Showing posts with label GOOGLE TRICKS. Show all posts
Showing posts with label GOOGLE TRICKS. Show all posts

Thursday, June 2, 2011

Goooooooogle Analytics గురించి మరింత తెలుసుకోండి


వెబ్‌సైట్లు సృష్టించడం ఇప్పుడు ఎంతో తేలిక అయింది.
Ex: : బ్లాగుల కోసం, సరదా కోసం సృష్టించేవి కొన్నయితే వ్యాపార దృష్టితో, బ్రాండు ప్రచారం కోసం, క్రయ విక్రయాల కోసం సృష్టించేవి ఇంకొన్ని.అయితే మన వెబ్‌సైట్ గురించి మనకెంత తెలుసు ? వెబ్‌సైటుని సృష్టించి అందులో కంటెంటు పెట్టడంతోనే మన పనయిపోయిందా ?కాదు. దానిని సమర్థంగా నిర్వహించాలంటే మన వెబ్‌సైటు గురించి మరింత సమాచారం మనం తెలుసుకోవాలి. దానికి వెబ్‌ అనలిటిక్స్‌ని ఉపయోగించుకోవాలి.

Tuesday, May 24, 2011

LIST OF IMPORTENT SERVICES PROVIDED BY GOOGLE...

Google Search Tips...


చాలా చింపుల్ అండి... మీకు మైండ్ లో ఏది తోస్తే అది టెక్స్ట్ బాక్స్ లో రాసేసి ఎంటర్ కొట్టేయండి..గూగుల్ దానిని సెర్చ్ చేసి పెడుతుంది..

ఎంటర్ కొట్టడం వచ్చు కాని గూగుల్ సెర్చ్ బాక్స్ లో ఏమి టైపు చేయాలో మాకు ఏమి తెలుసు అంటారా?
అయితే క్రింద వున్న టిప్స్,ట్రిక్స్,ఇమేజెస్, వీడియోస్,మీకు
F1 చేస్తాయి. అదేనండి హెల్ప్ చేస్తాయి...

ప్రతి వర్డ్ ముఖ్యమే :: సాదారణం గా సెర్చ్ ఇంజన్స్ టైపు చేసిన ప్రతి వార్డ్ ని వుపయోగించుకుంటాయి. కాని కొన్ని సందర్బాలలో మాత్రం కొన్నిటిని వుపయోగించుకోవు...

సింపుల్ గా టైపు చేయండి:: సింపుల్ ఈజ్ డింపుల్, బాగా పెద్ద పెద్ద సెంటెన్స్లు రాయకుండా సింపుల్ గా క్లూ వర్డ్స్ రాయండి..

కలిసేలా రాయండి:: మీకు కావలసిన పేజి లో మీకు ఏ వర్డ్స్ ఎక్కువగా వుంటాయని మీరు అనుకుంటారో అవి మాత్రమె రాస్తే సెర్చ్ ఇంజన్ కి ఈజీ గా వుంటుంది.ఎందుకంటే అది మనిషి కాదు..
వుదాహరణకి: "my head hurts" అనే బదులు "headache" అని రాయాలి ఎందుకంటే ఆ వర్డ్ మెడికల్ సైట్స్ లో ఎక్కువగా వుండే అవకాసం వుంది..


తక్కువ వర్డ్స్:: వీలయినంత తక్కువ వర్డ్స్ తో మీకు కావలసిన సైట్ ని వివరించండి.ఒక్కోసారి వర్డ్స్ ఎక్కువయ్యే కొద్ది సెర్చ్ ఇంజన్ కన్ఫ్యూజ్ అవుతుంది.ఒక్కోసారి అస్సలు సంబంధం లేని సైట్స్ రిజల్ట్స్ ని కూడా ఇవ్వచ్చు.

వివరించేదిగా:: మీరు యూజ్ చేసే వర్డ్స్ అన్ని మీకు కావలసిన రిజల్ట్ ని వివరించేదిగా వుండాలి..

గూగుల్ అడ్సేన్సే అప్ప్రోవ్ కావలి అంటే

గూగుల్ అడ్సేన్సే గురించి అందరికి తెలిసిందే కదా...మన ఎకౌంటు కి అడ్సేన్సే ఎకౌంటు కాని అప్ప్రోవే అయతే గూగుల్ ఆడ్స్ మన బ్లాగ్ లో కనిపిస్తాయ్...వాటి మీద క్లిక్ చేస్తే( బ్లాగ్ కలిగిఉన్నవారు కాదు) బ్లాగ్ ని చూడటానికి వచ్చిన వారు మన అడ్సేన్సే ఎకౌంటు లో డబ్బులు జమ అవుతాయి...అంటే కేవలం ఆడ్స్ మన బ్లాగ్ లో పెట్టుకోవడం వాళ్ళ మనకు డబ్బు వస్తుంది అనమాట..

