అమ్మో లెక్కలా అనే స్థాయి నుండి ఆహా ఓహో అనుకుంటూ సరదాగా ఆడుతూ పాడుతూ లెక్కలు నేర్చుకొనే వారికోసం Mathisfun అనే సైట్ ఉపయోగపడుతుంది. ఈ సైట్ లో ప్రీ-కేజీ నుండి హైస్కూల్ స్థాయి వర్కు అందరికీ ఉపయోగపడే ఆల్ జీబ్రా, జియోమెట్రీ, నంబర్స్, కొలతలు, గేమ్స్, పజిల్స్, అబాకస్, యాక్టివిటీస్ ఇలా చాలానే ఉన్నాయి. అన్నీ చక్కని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో యానిమేషన్ ని కలిగి పిల్లలో మేథ్స్ చెయ్యటానికి ఆశక్తి పెంపొందిస్తాయి.
వెబ్ సైట్: Mathisfun
0 comments:
Post a Comment