Sunday, November 28, 2010

EPIC : ఇది మన బ్రౌసర్ (Made in India)

భారతీయుల కోసం భారతీయులే రూపొం దించిన బ్రౌజరు "EPIC ".
బెంగుళూరు కేంద్రంగా ఉండే " Hidden Reflex " అనే సంస్థ తయారుచేసిన ఈ బ్రౌజరు లో  మన భారతీయులకోసం ఎన్నో ఫీచర్లు ఉన్నాయి.
వాటిలో సైడ్ బార్, ౧౨ ఇండియన్ భాషల సపోర్ట్ , antivirus స్కానింగ్ ఇంకా ఎన్నో!! ఒక్కసారి రుచి చూడండి ఈ భారతీయ వంటకం.
ఇది ఉపయోగించడం మొదలెడితే "mozilla " ని కూడా వదిలేయడం ఖాయం. మీ అభిప్రాయం చెప్పండి..





DOWNLOAD HERE

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...