Showing posts with label PHOTO TRICKS. Show all posts
Showing posts with label PHOTO TRICKS. Show all posts

Sunday, June 5, 2011

Free Image Hosts,Free File Hosts

Tuesday, May 24, 2011

Convert your photo Into text now..


ఈ సైట్ ద్వార మీరు మీ ఫోటో ని మీకు కావలసిన నంబర్స్ రూపం లో కి మార్చుకోవచ్చు,

ఈ క్రింద ఇమేజ్ ని చూడండి.ఎంత బాగుందో కద.




19

మీ ఫొటోకి కూడా ఈ విధంగా Sparkling Effect ని యాడ్ చెయ్యాలనుకుంటున్నారా అయితే ఈ ట్యుటోరియల్ మీ కోసమే.మరి ఇంకెందుకాలస్యం…

Saturday, May 21, 2011

ఫోటో షాప్ లో యానిమేటెడ్ గుండెని తయారు చెయ్యటం : ట్యుటోరియల్

హాయ్ ఫ్రెండ్స్ మీకోసం నేనొక మంచి ట్యుటోరియల్ తయారుచేశాను.
ఈ క్రింద హార్ట్ ని చూడండి.ఎంత అందంగా ఉందో కదా.....

ఈ హార్ట్ ని ఫొటోషాప్ లో ఎలా తయారు చేయాలో స్టెప్ బై స్టెప్ చూసి మీరు కూడా ఒక హార్ట్ ని తయారు చేసుకోండి.మరి ఇంకెందుకు ఆలస్యం ప్రారంభిద్దాం.

Black and White Photo Effect :- Photoshop tutorial

మీ ఇమేజ్ లకు క్రింద విధంగా బ్లాక్ అండ్ వైట్ ఫొటో ఎఫెక్ట్ ని ఎలా యాడ్ చెయ్యాలో తెలుసుకోండి.







 

మొదట ఏదైనా ఇమేజ్ ని ఫోటోషాప్ లో ఓపెన్ చెయ్యండి

sparkling Effect on photo :- photoshop tutorial

ఈ క్రింద ఇమేజ్ ని చూడండి.ఎంత బాగుందో కద.

19

మీ ఫొటోకి కూడా ఈ విధంగా Sparkling Effect ని యాడ్ చెయ్యాలనుకుంటున్నారా అయితే ఈ ట్యుటోరియల్ మీ కోసమే.మరి ఇంకెందుకాలస్యం…

బ్లాక్ అండ్ వైట్ ఫోటోను కలర్ లోకి మార్చడం - ఫోటోషాప్ ట్యుటోరియల్

ముందుగా ఈ ట్యుటోరియల్ గురించి :- ప్రస్తుతం ఆన్ లైన్ లో అనేక సాఫ్ట్ వేర్లు బ్లాక్ అండ్ వైట్ ఫోటోలను కలర్ లోకి మార్చడానికి ఉన్నాయి కానీ వాటిలో చాలా సాఫ్ట్ వేర్లను వాడటం కష్టంతో కూడుకున్న పని అందువలన సులభంగా బ్లాక్ అండ్ వైట్ ఫోటోలని కలర్ ఫోటోలుగా మార్చుకోవడానికి ఉపయోగపడే ఈ ఫోటోషాప్ ట్యుటోరియల్ ను ఇక్కడ పెట్టడం జరిగింది.ఈ ట్యుటోరియల్ లో మొదటగా మీరు బ్లాక్ అండ్ వైట్ ఫోటోలకు స్కిన్ కలర్ మరియూ లిప్ కలర్ ని మరియూ కంటి రంగుని యాడ్ చెయ్యడం తెలుసుకుంటారు.మరి ఇంకెందుకు ఆలస్యం..మొదలు పెడదాం..

ఫోటోషాప్ లో ఏదైనా టెక్స్ట్ ని క్రింద చూపిన విధంగా ట్రాన్స్ పరెంట్ గా ఎలా చెయ్యాలో తెలుసుకోండి



8



మొదట మీరు File > Open ని క్లిక్ చేసి ఏ ఇమేజ్ మీద పై విధంగా చెయ్యదలచుకున్నారో ఆ ఇమేజ్ ని ఓపెన్ చెయ్యండి.

ఫోటోషాప్ లో ఈ క్రింద విధంగా టెక్స్ట్ కి గోల్డ్ ఎఫెక్ట్ ఇవ్వడం ఎలాగో చూద్దాం.........









మొదట File - New ని క్లిక్ చేసి కొత్త కాన్వాస్ తీసుకుని దానిపై  Text Toolని ఉపయోగించ మీ ఇష్టం వచ్చిన లెటర్స్ టైప్ చెయ్యండి..

ఫోటోషాప్ లో EXTRACT ఫిల్టర్ ను వాడి ఇమేజ్ ని బ్యాగ్రౌండ్ నుండి సింపుల్ గా రిమూవ్ చెయ్యడం – ఫోటోషాప్ ట్యుటోరియల్

మామూలుగా చాలా మంది ఫోటోషాప్ లో ఏదైనా ఇమేజ్ ని బ్యాగ్రౌండ్ నుండి వేరు చెయ్యడానికి లాసో టూల్స్ ని గానీ లేదా పెన్ టూల్ ని గాని వాడుతుంటారు.వీటితో పని శ్రమ మరియూ కొంచెం కష్టం తో కూడుకున్న పనే..కానీ మనం అలా కాకుండా ఇమేజ్ ని కట్ చెయ్యడానికి ఇంకొక ప్రత్యామ్నాయం ఫోటోషాప్ లో ఉంది.అదే Extract ఫిల్టర్.ఇప్పుడు మనం పైన చెప్పుకున్న Extract ఫిల్టర్ ని వాడి ఇమేజ్ ని బ్యాగ్రౌండ్ నుండి ఎలా సులభంగా కట్ చెయ్యాలో తెలుసుకుందాం…

Thursday, May 19, 2011

Images ని Edit చేయటానికి…

http://aviary.com/

అవసరం లేని Objects ని Picture నుంచి Easy గా తొలగించటానికి…

Saturday, May 7, 2011

PHOTO

http://www.pictriev.com/facedb/fs2.phpఈ సైట్ లోకి వెళ్ళి మీ photo ని upload చేయ్యండి.

