Showing posts with label WEBSITE TRICKS. Show all posts
Showing posts with label WEBSITE TRICKS. Show all posts

Thursday, June 2, 2011

How to create a free website --- ఉచితంగా వెబ్సైటు క్రేయట్ చేయవచ్చా ?


ప్రస్తుత కాలంలో ప్రతీ సంస్థ కు వెబ్సైటు అనేది తప్పని సరి అయ్యింది. సంస్థ ఉనికి ప్రపంచానికి చాటడానికి ,తనవ్యాపారాన్ని విస్తరిమ్చుకోవడానికి వెబ్సైటు అనేది ఎంతో దోహదం చేస్తుంది. అయితే ప్రతి సంస్థ తన వెబ్సైటు నునిర్వహించుకోవడానికి ప్రతీ ఇయర్ కొంత మొత్తం వేచ్చిమ్చక తప్పదు. వెబ్సైటు డొమైన్ రిజిస్ట్రేషన్ ,వెబ్సైటు హోస్టింగ్చెయ్యడానికి కూడా నిర్వహణ వ్యయం అవుతుంది . (డొమైన్ అంటే వెబ్సైటు పేరు ఉదాహరణకుహోస్టింగ్ అంటే వెబ్సైటు లో ఉండే పేజీలు ,ఫైల్స్ అన్ని ఒక సర్వర్ లోఉంచి అక్కడ నుండి ఆన్ లైన్ లో ఉంచడం ). www.eenadu.net,www.sakshi.com).

Tuesday, May 24, 2011

Postal Codes


[Image: animated-avatar-Dove.gif]


ఆంధ్ర ప్రదేశ్ పోస్టల్ కోడ్స్ అన్ని ఇక్కడ వుంటాయి..
http://mahabubnagar.tripod.com/Pincodes_AP.htm


[Image: redline1.gif]


అలాగే పిన్ కోడ్ ని బట్టి వూరిని కనిపెట్టాలంటే ఈ సైట్ కి వెళ్ళండి...
http://www.mapsofindia.com/pincode/index.jsp

త్వరలో నా బ్లాగులో పెయిడ్ రివ్యూలు


సర్ఫింగ్‌... బ్లాగింగ్‌... ఛాటింగ్‌... ఇంటర్‌నెట్‌ ద్వారా ఇంకేం చెయ్యెుచ్చు? నాలుగు డబ్బులు వెనకేసుకోవచ్చు. కాసులవర్షం కాదు గానీ... కొంచెంగా సంపాదించుకోవచ్చు. ఎలాగంటే... ఇలా...
వీలైతే నాలుగు మాటలు... కుదిరితే కొన్ని ఫొటోలు... ఇంట్లో పాతసామానూ... ఎందుకూ పనికిరాని ఈ మెయిళ్లు... కాదేదీ నెట్‌ సంపాదనకనర్హం. మచ్చుకు కొన్ని మార్గాలు...

How to create a free website --- ఉచితంగా వెబ్సైటు క్రేయట్ చేయవచ్చా ?


ప్రస్తుత కాలంలో ప్రతీ సంస్థ కు వెబ్సైటు అనేది తప్పని సరి అయ్యింది. సంస్థ ఉనికి ప్రపంచానికి చాటడానికి ,తనవ్యాపారాన్ని విస్తరిమ్చుకోవడానికి వెబ్సైటు అనేది ఎంతో దోహదం చేస్తుంది. అయితే ప్రతి సంస్థ తన వెబ్సైటు నునిర్వహించుకోవడానికి ప్రతీ ఇయర్ కొంత మొత్తం వేచ్చిమ్చక తప్పదు. వెబ్సైటు డొమైన్ రిజిస్ట్రేషన్ ,వెబ్సైటు హోస్టింగ్చెయ్యడానికి కూడా నిర్వహణ వ్యయం అవుతుంది

USEFUL WEBSITES

                               

-->For images
1)http://pro.corbis.com/
2)http://www.gettyimages.com/
3)http://www.visageimages.com/

List of Social Networking Sites



1.facebook-ఫేస్‌బుక్‌. https://www.facebook.com/profile.php?id=100001857712380
2twitter - ట్విట్టర్ - .http://twitter.com/rafiq_knl
4.myspace.com - మై స్పేస్ డాట్ కామ్ - . http://www.myspace.com/



5.linkedin - లింక్డ్ఇన్ - . http://www.linkedin.com/profile/view?id=83747307&trk=tab_pro



