Showing posts with label MOBILE TRICKS. Show all posts
Showing posts with label MOBILE TRICKS. Show all posts
Wednesday, June 1, 2011
Tuesday, May 24, 2011
Mobile Banking ------- మొబైల్ బ్యాంకింగ్ చాలా సులభం
1.మొదట జీ.పీ.ఆర్.ఎస్(GPRS) / WAP సపోర్టు చేసె మొబైల్ కావాలి.
2.మొబైల్ నుండి MBSREG అని టైపు చేసి 567676 కి ఎస్.ఎం.ఎస్(SMS) చేయాలి. వెంటనే మనకు "యూజర్ ఐడి " మరియు "DEFAULT MPIN" లు మెసేజ్ రూపంలో వస్తాయి.
3.మన మొబైల్ కి పై రెండింటి తో పాటు మొబైల్ బ్యాంకింగ్ సర్వీసుకు సంబందించిన సాఫ్టువేర్ లింకు కూడా వస్తుంది. సాఫ్టువేర్ ను మొబైల్ లోకి డైరెక్టుగా కాని, లేక కంప్యూటర్ లోనికి గాని, డౌన్ లోడ్ చేసుకుని మొబైల్ లోకి వేసుకుని ఇనిస్టాల్ చేసుకోవాలి.
అప్లికేషన్ సాఫ్టువేర్ ను కంప్యూటర్ లోకి డౌన్ లోడ్ చేసుకోవడానికి లింక్ :
http://mobile.prepaidsbi.com/sbidownloader/downloadapp.jsp
4.ఈ దశలో మన మొబైల్ హ్యాండ్ సెట్ వాలిడేట్ చెయ్యబడుతుంది.
ఇప్పుడు అప్లికేషన్ లొ settings లోనికి వెల్లి, ChangeMPIN సెలెక్టు చేసుకోవాలి. ఇప్పుడు మన పాత default MPIN ను ఎంటర్ చేసి దాని కింద కేటాయించిన స్థలంలొ రెండుసార్లు మనకు నచ్చిన ఆరంకెల (6 అంకెలు తప్పనిసరి) కొత్త MPIN సెలెక్టు చేసుకొవాలి. ఇది మనం జరిపే లావాదేవీలన్నింటికి అవసరమవుతుంది. ఇప్పుడు మన మొబైల్ కు " Your Handset validation successful" అనే సందేశం వస్తుంది.
5.ది చివరి దశ. ఇప్పుదు ATM సెంటర్ కు వెల్లి మన అకౌంట్ ను మన మొబైల్ కి జత చెయ్యాలి.
ATM దగ్గరకు వెళ్లి కార్డును పెట్టగానే "Mobile Registration" అనే లింకు కనబడుతుంది. దాన్ని సెలెక్టు చేసుకుని "మొబైల్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్" ద్వారా మన మొబైల్ నెంబర్ ను రిజిస్టర్ చెయ్యాలి. రిజిస్ట్రేషన్ పూర్తి చెయ్యగానే మనకు " Mobile banking registration successful " అని ఉన్న స్లిప్ వస్తుంది. వెంటనే మన మొబైల్ కు మన ఎకౌంటు నెంబర్ తో పాటు mobile రిజిస్ట్రేషన్ అయినట్లు conformation మెసేజ్ వస్తుంది. దీనితో మన మొబైల్ లోనికి బ్యాంకు వచ్చి చేరినట్లే. దీనిద్వారా ఏ మొబైల్ కయినా recharge చేసుకోవచ్చు (select "Mobile Topup"). ఎవరి ఎకౌంటు లోకైనా మన మొబైల్ నుండే డబ్బులు పంపవచ్చు (Fund transfer > register payee) . మన ఎకౌంటు లోని బాలన్సు ఎప్పుడు కావాలంటే అప్పుడు తెలుసుకోవచ్చు (Enquiry sevices > Balance Enquiry or Mini Statement).
Wednesday, April 27, 2011
10,000,000 minutes of FREE CALLS
1. Visit this Pennytel Promotional Page.
http://promotions.pennytel.com/xpromo/website_landing.html
2. Enter your email address (valid) and register with them.
3. If you are already a pennytel user, then you should already have 10M free minutes in your account.
if you are allready Registered but not gott FREE MINUTS then use your other Valid Email. 4. Pennytel will send you three emails. Check for your password in the welcome mail.
5. Make a note of your SIP username (Pennytel Number) & your password.
After Gott username & password.
Go To: www.PennyTel.com/m/
by operamini on your Mobile
So, I hope you will be able to make most use of this Pennytel free minutes offer. I have already started using Pennytel promotional service and I m lovin it!

