీ బుక్స్ చదవటం లో ఆశక్తి ని పెంపొందిస్తాయి. చదవవలసిన బుక్ ని సెలెక్ట్ చేసిన తర్వాత క్రింద కంట్రోల్ బటన్స్ ఉంటాయి వాటిని ఉపయోగించి ఆడియో మరియు యానిమేషన్ ని స్టాప్ చేసుకోవచ్చు.
ఈ వేసవి సెలవల్లో పిల్లలకు ఈ సైట్ బాగా ఉపయోగపడుతుందనుకుంటున్నాను.
సైట్:storytimeforme
0 comments:
Post a Comment