Monday, October 25, 2010

మీ Cell phone పొయిందా?


మీ Mobile కనిపించక పోతె మీరు ఏం చేస్తారు. వెరే Mobile నుంచి మీ Mobile కి call చేసి ring ద్వారా మీ ఎక్కడ ఉందో తెలుసుకుంటారు. మీ దగ్గర ఇంకొ Mobile లేదు అనుకొండి. అలాంటప్పుడు ఈ సైట్ లోకి వెళ్ళి మీ Mobile no ఇచ్చి Mobile ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు.
http://www.fonefindr.com

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...