Airtel Free GPRS Offered by Nokia
Nokia Airtel offer, it is possible to get free data download of 2GB per month for 2 months. All you have to do is Send DATA to 543210 as SMS message. You will receive a confirmation message reading-“Thank you for availing the Nokia Airtel offer, Your Free data download of 2GB/month upto 2 months will be activated withing 24 hours.”
Docomo Free Hello-Tune Trick
Get Free Hello-Tune for 7days abselutly free...!!!
just Dial
*678*777# after the above no. Dialled you will get message that "Thanks for subscrbing CALL-ME-TUNE or HELLO TUNE".
Now you have activated the free trial Of HELLO TUNE.
Now Dial *678*10* and choose any songs abselutly free....And....Enjoy with Tricks7.
మీ Phone ని Out Of Coverage చేయ్యటానికి..
BSNL: users అయితే 17010 ఈ No కి call చేయ్యండి.
Airtel users అయితే 55500 ఈ No కి call చేయ్యండి.
Charges ఏం పడవు.
Airtel users అయితే 55500 ఈ No కి call చేయ్యండి.
Charges ఏం పడవు.
Wednesday, April 13, 2011
Free Nokia Video Converter - ప్రముఖ వీడియో ఫార్మేట్లను నోకియా సపోర్టెడ్ వీడియో
3GP మరియు MPEG-4 వీడియోలను నోకియా మొబైల్ ఫోన్లలో ప్లే చెయ్యవచ్చు. Free Nokia Video Converter అనే వీడియో కన్వర్టర్ ని ఉపయోగించి ప్రముఖ వీడియో ఫార్మేట్లైన AVI, MPG(MPEG), WMV, MP4, MOV, VOB, ASF, RM, RMVB, 3GP, 3G2, M4V, DAT, MKV, M4V, TS, H.264/MPEG-4 AVC(*.mp4), MPEG2 HD Video (*.mpg; *.mpeg), MPEG-4 TS HD Video(*.ts), MPEG-2 TS HD Video (*.ts), Quick Time HD Video (*.mov), WMV HD Video(*.xwmv), Audio-Video Interleaved HD Video (*.avi), DV, NUT, YUV లను 3GP మరియు MPEG-4 వీడియోలుగా మార్చుకొని దాదాపు అన్ని నోకియా మొబైల్ ఫోన్లలో ప్లే చెయ్యవచ్చు.

మరింత సమాచారం కోసం Free Nokia Video Converter సైట్ ని సందర్శించండి.
డౌన్లోడ్ : Free Nokia Video Converter

మరింత సమాచారం కోసం Free Nokia Video Converter సైట్ ని సందర్శించండి.
డౌన్లోడ్ : Free Nokia Video Converter
Free Download Telugu Ringtones
"అంతేనా, వీలైతే నాలుగు మాటలు, కుదిరితే కప్పు కాఫీ," ఈ డైలాగు సినిమా డైలాగుకన్నా మొబైల్ రింగుటోన్గా బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఆ తరువాత ప్రతీ సినిమాలోని డైలాగులు, పేరొందిన పాటలు రింగుటోన్స్గా వస్తున్నాయి. మీరు ఆ డైలాగులు గాని, పాటలు గాని mp3 format లో డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారా! అయితే ఈ క్రింది లింకులోకి ఎంటర్ అవ్వండి, దాదాపుగా ఐదు వేలకు పైగా పేజీలలో ఉన్న అన్ని రకాలా ringtones ని mp3 format లో ఉచితంగా download చేసుకోవచ్చు.
http://www.mobicomet.com/ring_tag_telugu_1.html
http://www.mobicomet.com/ring_tag_telugu_1.html
మెయిల్ నుండి మొబైల్ కు మెసేజ్ (SMS) పంపటం ఇలాగ
మనం gmail లేదా Yahoomail నుండి మొబైల్ ఫోన్ కు మెసేజ్ లు పంపటం చాలా తేలిక. సాధారణంగా మొబైల్ కు మెసేజ్ లను పంపడానికి way2sms.com లేదా 160by2.com వంటి సైట్ లను వాడుతుంటాం. కొన్ని కారణాలవల్ల అప్పుడప్పుడు అవి ఓపెన్ అవ్వవు. అటువంటప్పుడు మనం gmail లేదా yahoomail నుండి కూడా మెసేజ్ లను పంపవచ్చును. కాని ఇలా పంపడానికి తప్పనిసరిగా 160by2.com లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి.
మెయిల్ లో (ఏదయినా) కంపోజ్ మెయిల్ చేసిన తరువాత To (పంపవలసిన ఐడి) ప్రాంతంలో మెసేజ్ స్వీకరించే వారి "మొబైల్ నంబరు@160by2.com" అని టైప్ చెయ్యాలి. తర్వాత Subject ప్రాంతంలో మీ 160by2.com లోని ఐడిని (or your registered Phone Number) టైప్ చెయ్యాలి. తర్వాత సమాచారం వ్రాయవలసిన ప్రాంతంలో సమాచారాన్ని వ్రాసి send నొక్కాలి. అంతే ........ మీరు పంపిన సమాచారం sms రూపంలో చేరవలసిన వ్యక్తికి చేరుతుంది.

Yahoomail ద్వారా కూడా మొబైల్ కు 160by2.com ప్రమేయం లేకుండా పంపవచ్చును కాని అచట చిన్న limitation ఉండటం వలన మనకు ఇబ్బందికరంగా ఉంటుంది. అదేమిటంటే ప్రతి 5 smsలు yahoomail నుండి పంపిన ప్రతిసారి receiver నుండి కనీసం ఒక రిప్లై రావాలి. రిప్లైకి ఒక్కో ఆపరేటర్ ఒక్కోవిధంగా చార్జ్ చేస్తారు కాబట్టి 160by2.com ద్వారా sms పంపటం ఉత్తమం మరియు చాలా సులభం.