6.hi5 - హాయ్ ఫైవ్ - . http://www.hi5.com/



7.bebo - బెబో - . http://www.bebo.com/



8.friendster - ఫ్రెండ్ స్టర్ -. http://www.friendster.com/




మార్కెటింగ్ ఆలోచనలు

ఆన్‌లైన్ అంశాల మీద ఆసక్తి పెరిగిన తరువాత -వెబ్‌సైట్ టెంప్లెట్,(www.onlineearning.org/) వర్డ్‌ప్రెస్ (బ్లాగ్) థీమ్స్‌కు క్రేజ్ పెరిగింది. వెబ్ డిజైనింగ్‌లో మంచి అనుభవముంటే, వెబ్ థీమ్స్‌ను తయారు చేసి ఆన్‌లైన్‌లోనే అమ్ముకోవచ్చు. టెంప్లెట్ మాన్‌స్టర్(www.templatemonster.com), థీమ్‌ఫారెస్ట్(themeforest.net)‌ లాంటి వెబ్‌సైట్లు ఇలాంటి అవకాశాలు అందిస్తున్నాయి.

11.ఫొటోల అమ్మకం: ఫొటోగ్రఫీ మీద ఆసక్తి కూడా -ఆన్‌లైన్‌లో ఆదాయమార్గమే. సృజనాత్మక చిత్రాలను ఆన్‌లైన్‌లో అమ్ముకోవడం ఇప్పుడొక ఫ్యాషన్ కూడా. ఫొటోలియా(us.fotolia.com), డ్రీమ్స్‌టైమ్(www.dreamstime.com), షట్టర్‌స్టాక్‌(www.shutterstock.com) లాంటి ఏజెన్సీలు -క్రియేటివ్ ఫొటోలను కొనుగోలు చేస్తున్నాయి.
12.పెట్టుబడులపై నిఘా: మీకు స్టాక్‌ మార్కెట్‌పై అవగాహన ఉందా, నెంబర్స్‌ మ్యాజిక్‌ చేయగలరా, ్రమశిక్షణతో ఎప్పటికప్పుడు మార్కెట్‌ను విశ్లేషణ చేయగలరా. అయితే ఇంట్లోనే కూర్చొని సులభంగా డబ్బు సంపాదించవచ్చు. ఇందు కోసం మొదటిగా డీమ్యాట్‌ ఖాతా ప్రారంభించాలి.లాభాలు సంపాదించాలంటే మార్కెట్‌ను బాగా అధ్యయ నం చేయాలి. పెట్టుబడులపై రోజూ నిఘా వేయాలి.ఏమరుపాటుగా ఉంటే కలల సౌధం కూలిపోతుంది.అందువల్ల పూర్తి అవగాహన ఉంటేనే వీటిల్లో పెట్టుబడి పెట్టండి


 సపోర్టు సర్వీసింగ్, స్టాక్ ట్రేడింగ్, గ్రాఫిక్ డిజైనింగ్‌తో బ్రాండ్ క్రియేషన్, వర్ట్యువల్ అసిస్టెంట్లు, ఇన్‌బౌండ్ కాల్‌సెంటర్లు, యుట్యూబ్, అప్లికేషన్ బిల్డింగ్.. ఇలా ఒకటేమిటి? కాస్త టైం కేటాయించాలే గానీ, పావలా పెట్టుబడి లేకుండా పాకెట్ మనీ సంపాదించుకోవడానికి ఇంటర్నెట్ నిండా అవకాశాలే. కుర్రాళ్లూ.. నెట్టింట కాలక్షేపం కబుర్లతో కాలాన్ని వృధా చేయకుండా, కాస్త పనికొచ్చే పాకెట్ మనీమీద దృష్టిపెట్టండి. ఆల్ ద బెస్ట్!from syedrafiq.blogspot.com

ప్రకటనలు

మీకంటూ సొంతంగా వెబ్‌సైట్ ఉంటే, అందులోని కొంత స్థలాన్ని ప్రకటనలకు అమ్మేసుకోవచ్చు. మీ సైట్ విజిటర్లు ప్రకటనలను ఎన్నిసార్లు క్లిక్‌చేస్తే మీకు అంత రేటింగ్. రేటింగ్‌ను బట్టి ఆదాయం. గూగుల్ యాడ్‌సెన్స్(https://www.google.com/adsense/), బిడ్‌వెర్టిసెర్(www.bidvertiser.com), టెక్స్ట్ లింక్ యాడ్స్,(www.text-link-ads.com), బ్లాగడ్స్‌(www.blogads.com) లాంటి వెబ్‌సైట్లు ఇలాంటి ఆదాయ మార్గాలు చూపుతున్నాయి.

