Monday, April 11, 2011

Qwiki - వికీపీడియాకి ప్రత్యామ్నాయం!!!

వికీపీడియా ఒక పెద్ద సమాచార భాండాగారం, దీని గురించి తెలియని వారుండరు మరియు వికీ కి సాటి మరొకటి లేదు. అయితే స్టూడెంట్స్ మరియు టీచర్స్ కి కావలసిన నాలెడ్జ్ ఆధారిత సమాచారం కోసం Qwiki సైట్ ని కూడా సందర్శించవచ్చు. ఈ సైట్ లో సెర్చ్ బాక్స్ లో కావలసిన టాపిక్ సెర్చ్ చేస్తే దానికి సంబంధించిన సమాచారం ఆడియో-విసువల్స్ ప్రెజెంటేషన్స్ తో ఇంటరాక్టివ్ వికీ అనుభూతిని కలిగిస్తుంది.

Qwiki కి సంబంధించిన వీడియో ఇక్కడ చూడండి.

Qwiki at TechCrunch Disrupt from Qwiki on Vimeo.

Qwiki లో ప్రతీ టాపిక్ టెక్స్ట్, ఫోటోస్, ఆడియో, వీడియోల మిశ్రమంగా ఉంటుంది. దీంతో ఈ సైట్ టీచర్స్/ స్టూడెంట్స్ కి  బాగా ఉపయోగపడుతుంది.

వెబ్ సైట్: Qwiki

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...