Showing posts with label BLOG TRICKS. Show all posts
Showing posts with label BLOG TRICKS. Show all posts

Tuesday, June 7, 2011

Highlight Text In Posts Through Colored HTML Text Boxes

To display a similar box in your blog, use this code:


telugublogtricks.blogspot.com
sekhar.



<div align="center">
<div style="background-color: #cccd94; border: 1px solid black; font-family: sans-serif;
font-weight: bold; padding: 10px; text-align: center; text-transform: capitalize; width: 300px;">
<i> telugublogtricks.blogspot.com <span style="color: blue; font-weight: bolder;">sekhar.</span></i></div>
</div>
You can adjust the colored parts in the code to match your blog and requirements.

Thursday, June 2, 2011

flying scroll

If your Blog has lot of long posts, adding a cool flying 'Scroll to Top' link makes it easier for your visitors to quickly navigate your pages.
Most of you have already known about how to add 'scroll to top' by adding simple '#top' to your links. But, this one uses Jquery which makes it really smooth ( you really like it for sure).
So, lets learn how to add it to your Blogger blog..

useful widgets

Adding Widgets, Add-Ons & tools to your blog is not just a lot of fun for your blog readers, but can also be very useful and help you to create a community for your blog or even a loyal reader base.

Here's a collection of best and most useful blog widgets or add-ons that can be easily integrated with any website/blog. All these below add-ons are 100% Free and they are very easy to install.

visitors

As a new blogger(webmaster),it is always interesting to know how many people are visiting your blog/site,pageviews,where they are coming from,which sites are referring,how many are coming via Search Engines(google,yahoo,etc) and what they are typing in the search engines to visit your site.
These stastistics are very handy interms of improving your blog and it is for FREEsmile

If you search the google,you will find hundreds of sites which will track the visitors of your blog/site.But,some sites will provide more information about your visitors than the others.
So,how to do this?
Here are the best tracking sources interms of the feautures they provide.

star ratings

Are you curious about what readers are thinking about your posts? then, you can add this beautiful looking outbrain 5 stars rating button to your blogger,wordpress,typepad,etc.You can also use this ratings button in any webpage.By adding this,you will automatically get the beautiful five stars rating widget just below every post.

paypal donation


Adding a Paypal donation button to your blog will give your loyal readers a chance to support(encourage) you by donating a few bucks.
If you don't have a paypal account yet,.. you can get a Free Paypal account here.

so,let's see how to put a Paypal donation button in your blog...

మీ పోస్ట్ బ్యాక్ గ్రౌండ్ కలర్ మార్చుకోండి, లేదా బ్యాక్ గ్రౌండ్ ఇమేజ్ పెట్టుకోండి.


సహజంగా మీ బ్లాగు టెంప్లేట్ డిజైన్ ను బట్టి మీ పోస్ట్ బాడీ ఉంటుంది. మరి మీరు చేసే పోస్ట్ లోని కంటెంట్ ను ఎక్స్ ప్రెస్ చేసే రిలేటెడ్ ఇమేజ్ ను కానీ, కలర్ ను కానీ మీ పోస్ట్ బాడీ బ్యాక్ గ్రౌండ్ గా పెట్టుకుంటే మరింత చూడముచ్చటగా ఉంటుంది కదా? మరి ట్రై చేద్దామా?
1. New Post క్లిక్ చేసి క్రింద చూపినట్లుగా పోస్ట్ బాక్స్ పైన ఉన్న Edit Html ను క్లిక్ చేయండి. Compose ను కాదు సుమా!


2. (ఈ స్టెప్ లో మీ పోస్ట్ బాడీ బ్యాక్ గ్రౌండ్ కు కలర్ ఎలా యాడ్ చేయాలో తెలుసుకుందాం.)