స్వేచ్ఛా వ్యాపారం

వృత్తిపరమైన నిపుణులకు స్వేచ్చా వ్యాపారం గొప్ప అవకాశం. అనేకానేక కంపెనీలు వినియోగదారులకు అర్థమయ్యేరీతిన వాటి ఉత్పత్తుల గుణగణాలు వివరించి, విశే్లషించేందుకు ఆన్‌లైన్‌లో మార్గాలు చూపిస్తున్నాయి. చిన్నచిన్న వ్యాపార ప్రతిపాదనలు, ఆలోచనలు, ప్రతిపాదనలు.. ఇలా వేటినైనా అందించొచ్చు. ఎలాన్స్‌లాంటి వెబ్‌సైట్లు ఇటువంటి అంశాలను కవర్ చేస్తోంది. అలాగే, రెంట్‌ఎకోడర్(www.rent-acoder.com) లాంటి సంస్థలు సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామింగ్‌ కు అవకాశం కల్పిస్తోంది.

ఈ-వేలం ద్వారా(ఆన్‌లైన్‌లో అమ్మకాలు.)

వివిధ కంపెనీల ఉత్పత్తులను ఈ-వేలంలో కొనుగోలు చేసి, వాటిని సరైన ధరకు అమ్మడం కూడా లాభసాటి వ్యాపారమే. రూపాయి పెట్టుబడి లేకుండా -‘ఈ’ తరహా వ్యాపారానికి ఇంటర్నెట్‌లో ఎన్నో మార్గాలు. ఇదే ఆదాయమార్గంగా మలచుకున్న వాళ్లూ ‘ఈ’రంగంలో ఎక్కువే. సెడూ.కో.యుకె, ఆఫ్టర్నిక్.కామ్,(www.afternic.com) ఈబే.కామ్ ‌లాంటి సైట్లను తరచూ చూస్తే విషయం మీకే అర్థమవుతుంది
                     ఇది కొంచెం టెక్నిక్‌ ఉపయోగించి చేయాల్సినపని. ఎందుకంటే మంచి మంచి పెయంటింగ్స్‌ను ఎన్నుకొని వాటిని ఈ- కామర్స్‌ ద్వారా నెట్‌లో వేలానికి ఉంచాలి. ఇంకా ఇందులో ఎక్ట్రానిక్‌ వస్తువులు, పాత పుస్తకాలు, కార్లు, మోటార్‌ సైకిళ్ళు కూడా ఆన్‌లైన్‌లో అమ్ముకోవచ్చు. రిడీఫ్‌, ఐఆఫర్‌(www.ioffer.com), అమె జాన్‌, ఈబే లాంటి సైట్లలో వేలానికి ఉంచండి. పేపాల్‌ అనే ఆన్‌లైన్‌ నిధుల బదిలీ సర్వీసుల ద్వారా మీకు చెల్లింపులు జరుగుతాయి. బదిలీలు చెల్లింపుల విషయంలో అప్రమత్తంగా ఉండడం అవసరం. అంతేకాకుండా వేలంలో మన వస్తువుకు తగ్గ రేటును సంపాదించుకోవడం పైనే మన తెలివితేటలన్నీ ఆధారపడి ఉంటాయన్న విషయం మర్చిపోకండి..
Caution: కాకపోతే, ఈవిధమైన వ్యాపారానికి సరైన సైట్ ఎంచుకోకుంటే ఇబ్బందులు లేకపోలేదన్న ఫిర్యాదులూ ఉన్నాయి. జాగ్రత్త!

మార్కెటింగ్ ఇన్‌కమ్

మార్కెటింగ్ నైపుణ్యం ఉంటే చాలు -ఆన్‌లైన్ ఆదాయానికి అంతే ఉండదు. వివిధ కంపెనీల ఉత్పత్తులు వెబ్‌సైట్‌లోనో, ఈ-బే(www.ebay.in) ద్వారానో ప్రమోట్ చేస్తూ సాగించే అమ్మకాలకు భారీగానే కమిషన్లు అందుతున్నాయి. కమిషన్ జంక్షన్(www.cj.com), క్లిక్ బ్యాంక్(www.clickbank.com) లాంటి సైట్లు ఒక్కసారి చూసే సరి.