Saturday, May 21, 2011

గూగుల్ GROUPS

కొత్తది! జవాబులు పొందండి మరియు Google సేవలను మీ యూసర్ సపోర్ట్ చర్చా వేదిక పై చర్చించండి.
శోధన సహాయం
శోధనకు మూలసూత్రాలు

ఫలితాలను అర్థం చేసుకొనుట
శోధన ఫలితాలను మీకు నచ్చిన రీతిలో పొందుట

నిశితమైన శోధనకు చిట్కాలు
సదుపాయాలు
భద్రపరచిన లింకులు
నిఘంటువులోని నిర్వచనాలు
భలే అదృష్టం
మ్యాప్స్ (పటాలు)

ఫోన్ బుక్
PDF ఫైళ్లు
స్టాక్ వివరాలు
పోలిన పేజీలు

సైట్ శోధన
వెబ్ పేజి అనువాదం
మీ పేజీని ఎవరెవరు సూచిస్తున్నారు?
తరచుగా అడిగే
ప్రశ్నలు

సాధారణ ప్రశ్నలు-జవాబుల
వెబ్ మాస్టర్లు అడిగే ప్రశ్నలు-జవాబుల

చిత్ర శోధన గురించి ప్రశ్నలు-జవాబులు
డైరెక్టరీ గురించి ప్రశ్నలు-జవాబులు
Google గ్రూప్స్ గురించి ప్రశ్నలు-జవాబులు

ట్రాన్స్లేషన్ గురించి ప్రశ్నలు-జవాబులు
టూల్ బార్ గురించి ప్రశ్నలు-జవాబులు
మమ్మల్ని సంప్రదించండి
Google శోధన: సూచనలు, వ్యాఖ్యలు, మరియు మా వెబ్ శోధనకు సంబంధించిన ప్రశ్నలు
Google కంపెనీ: పత్రికలు మరియు వ్యాపార సేవలకు సంబంధించిన విచారణ
Google గ్రూపులు: మా యూజ్ నెట్ చర్చా శోధన గురించి మీ అభిప్రాయాలు
Google వెబ్ డైరక్టరీ: మా శ్రేణీకృత వెబ్ డైరెక్టరీ గురించి ఫీడ్ బ్యాక్
ది Google టూల్ బార్: బ్రౌజర్ పై నిలిచే మా శోధన పరికరం గురించి మీ అభిప్రాయాలు

Monday, April 11, 2011

గూగుల్ ప్యాక్ లో ఇప్పుడు Immunet యాంటీవైరస్ !!!




ఉచిత విండోస్ అప్లికేషన్ల సమాహారమైన గూగుల్ ప్యాక్ లో ఇప్పుడు Immunet యాంటీవైరస్ క్రొత్తగా చేరింది. మొన్నటి వరకు Avast మాత్రమే ఉన్న గూగుల్ ప్యాక్ లో ఇప్పుడు Avast తో పాటు కెనడియన్ కంపెనీ రూపొందించిన Immunet కూడా ఉంది. డీఫాల్ట్ గా Immunet సెలెక్ట్ అవుతుంది.

google body browser - మానవ శరీర నిర్మాణం గురించి తెలుసుకోండి!!!

google body browser మానవ శరీర నిర్మాణానికి సంబంధించిన గూగుల్ యొక్క లేటెస్ట్ ఎడ్యుకేషనల్ టూల్. చర్మము, కండరాలు, అవయవాలు, నాడులు మొదలగు వాటికి సంబంధించిన లేయర్ వ్యూని చూడవచ్చు. ఇమేజ్ లను మనకు కావలసిన విధంగా జూమ్-ఇన్ లేదా అవుట్ మరియు రొటేట్ చెయ్యవచ్చు. స్లైడర్ లో ఉన్న శరీర అవయవాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు లేదంటే కనుక పైన ఉన్న సెర్చ్ ఆప్షన్ ద్వారా కావలసిన అవయవాన్ని సెర్చ్ చేసుకోవచ్చు. హ్యూమన్ అనాటమీ గురించి తెలుసుకోవాలనుకొనే వారికి ఇదొక ఇన్ఫర్మేటిక్ వెబ్ సర్వీస్.