ఇంట్రడక్షన్ పోస్ట్ ఎపుడూ బ్లాగు మొదట్లోనే ఉంటేటట్లుగా అతికించండి. sticky post


సాధారణంగా ఏదైనా కొత్త పోస్ట్ పబ్లిష్ చేయగానే, దానికంటే ముందున్న పోస్ట్ లు పాత పేజీలలోకి వెళ్ల పోతుంటాయి. కానీ మన బ్లాగు కు సంబందించిన ఇంట్రడక్షన్ పోస్ట్ బ్లాగు కు మొదట్లోనే ఉండాలని కోరుకుంటుంటాము. అలా ఎన్ని కొత్త పోస్ట్ లు వచ్చినా కూడా ఇంట్రడక్షన్ పోస్ట్ మాత్రం బ్లాగు మొదట్లోనే ఉండేటట్లు చేయడాన్ని స్టిక్కీ పోస్ట్ అంటాము. స్టిక్కీ పోస్ట్ ను రెండు పద్ధతులుపయోగించి చేయవచ్చు.

మీ బ్లాగు ఖరీదు ఎ౦త ? YOUR BLOG WORTH


జనరల్ గా అ౦దరు ఇల్లు, భూమి, కారు, క౦ప్యూటర్ల ఖరీదు తెలుసుకోవడానికి చాలా ఆసక్తి చూపిస్తు౦టారు కదా! కానీ ఇప్పుడున్న పరస్ధితిలో బ్లాగులకు కూడా పాపులారీటి పెరిగిపోయి ఇల్లు, భూమి, కారు, క౦ప్యూటర్ల జాబితాలో బ్లాగు కూడా వచ్చేసి౦ది మరి. తమ బ్లాగులకు ఎ౦త ఖరీదు ఉ౦టే అ౦త పాపులారీటి ఉ౦దని భావి౦చేవాళ్ళు కూడా ఉన్నారు. మీరు కూడా మీ బ్లాగు ఖరీదు ఎ౦త ఉ౦దో తెలుసుకోవాల౦టే http://simpl.es/XHagdu లోకి వె౦టనే వెళ్ళ౦డి మరి.
గమనిక : ఆ సైట్ లో ఇ౦డియన్ కరన్సీ లో రాదు కాబట్టి మీరు http://www.xe.com లోకి వెళ్ళీ కన్వర్ట్ చేసుకోవచ్చు.

BLOG TRICKS


మొదటిది MyBlogLog. ఇది ఇప్పుడు Yahoo acquire చేసేసిందనుకోండి. ఇది బ్లాగులకోసం ఉద్దేశించినది. దీనిని ఉపయొగించడానికి ఆ వెబ్ సైట్ లో ఒక account సృష్టించి, మన వెబ్ సైట్ లో చిన్న code snippet పెడితే చాలు. ఇక అది మన బ్లాగులకు సంబంధించి ఎన్నో వివరాలు సేకరిస్తుంది. ఎలాంటివంటే మన బ్లాగుకి ఎక్కడ నుంచి visitors వస్తున్నారు (ఉదాహరణకి కూడలి, తేనెగూడు, తెలుగుబ్లాగర్స్ మొదలయిన aggregators లాంటివన్నమాట.), వారు ఏ links మీద click చేస్తున్నారు. ఏ పోస్టులు అంటే ఆసక్తిగా చదువుతున్నారు, ఏ టాగ్స్ అంటే ఇష్టం లాంటివి అన్నమాట. అదే కాక మన బ్లాగు నుంచి ఎక్కడ కి వెళుతున్నారు లాంటివన్నమాట (outgoing links). కాకపోతే ఉచితంగా ఇచ్చే సర్వీసులో వీటి మీద restrictions ఉన్నాయి . మొదటి పది రిజల్ట్స్ మాత్రమే మనకు చూపిస్తాయి వంటివి.

My Blog in Your Blog --- నా బ్లాగు మీ బ్లాగులో



బ్లాగు ట్యుటోరియల్స్ తెలుగులో
పైన కనిపించే నా బ్లాగు లోగో ఇమేజ్ లింక్ ను మీ బ్లాగు లో కాని వెబ్ సైట్ లో కాని పెట్టుకోవాలనుకుంటే ఈ క్రింది కోడ్ ను కాపీ చేసి మీ బ్లాగులో Add Page Templates లో HTML/Javascript లో పేస్ట్ చేయండి


<a href=" http://telugublogtricks.blogspot.com/" target="_blank" title="blog tuto">

<img border="0" alt="బ్లాగు ట్యుటోరియల్స్ తెలుగులో" src="http://img204.imageshack.us/img204/2140/blogbuttonav4.jpg" /></a>

కామెంట్లలో మీ పేరు దుర్వినియోగం కాకుండా ఈ జాగ్రత్తలు తీసుకోండి.


