Monday, December 27, 2010

easyhi - ఉచితంగా ఆన్ లైన్ లో మల్టీమీడియా గ్రీటింగ్ కార్డులు తయారు చేసుకోవటానికి.

క్రిస్టమస్ మరియు న్యూయర్ దగ్గర పడుతున్నాయి ఇష్టమైన వారికి అందమైన ఆకర్షణీయమైన గ్రీటింగ్స్ పంపాలని అందరికీ ఉంటుంది, ఈ-గ్రీటింగ్స్ పంపాలనుకొనేవారు స్వంతగా మల్టీమీడియా గ్రీటింగ్స్ తయారుచేసుకోవాలంటే కనుక easyhi అనే సైట్ ఉపయోగపడుతుంది. ఇక్కడ లభించే ఇమేజ్, ఆడియో, వీడియోలతో గ్రీటింగ్స్ తయారుచేసుకోవచ్చు అంతేకాకుండా మన స్వంత ఇమేజ్, ఆడియో, వీడియో, యానిమేషన్ ఎఫెక్టులు, ఫాంట్స్ మరియు స్వంత మెసేజ్ లతో అందమైన సరదా గ్రీటింగ్స్ తయారు చేసుకొని నచ్చిన వారికి పంపవచ్చు. easyhi ని ఉపయోగించటం చాలా సులువు.




వెబ్ సైట్: easyhi

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...