ఇటువంటివే మరికొన్ని టూల్స్: VisibleBodyFleshmap మరియు Geeks Weigh In


వెబ్ సైట్: google body browser

Google Code University - కంప్యూటర్ సైన్స్ కి సంబంధించిన కోర్సెస్ మరియు ట్యుటోరియళ్ళు!!!

Google Code University సైట్ లో కంప్యూటర్ సైన్స్ కి సంబంధించిన కోర్సెస్ మరియు ట్యుటోరియళ్ళు టెక్స్ట్, వీడియో మరియు స్లైడ్ల రూపం లో ఉన్నాయి. ఈ కోర్సెస్ లో ముఖ్యంగా వెబ్ ప్రోగ్రామింగ్, వెబ్ సెక్యూరిటీ, అండ్రాయిడ్, గూగుల్ APIs, టూల్స్ యిలా చాలానే ఉన్నాయి. ఈ కోర్సెస్ యాక్సెస్ చెయ్యటానికి గూగుల్ ఎకౌంట్ అవసరం లేదు.



Features:
  • Computer science lectures, courses, tutorials.
  • No sign up required. No Google account needed either.
  • Courses on beginner to advanced level programming topics.
  • Courses on web programming, web security, distributed systems etc available.

గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ లో అనవసరమైన సైట్లను బ్లాక్ చెయ్యవచ్చు!!!

గూగుల్ లో సెర్చ్ చేసేటప్పుడు ఫ్యూచర్ లో సెర్చ్ రిజల్ట్స్ లో పలానా సైట్ రాకుడదనుకుంటే ఇప్పుడు యూజర్లు ఆ సైట్ ని బ్లాక్ చెయ్యవచ్చు. ఈ ఫీచర్ ఒకటి రెండ్రోజుల్లో గూగుల్ లో రానుంది. సెర్చ్ చేసినప్పుడు వచ్చే రిజల్ట్స్ లో “Cached” ప్రక్కన “Block all example.com results.” అని వస్తుంది. ఇక్కడ example.com అనేది సైట్, "Block all....." పై క్లిక్ చేస్తే ఇక ఆ సైట్ ముందుముందు సెర్చ్ రిజల్ట్స్ లో కనబడదు.

బ్లాక్ చేసిన సైట్లను అన్ బ్లాక్ కూడా చెయ్యవచ్చు దాని కోసం “Manage blocked sites” పై క్లిక్ చేస్తే బ్లాక్ చేసిన సైట్ల వివరాలు వస్తాయి, అవసరమైన వాటిని కావాలనుకుంటే అన్ బ్లాక్ చెయ్యవచ్చు.

మరింత సమాచారం కోసం గూగుల్ బ్లాగ్  చూడండి.

Googleimageslideshow - గూగుల్ ఇమేజ్ సెర్చ్ రిజల్ట్స్ ని ఇప్పుడు స్లైడ్ షో లో చూడవచ్చు


నెట్ లో ఇమేజ్ లను సెర్చ్ చెయ్యటానికి జెనెరల్ గా గూగుల్ ఇమేజెస్ లో సెర్చ్ చేస్తూ ఉంటాం. Google Image Slideshow అనే వెబ్ సర్వీస్ ద్వారా మనం సెర్చ్ చేసిన ఇమేజ్ లను స్లైడ్ షో చూడవచ్చు. దీనికోసం మన చెయ్యవలసిందల్లా http://www.googleimageslideshow.com/ సైట్ కి వెళ్ళి మనం వెతకవలసిన క్వరీ ని సెర్చ్ బాక్స్ లో టైప్ చేసి ’Enter' కీ ప్రెస్ చెయ్యటమే. స్లైడ్ షో పై మౌస్ పాయింటర్ ని ఉంచటం ద్వారా స్లైడ్ షో కి సంబంధించిన కంట్రోల్ బటన్స్ ని క్రింద మరియు కుడి చేతి పై భాగం లో చూడవచ్చు. స్లైడ్ షో వేగాన్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు.


స్లైడ్ షో ని కస్టమైజ్ చేసే సదుపాయం కూడా ఉంది, దాని కై ’Advanced' టాబ్ పై క్లిక్ చెయ్యాలి.


వెబ్ సైట్: Googleimageslideshow
Related Posts Plugin for WordPress, Blogger...