న్యూజింగ్స్” అనే బ్లాగులో కొత్తపాళీ గారి పేరిట తప్పుడు కామెంట్ పబ్లిష్ అయిన విషయం ఆయన పోస్ట్ చదివి షాక్ అయ్యాను. “ఇలా ఎలా జరిగే అవకాశం ఉంది?” అనే విషయం ఒకరిద్దరు మిత్రులతో సంప్రదించిన తర్వాత కొంత అవగాహన కలిగింది. ఈ సమస్య ఇలా వచ్చే అవకాశముంది.

* కామెంట్ బాక్సుల్లో కన్పించే ఆప్షన్లు:
మనం ఒక బ్లాగులో కామెంట్ రాయడానికి వెళ్లినప్పుడు Post a Comment అనే బటన్ క్లిక్ చేసిన వెంటనే కన్పించే Comment Boxలో సాధారణంగా Choose an Identity అనే ప్రదేశం వద్ద ఈ క్రింది ఆప్షన్లు కన్పిస్తుంటాయి.

Tuesday, May 24, 2011

ALL MOST ALL SCRIPTS...

DEVIDERS FOR PRESENTATION..


[Image: divider_239.gif]

IF WE WANT TO GIVE SOME INFORMATION, WE REQUIRE SOME DIVIDERS TO DIVIDE MATTER, AND THESE DIVIDERS ARE SO USEFUL FOR CREATIVE PRESENTATION. WE CAN USE DIVIDERS PERTAINS TO MATTER....

CHOOSE THE RIGHT DIVIDER AND HAVE THE BEST PRESENTATION...



[Image: divider_236.gif]

http://www.free-animations.co.uk/

http://www.feebleminds-gifs.com/divide.html


[Image: divider_236.gif]

RSS/Atom ఫీడ్లు ఎందుకు ఉపయోగపడతాయి?


లక్ష్యం: 
రోజు మనం బోల్డన్ని సైట్లు చూస్తుంటాం. అలాంటప్పుడు అవన్నీ మనమే తెరుచుకుని కొత్తగా ఏమొచ్చిందో చూడ్డంకంటే, ఆ సైట్లే వాటిల్లో కొత్తగా ఏమన్నా చేర్చినప్పుడు, ఆ చేర్చిన సమాచారం మాత్రమే మనకు అందించేలా ఉంటే బావుంటుంది. ‌RSS/Atom ఫీడ్లు చేసేది ఇదే. అవి ఎలా వాడుకోవాలో చూద్దాం.
ఉదాహరణకి ఈ సైటునే తీసుకుందాం. ఫీడు లంకెలు ఎక్కడున్నవి, ఎన్నున్నవనే విషయాలు రెండు విధాలుగా తెలసుకోవచ్చు. మీ విహారిణిలో చిరునామా పెట్టె(అడ్రస్ బార్)లో కుడిచేతి వైపు నారింజ రంగులో ఒక ఐకాన్ కనిపిస్తుంది, అది నొక్కితే ఆ సైటుకి ఎన్ని ఫీడ్లు లభ్యత ఉంటే అన్నీ చూపిస్తుంది. లేదా ఆ సైటు వారే సైటులో ఏదో ఒక చోట ఫీడులంకెలు ఉంచుతారు. టెక్‌సేతుకి మూడు రకాల ఫీడ్లు ఉన్నాయి. మీ విహారిణి చూపించే నారింజరంగు ఫీడు ఐకాన్ మీద నొక్కితే ఆ మూడూ కనిపిస్తాయి. సైటులో పైన ఉన్న పట్టీలో కూడా(కుడివైపు ఉన్న నారింజరంగు బొమ్మ) ఫీడు లంకె ఉంచాము, అయితే సైటులో ప్లేసు సరిగ్గా సరిపోక ఒక్క ఫీడు మాత్రమే పెట్టడం జరిగింది. దాని మీద నొక్కినా సరే మీకు ఫీడు లంకె దొరికినట్టే.
ఈ ఫీడ్లు అనేక రకాలుగా చదువుకోవచ్చు. సరాసరి విహరినిలోనే వాటిని భద్రపరుచుకొని అప్పుడప్పుడు నొక్కి కొత్తగా ఎమొచ్చిందో తెలుసుకోవచ్చు. లేదా, గూగుల్ ఫీడు రీడర్ లాంటి ఉపకరణాన్ని ఉపయోగించుకోవచ్చు. అదెలాగో ఇక్కడ చూడండి. ఫీడు లంకె మీద నొక్కినపుడు, ఆ ఫీడు చదవడానికి గాను, విహారిణి మీకు వివిధరకాల ఆప్షన్లు చూపిస్తుంది. మీ సౌకర్యాన్ని బట్టి అందులోనించి ఒకటి ఎంచుకోండి. ఇక ఏ చింతా లేకుండా సంతోషంగా బోల్డన్ని సైట్లు అందించే సమాచారాన్ని సునాయాసంగా చదువుకోవచ్చు.

