Sunday, October 24, 2010

ఆన్ లైన్ బ్లాగు ఎడిటర్స్

ఇంటర్నెట్ ప్రపంచమంతా బ్లాగుల మయంలో మునిగి తేలుతుంది...బ్లాగును మీకు కావలసిన రూపంలోకి మార్చుకోవడానికి సరియైన టెంప్లేట్స్ దొరకటంలేదా? అయితే ఇదుగోండి...ఇపుడు మీకు ఉన్న బ్లాగునే మీకు కావలసిన రూపంలోకి మార్చడానికి, ఫ్రీ బ్లాగు ఎడిటర్స్..ఈ ఎడిటర్స్ నుపయోగించి..మీరు కూడా మీ బ్లాగును మరింత అందగా తీర్చి దిద్దుకోవచ్చు. ఈ క్రింది లింకులో దాదాపు 15 బ్లాగు ఎడిటర్స్ ను ఒకే వెబ్ పేజ్ లో మీరు చూడవచ్చు.
http://bloggingbits.com/15-alternati...g-blog-editor/
ఇందులో http://writetomyblog.com/ లాంటి ఆన్ లైన్ బ్లాగు ఎడిటర్స్ కూడా ఉన్నాయి.

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...