Monday, October 25, 2010

ఒక Os నుంచి ఇంకొ Os కి వెళ్ళటానికి…



మన system లో duel os install అయి ఉన్నప్పుడు ఒక os నుంచి ఇంకొ os లోకి వెళ్ళటానికి సిస్టం ని restart చేయవలసి ఉంటుంది. కాని IReboot అనే ఈ soft యూస్ చేసి system ని restart చేయవలసిన అవసరం లేకుండా ఒక os నుంచి ఇంకొ os కి వెళ్ళవచ్చు. 
http://neosmart.net/downloads/software/iReboot/iReboot%201.1.1.exe

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...