మీ బ్లాగు ట్రాఫిక్ సోర్సు తెలుసుకోవాలి అనుకుంటున్నారా


మీ బ్లాగులోకి వస్తున్న ట్రాఫిక్ సోర్సు వివరాలు అనగా సంకలిని నుండి వస్తున్న సందర్శకుల సంఖ్య వివరాలు, అలాగే గూగుల్ లో యే పదాలు టైప్ చేయడం వల్ల మీ బ్లాగ్ లోకి సందర్శకులు వస్తున్నారు అన్న వివరాలు తెలుసుకోవాలంటే రెండు పద్ధతులు ఉన్నాయి. మొదటి పద్దతి కన్నా రెండవ పద్దతి చాలా సులువు అయినా మీకు రెండూ చెబుతాను. :

బ్లాగ్ హిట్లు పెరగాలంటే ?



బ్లాగ్ లు హిట్లు అవుతాయి మరికొన్ని ఎంత బాగా రాసినా ఫట్ మంటాయి వాటికి గల కారణాలు ఏమిటి ? మన బ్లాగ్ కూడా హిట్ అవ్వాలి అంతే ఏమి చెయ్యాలి ?


లోడింగ్ టైం :- 
మన బ్లాగ్ URL మీద క్లిక్ చేసిన వెంటనే బ్లాగ్ ఓపెన్ అవ్వాలి , అలా కాకుండా స్లోగా ఓపెన్ అవుతుంటే చిరాకు పుడుతుంది , దీనికోసం కౌంటర్ విడ్జెట్లు , యానిమేటెడ్ లు , అనవసర లోగోలు తీసేయ్యాలి. సాధారణం గా రెండు సెకన్లలో ఓపెన్ అవ్వాలి , అంతకన్నా స్లోగా ఓపెన్ అవుతుంటే కష్టం.

మీ బ్లాగుని PDF గా చెయ్యాలనుకుంటే RSS ఎనేబుల్ చెయ్యండి


మీ బ్లాగుని PDF గా చెయ్యాలనుకుంటే RSS ఎనేబుల్ చెయ్యండి

బ్లాగుని ఒక PDFగా చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన చాలా మందికి వచ్చి ఉంటుంది. ఒక వేళ రాకపోతే ఇప్పుడు తెచ్చుకోండి. ఎందుకంటారా, ఉదాహరణకి, మీరు వ్రాసిన బ్లాగు పోస్టులన్నీ మీరు భద్రప్రఱచుకోవాలనుకున్నారనుకోండి, ఎమి చేస్తారు? ఎలా చెయ్యాలో మీకు తెలుసా? ఇలాంటి వారి ఆలోచనల నుంచి ఉద్బవించినదే ఓ అవకాశం. ఇలా చెయ్యాలనుకున్నవారి నిమిత్తం ఒక అప్లికేశన్ చేస్తే ఎలా ఉంటుందబ్బా అని ఆలోచించి, మొదలు పెట్టాను. క్రిందటి సంవత్సరమే దీనిని మొదలు పెట్టినా, పెద్దగా పురోగతి సాధించలేక పోయ్యాను. దానికి పలు ఆటంకాలు మఱియు అవరోధాలు. వీటన్నింటినీ అధిగమించి ఎలాగైతే ఓ ఉపకరణాన్ని తయ్యారు చేసాను. ఇక అంతా అయ్యింది అని సంబరపడే వేళలో మరి కొన్ని విఘాతాలు. వాటినీ అధిగమిస్తాను అన్న మనోధైర్యం నాకు ఉంది అలాగే అధిగమించడానికి కావలసిన సాంకేతిక జ్ఞానమూ ఉంది. కాకపోతే నా చేతిలో లేని ఓ విషయమే ఇక్కడ ఇప్పుడు ప్రస్తావిస్తున్నది.

