Saturday, October 23, 2010

ఫోల్డ్రర్ లను లాక్ చేయటానికి సాప్ట్ వేర్...(Instant Lock )



సిస్టం లోని ఫోల్డ్రర్ లను లాక్ చేయటానికి Instant Lock సాప్ట్ వేర్ ని http://instantlock.net/download.asp నుండి దౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇనస్టలేషన్ చేసిన తర్వాత అప్లికేషన్ ఓపెన్ చేసి, ’ADD' బటన్ క్లిక్ చేసి లాక్ చెయ్యవలసిన ఫోల్డర్ ని సెలెక్ట్ చెయ్యాలి. ’LoCK' బటన్ పై క్లిక్ చేస్తే ఫోల్డర్ లాక్ అవుతుంది, అది ఎవరికీ కనపడదు. ’OPEN' బటన్ పై క్లిక్ చేస్తే ఫోల్డర్ ఓపెన్ అవుతుంది. Easy, Fast and Secure ...ఫ్రీవేర్...డౌన్ లోడ్ సైజ్ 2 MB.

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...