Tuesday, October 26, 2010

PDFtoExcel - మోస్ట్ యాక్యురేట్ పీడీఎఫ్-టు-ఎక్సెల్ కన్వర్టర్

PDFtoExcel అనే ఉచిత ఆన్ లైన్ టూల్ ని ఉపయోగించి సులభంగా , త్వరగా మరియు యాక్యురేట్ గా పీడీఎఫ్ డాక్యుమెంట్లను ఎక్సెల్ లోకి మార్చుకోవచ్చు. అదీ కేవలం మూడే మూడు స్టెప్పుల్లో....


ముందుగా http://www.pdftoexcelonline.com/ సైట్ కి వెళ్ళాలి... తర్వాత క్రింది విధంగా చెయ్యాలి...

స్టెప్ ౧. Step1 లో ’Choose File' పై క్లిక్ చేసి ఎక్సెల్ లోకి కన్వర్ట్ చెయ్యవలసిన పీడీఎఫ్ ఫైల్ ని సెలెక్ట్ చేసుకోవాలి.
స్టెప్ ౨. Step2 లో .XLS సెలెక్ట్ చేసుకోవాలి (అక్కడ ఒకే ఆప్షన్ వుంది కాబట్టి .XLS సెలెక్ట్ అవుతుంది).
స్టెప్ ౩. Step3 లో ఈ-మెయిల్ ఐడి ఎంటర్ చేసి 'Convert' పై క్లిక్ చెయ్యాలి, పీడీఎఫ్ కన్వర్ట్ చెయ్యబడి ఎక్సెల్ ఫైల్ మన మెయిల్ ఐడి కి పంపబడుతుంది.

మరింత సమాచారం PDFtoExcel

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...