RSS అంటే ఎంటి ?


RSS అంటే ఎంటి ? simple గా చెప్పాలంటే ఇది  XML అంతే. title, link, description మొదలయిన elements ఉండే ఒక XML document అన్నమాట.
RSS అంటే Really Simple Syndication, Rich Site Summary, RDF Site Summary అని కానీ అంటారు.



ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ ఎన్నో సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. పత్రికలు, టీవీ ఛానెళ్ళు ఎన్నివున్నా కేవలం కొన్నింటిని మాత్రమే ఇవన్నీ మన దృష్టికి తీసుకొస్తుంటాయి. అయితే ప్రపంచం ఏ మూలనో జరిగే సంఘటనల వివరాలను అందించేందుకు న్యూస్‌ వెబ్‌సైట్లు పోటీపడుతుంటాయి. ఇటువంటి సైట్లను ప్రతిరోజూ మనం చూస్తూనే వుంటాం. ఇన్ని సైట్లలో ఏ సైట్లో ఏ సమాచారం కొత్తగా చేర్చారో తెలుసుకోవడం ఒకింత కష్టమే. అలాకాకుండా ఆ సైట్లే వాటిల్లో కొత్తగా ఏమన్నా చేర్చినప్పుడు, ఆ చేర్చిన సమాచారం మాత్రమే మనకు అందించేలా ఉంటే బావుంటుంది కదూ. ఖచ్చితంగా అదే పనిని ఈ RSS ఫీడ్లు చేస్తాయి. బ్లాగర్‌, బ్లాగ్‌ ఫీడ్‌లను స్వయంచాలకంగా ఉత్పన్నం చేయడానికి Atom ప్రమాణాన్ని వినియోగిస్తుంది.
అసలు ఆర్‌ఎస్‌ఎస్‌ అంటే ఏంటి? అందులో ఎన్ని రకాలున్నాయి? చానల్‌ గ్రూప్‌లను జత చేయడం ఎలా? ఆర్‌ఎస్‌ఎస్‌ అంటే ఏమిటి? అందుబాటులో వున్న రీడర్లు ఏంటి? వంటి వివరాలు...
ఆర్‌ఎస్‌ఎస్‌ అంటే ఏమిటి?

బ్లాగు (Blog) ని తెలుగు(Telugu)లో వ్రాయాలనుకుంటే..


బ్లాగుని తెలుగులో వ్రాయాలనుకుంటే మీరు ఇలా చెయ్యండి.

ముందుగా మీ బ్లాగుని తెరచి, సెట్టింగ్స్ ని నొక్కండి. అందులో క్రింది వైపున గ్లోబల్ సెట్టింగ్స్ ఇలా ఉంటుంది..


ఇందులో ఉన్న మొదటిది: select post editor :: ఇందులో మీరు మొదటిదిఅయిన Updated editor ని ఎన్నుకోండి. ఇది  old editor కన్నా బాగుంటుంది.
ఇక రెండోది అయిన Enable Transliteration :  మొదటి గడిలో Enable ఎంచుకొని, రెండో గడిలో తెలుగుని ఎంచుకోండి. ఆతర్వాత సేవ్ సెట్టింగ్స్ ని నొక్కండి. ఇక ఇప్పుడు బ్లాగు హోం పేజి తెరచి, అందులోని ఇలా ఉన్న టూల్ బార్ లో 

అన్న అక్షరం వద్ద ఉన్న చిన్న త్రికోణాన్ని నొక్కండి. అప్పుడు ఇలా వస్తుంది.
 
ఇందులో తెలుగు ని ఎంచుకొని వ్రాసేసేయండి. ఇక akkada ilaa roman engleeshulo vraasthoo spes baar nokkagaane తెలుగులోకి మారుతుంది..
Related Posts Plugin for WordPress, Blogger...