ఈ-ట్యూషన్లు

(http://www.2tion.net/)ఇంటర్‌నెట్‌లో పాఠాలు, సమాచార విప్లవం పతాకస్థాయికి చేరుకున్న రోజులివి. ఈ-ట్యూషన్లకు డిమాండ్ పెరిగింది. పాకెట్ మనీ సంపాదనకు ఈ-టీచింగ్ గొప్ప మార్గం. అనుభవం ఉన్న సబ్జెక్టులో ఆన్‌లైన్‌లో పాఠాలు చెప్పడమన్న మాట. ట్యూటర్ విస్టా(www.tutorvista.com), ఈ-ట్యూటర్(www.e-tutor.com), స్మార్ట్ థింకింగ్(www.smarthinking.com), ట్యూటర్.కామ్(www.tutor.com)‌ లాంటి సైట్లలో పేరు రిజిస్టర్ చేసుకుంటే చాలు. ఈ-టీచింగ్‌తో పేరు ప్రతిష్టలే కాదు, ఆదాయ మార్గాలకూ కొదవుండదు.ఈ రోజుల్లో ఇంటర్‌నెట్‌ ఎలా అభివృద్ధిచెందిందో మనకు తెలుసు. దానివల్ల ఇ-లెర్నింగ్‌ లాభదాయకంగా మారింది. స్కూలుకు వెళ్ళే విద్యార్థుల పాఠాలనుంచి కంప్యూటర్‌కు సంబంధించిన సమాచారం, యాని మేషన్‌, కార్పోరేట్‌ వారికి శిక్షణ లాంటి విషయాలను సులభంగా అర్థమయ్యేరీతిలో తయారు చేసి ఇంటర్‌ నెట్‌లో ఉంచండి. తద్వారా నెలకు రూ.3,000 నుంచి రూ15,000 వరకు సంపాదించండి. .

Saturday, May 21, 2011

WEBSITE

ఉదాహరణకి::: మీకు ఒక  mp3 songs  సైట్ address తెలుసు అనుకోండి.అలాంటివే వెరే సైట్స్ కావలంటే ఈ సైట్ లోకి వెళ్ళి సైట్ అడ్రస్ ఇచ్చి find similarsites click చేయ్యండి. www.similarsites.com
 E-mail id fake అవునా కాదో తెలుసుకోటానికి,: http://tools.email-checker.com/ ఈ సైట్ లోకి వెళ్ళి E-mail id ఇచ్చి check ని click చేయ్యండి .
http://www.resumedictionary.com/  --> to create resume

WEBSITS

                               

-->For images
1)http://pro.corbis.com/
2)http://www.gettyimages.com/
3)http://www.visageimages.com/

List of Childrens websites















Saturday, May 7, 2011

UPLOAD FILE

ఎటువంటి రిజిస్ట్రేషన్ మరియు ఫైళ్ళను అప్ లోడ్ చెయ్యకుండా ఒక ఫార్మేట్ నుండి మరొక ఫార్మేట్ లోకి సులభంగా మార్చవచ్చు, అదీ కేవలం మూడేమూడు స్టెప్పుల్లో, దీనికోసం freefileconvert సైట్ కి వెళ్ళాలి, అక్కడ Convert File టాబ్ పై క్లిక్ చెయ్యాలి. అక్కడ ఉన్న స్టెప్ 1) Input File దగ్గర ఉన్న Choose File పై క్లిక్ చేసి కన్వర్ట్ చెయ్యవలసిన ఫైల్ ని ఎంచుకోవాలి, ఫైల్ సైజ్ 300 MB వరకు ఉండవచ్చు. 2) Output Format దగ్గర మనం సెలెక్ట్ చేసుకున్న ఫైల్ కి అనుగుణంగా మార్చదగిన ఫైల్ ఫార్మేట్లను చూపిస్తుంది, వాటిలో కావలసిన దానిని సెలెక్ట్ చేసుకోవాలి. 3) Convert దగ్గర ఉన్న Convert బటన్ పై క్లిక్ చెయ్యాలి అంతే.



ఫైల్ కన్వర్ట్ చెయ్యబడిన తర్వాత డౌన్లోడ్ లింక్ జెనెరేట్ అవుతుంది, ఆ లింక్ పై క్లిక్ చేసి ఫైల్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. లింక్ సైట్ సర్వర్ లో ౧౨ గంటల వరకు ఉంటుంది.



వెబ్‌సైట్: FreeFileConvert

IP ADDRESS

www.whatismyipaddress.com ఈ సైట్ చూడండి.

Wednesday, April 27, 2011

ఏ సైట్ ఎవరిదో తెలుసుకోటానికి...

ఈ కింది సైట్ లోకి వెళ్ళి సైట్ address type చేస్తే site admin full details చూపిస్తుంది.




                                          VISIT

మీలాగా కనిపించే వాళ్ళను వేతకటానికి

http://www.pictriev.com/facedb/fs2.phpఈ సైట్ లోకి వెళ్ళి మీ photo ని upload చేయ్యండి.

lyrics ద్వారా Song ని వెతకటానికి…

Related Posts Plugin for WordPress, Blogger...