Wednesday, April 27, 2011

కార్డ్‌లు డిజైన్ చేయడం ఎలా?

ప్రొఫెషనల్ క్వాలిటీ విజిటింగ్ కార్డులు, ఫోటో ఐడెంటిఫికేషన్ బ్యాడ్జ్‌లు, ఎన్వలప్‌లు,లేబుళ్ళూ,బార్‌కోడ్‌లు మొదలైనవి డిజైన్ చేయడానికి ఉపకరించే ప్రోగ్రామే Print Studio ఈ ప్రోగ్రామ్‌లో రెడీమేడ్‌గా, ఎక్కువగా వాడుకలో ఉన్న వివిధ పరిమాణాల టెంప్లేట్లు పొందుపరచబడి ఉన్నాయి.Custom Sizes కూడా డిఫైన్ చేసుకోవచ్చు. ఈ ప్రోగ్రామ్ www.jollytech.com సైట్‌లో లభిస్తోంది.

ఫోటోమార్ఫింగ్ సాప్ట్ వేర్

ఒకరి ఫోటో ని వేరొకరి ఫోటో గా మార్చటానికి
http://www.diphso.com/

తలకాయలు మార్చలా

1.Photo Shop open చేసుకొండి.
2.తలకాయ మార్చ వలసిన Pic Select చేసుకొండి.
3.Pen tool తో తలకాయ Select చేసుకొండి.
4.Select Menu లోకి వెళ్ళి  Feather Option Click చేయండి.
5.వచ్చినా Dialog Boxలో Feather Value ఇవ్వండి.
6.ఆ Picture ని Move tool use చేసి వేరే Picture  లోకి Drag చేయండి.
7.తరువాత Ctrl+T Press చేయండి.
8.తలకాయను Correct  గా Adjust  చేయండి.
9.తరువాత Image Menu లో Colour Balance Click చేయండి.
10. Colour Adjust  చేయండి.

అంతే.
Note: Feather Option Ctrl+Alt+D use  చేసి కూడా తెచ్చుకోవచ్చు.

తెలుగులో E-Books కావాలా?

Monday, April 11, 2011

Awesome Duplicate Photo Finder - డూప్లికేట్ ఇమేజ్ లను కనుగొనటానికి!!!



Awesome Duplicate Photo Finder అనే శక్తివంతమైన ఉచిత టూల్ ని ఉపయోగించి మీ పీసీ లో డూప్లికేట్/ఒకేలా ఉన్న ఫోటోలను కనుగొని అవసరమైతే వాటిని తొలగించవచ్చు. ఈ అప్లికేషన్ ని స్టార్ట్ చేసి ’+’ పై క్లిక్ చేసి డూప్లికేట్ ఇమేజ్ లను సెర్చ్ చెయ్యవలసిన ఫోల్డర్ ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ’Start Search' పై క్లిక్ చెయ్యాలి. చక్కని యూజర్ ఇంటర్ఫేజ్ ని కలిగి ఒకేలా ఉన్న ఫోటోలను ప్రక్క ప్రక్క నే చూపిస్తూ వాటి సిమిలారిటీ శాతాన్ని చూపిస్తుంది. అనవసరమైన ఫోటోలను రీసైకిల్ బిన్ ఐకాన్ పై క్లిక్ చేసి డీలీట్ చెయ్యవచ్చు.



డౌన్లోడ్: Awesome Duplicate Photo Finder

Pummelvision - సోషల్ నెట్‌వర్క్ లోని ఫోటోలతో వీడియోలు తయారుచేసుకోవటానికి!!!

సోషల్ నెట్‌వర్క్ సైట్లైన Facebook, Tumblr, Flickr మొదలగు సైట్లలోని ఫోటోలతో వీడియోలను తయారు చేసుకోవటానికి Pummelvision అనే సైట్ ఉపయోగపడుతుంది అది కూడా ఎటువంటి రిజిస్ట్రేషన్ అవసరం లేకుండా. ముందుగా Pummelvision సైట్ కి వెళ్ళి స్టెప్ ౧ దగ్గర ఉన్న సోషల్ నెట్‌వర్క్ ని సెలెక్ట్ చేసుకొని, లాగిన్ అయ్యి, ఫోటోలను యాక్సెస్ చెయ్యటానికి ’Allow' చెయ్యాలి. స్టెప్ ౨ లో Vimeo లేదా YouTube పై క్లిక్ చేసి పర్మిషన్ ఇచ్చి, క్రింద ఉన్న ’Make My Video' పై క్లిక్ చెయ్యాలి. తర్వాత జాబ్ స్టేటస్ వస్తుంది. కొంత విరామం తర్వాత refresh this page లింక్ పై క్లిక్ చేస్తే వీడియో లింక్ వస్తుంది. దానిపై క్లిక్ చేసి వీడియోని చూడవచ్చు.




వెబ్ సైట్: Pummelvision
Related Posts Plugin for WordPress, Blogger...