Monday, April 11, 2011

Pummelvision - సోషల్ నెట్‌వర్క్ లోని ఫోటోలతో వీడియోలు తయారుచేసుకోవటానికి!!!

సోషల్ నెట్‌వర్క్ సైట్లైన Facebook, Tumblr, Flickr మొదలగు సైట్లలోని ఫోటోలతో వీడియోలను తయారు చేసుకోవటానికి Pummelvision అనే సైట్ ఉపయోగపడుతుంది అది కూడా ఎటువంటి రిజిస్ట్రేషన్ అవసరం లేకుండా. ముందుగా Pummelvision సైట్ కి వెళ్ళి స్టెప్ ౧ దగ్గర ఉన్న సోషల్ నెట్‌వర్క్ ని సెలెక్ట్ చేసుకొని, లాగిన్ అయ్యి, ఫోటోలను యాక్సెస్ చెయ్యటానికి ’Allow' చెయ్యాలి. స్టెప్ ౨ లో Vimeo లేదా YouTube పై క్లిక్ చేసి పర్మిషన్ ఇచ్చి, క్రింద ఉన్న ’Make My Video' పై క్లిక్ చెయ్యాలి. తర్వాత జాబ్ స్టేటస్ వస్తుంది. కొంత విరామం తర్వాత refresh this page లింక్ పై క్లిక్ చేస్తే వీడియో లింక్ వస్తుంది. దానిపై క్లిక్ చేసి వీడియోని చూడవచ్చు.




వెబ్ సైట్: Pummelvision

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...