Splash Top నెట్ బుక్స్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన లైట్ వెయిట్ మరియు వేగవంతమైన క్రోమియమ్ ఆధారిత ఆపరేటింగ్ సిస్టం. ఫాస్టెస్ట్ ఇంటర్నెట్ యాక్సెస్ కోసం ఈ ఆపరేటింగ్ సిస్టం బాగా ఉపయోగపడుతుంది. SplashTop సైట్ కి వెళ్ళి దీనిని ఉచితంగా డౌన్లోడ్ చేసుకొని ఇనస్టలేషన్ చేసుకోవచ్చు. బూటింగ్ సమయం చాలా తక్కువ కాబట్టి కేవలం నెట్ బ్రౌజ్ చెయ్యాలనుకొన్నప్పుడు Splash Top తో పీసీ బూట్ చేసుకోవచ్చు.
మరింత సమాచారం కోసం SplashTop సైట్ చూడండి.


0 comments:
Post a Comment